✨Flash Updates✨  
  • 🔔 తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు 03.03.2026 న అప్డేట్ చేయబడినవి! 💥
  •  
  • 🚨 ఒక్క నిముషం. 👇ఈ అవకాశాలు మీ కోసమే..
  •  
     
  • NEW! 🎉 రైల్వేలో 22,195 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల ..Apply here చి.తే:02.03.2026
  •  
  • NEW! 🎉 పదో తరగతి అర్హతతో వివిధ శాశ్వత కొలువులు ..Apply here చి.తే:02.03.2026
  •  
  • NEW! 🎉 టెన్త్, ఐటిఐ అర్హతతో 4039 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్..Apply here చి.తే:03.03.2026
  •  
  • NEW! 🎉 కరెంట్ ఆఫీస్ లో క్లర్క్, ఆపరేటర్, ట్రైనీ తదితర పోస్టుల కోసం..Apply here చి.తే:03.03.2026
  •  
  • NEW! 🎉 మెడికల్ నాన్-మెడికల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం..Apply here చి.తే:04.03.2026
  •  
  • NEW! 🎉సంక్షేమ అంగన్వాడీ మరియు పోషణ విభాగంలో కోఆర్డినేటర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల..Apply here చి.తే:05.03.2026
  •  
  • NEW! 🎉 ఆయా పోస్టుల భర్తీకి మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ నోటిఫికేషన్ విడుదల..Apply here చి.తే:05.03.2026
  •  
  • NEW! 🎉 పదో తరగతి అర్హతతో 270 శాశ్వత ఫోర్ మెన్ కొలువుల భర్తీ..Apply here చి.తే:05.03.2026
  •  
  • NEW! 🎉 తెలంగాణ జైళ్ల శాఖ కాంట్రాక్ట్ ఉద్యోగాల భక్తికి నోటిఫికేషన్..Apply here చి.తే:05.03.2026
  •  
  • NEW! 🎉 ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్..Apply here చి.తే:06.03.2026
  •  
  • NEW! 🎉 కరెన్సీ ముద్రణ కేంద్రం హైదరాబాద్ ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:06.03.2026
  •  
  • NEW! 🎉 ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ వార్డ్ బాయ్ | డాటా ఎంట్రీ ఆపరేటర్ | హౌస్ కీపింగ్ వర్కర్ | చౌకిధార్ ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:07.03.2026
  •  
  • NEW! 🎉 BSNL ఆఫీస్ లో 120 ఎగ్జిక్యూటివ్ ట్రైనీ ఉద్యోగాలు భర్తీ..Apply here చి.తే:07.03.2026
  •  
  • NEW! 🎉 ప్రభుత్వ పాఠశాల టీచర్ & లైబ్రరియన్ ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:07.03.2026
  •  
  • NEW! 🎉 650 అసిస్టెంట్ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోండి..Apply here చి.తే:08.03.2026
  •  
  • NEW! 🎉 పంచాయతీరాజ్ శాఖ, మల్టీ టాస్క్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్..Apply here చి.తే:08.03.2026
  •  
  • NEW! 🎉 ప్రభుత్వ కాలేజీ లో కొలువులు..Apply here చి.తే:09.03.2026
  •  
  • NEW! 🎉 పారా మెడికల్ స్టాప్ ఉద్యోగ అవకాశాలు..Apply here చి.తే:10.03.2026
  •  
  • NEW! 🎉 Lifecare Limited లో భారీగా ఉద్యోగాలు నియామకానికి నోటిఫికేషన్..Apply here చి.తే:10.03.2026
  •  
  • NEW! 🎉 ప్రాథమిక ఆరోగ్య రక్షణ సెంటర్ లో భారీగా మెడికల్ సిబ్బంది ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు..Apply here చి.తే:05 to 11.03.2026
  •  
  • NEW! 🎉 పదో తరగతి అర్హత తో ప్రభుత్వ సంస్థ భారీగా మల్టీ టాస్కింగ్ స్టాఫ్ కొలువుల భర్తీ..Apply here చి.తే:13.03.2026
  •  
  • NEW! 🎉 బొగ్గు గనుల్లో శాశ్వత కొలువుల భర్తీకి నోటిఫికేషన్..Apply here చి.తే:18.03.2026
  •  
  • NEW! 🎉 376 కొలువుల కోసం దరఖాస్తు చేసుకోండి..Apply here చి.తే:29.03.2026
  •  
  • NEW! 🎉 Hyd మెట్రోలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ..Apply here
  •  
  • NEW! 🎉 కేంద్రీయ విద్యాలయాల్లో కొలువుల జాతర 987 Posts..Apply here
  •  
  • NEW! 🎉 Abhyasa Deepikalu 2025-26..Download here
  •  
  • NEW! 🎉 APSRTC 7673 Driver | Conductor JOBS..Apply here
  •  
  • NEW! 🎉 1428 విద్యా వాలంటీర్ల భర్తీ..Apply here
  •  
  • NEW! 🎉 గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీకి మరో నోటిఫికేషన్..Apply here
  •  
  • NEW! 🎉 రైల్వేలో 8,875 నాన్ టెక్నికల్ పోస్టుల భర్తీ..Apply here
  •  
  • NEW! 🎉డిగ్రీలో ఈ సబ్జెక్టు చదివి అంటే పక్కా జాబ్..Apply here
  •  
  • NEW! 🎉 TGNPDCL లో 339 కొత్త పోస్టుల భర్తీ..Apply here
  •  
  • NEW! 🎉 ఆర్టీసీలో 800 కండక్టర్ పోస్టుల భర్తీ..Apply here
  •  
  • NEW! 🎉 తెలంగాణ ⚡విద్యుత్ శాఖలో భారీ నోటిఫికేషన్. 5,368 వివిధ పోస్టుల వివరాలు..Apply here
  •  
  • NEW! 🎉 స్కిల్ యూనివర్సిటీ తెలంగాణ 100% కొలువు గ్యారెంటీ కోర్సుల్లో ప్రవేశాలు..Apply here
  •  
  • NEW! 🎉 తెలంగాణ ప్రభుత్వం భారీగా వీఆర్వో ఉద్యోగాల భర్తీ, దాదాపు 12,769 పోస్టులు..Apply here Notification Released Soon
  •  
  • NEW! తెలంగాణ ప్రభుత్వం జాబ్ 🗓️ క్యాలెండర్ 2024-25 విడుదల.. Download here
  •  
  • NEW! 🎉 టెన్త్ తర్వాత ఏం చేయాలి? విద్యార్థుల కోసం ఎడ్యుకేషన్ బోర్డ్ కెరియర్ బుక్...Download here
  •  
  • Daily 10 G.K MCQ Practice : NEW! పోటీ పరీక్షల ప్రత్యేకం All Type of MCQ Bit Bank..
  •  
    ⚡గమనిక :: ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నవారు తప్పక పై లింక్స్ మీద క్లిక్ చేసి చదవండి.. 👆 @eLearningBADI.in 🙏

    Admission Alert 2022 | తెలంగాణలోని గిరిజన, సాంఘిక సంక్షేమ పాఠశాలలో 6వ, 7వ, 8వ, 9వ, తరగతుల్లో ప్రవేశాలకు ప్రకటన.. దరఖాస్తు చేయండిలా...


    తాజా ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందడానికి ఈ వెబ్ సైట్ లో ప్రచురించిన సమాచారం నచ్చితే సబ్స్క్రయిబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆక్టివేట్ చేసుకోండి.


    తెలంగాణ ప్రభుత్వం, సెక్రటరీ కార్యాలయం TTWREIS & TSWREIS విద్యాసంస్థల్లో 2022- 23 విద్యా సంవత్సరానికి మిగిలి ఉన్న సీట్ల భర్తీ కోసం 6వ, 7వ, 8వ, 9వ తరగతుల్లో ప్రవేశాలకు 2021-22 విద్యాసంవత్సరంలో 5వ, 6వ, 7వ, 8వ తరగతి పూర్తిచేసిన విద్యార్థినీ విద్యార్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది ప్రకటనను విడుదల చేసింది.. ఆసక్తి కలిగిన విద్యార్థులు దరఖాస్తులు చేసుకునే ప్రవేశ పరీక్ష ఆధారంగా ప్రతిభ కనపరిచి సీట్లను సాధించవచ్చు. ఈ ప్రవేశాలకు సంబంధించిన దరఖాస్తు విధానం జూన్ 20, 2022 నుండి ప్రారంభమైనది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలు కలిగిన విద్యార్థులు దరఖాస్తులు సమర్పించడానికి జూలై 4, 2022 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్ యొక్క ముఖ్య సమాచారం అయినటువంటి దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, అర్హత ప్రమాణాలు, సిలబస్.. మొదలగు పూర్తి వివరాలు మీకోసం.

    Admission Alert 2022 | ఫైన్ ఆర్ట్ పాఠశాలలో 6వ తరగతి ప్రవేశాలకు ప్రకటన | ఇక్కడ సిటు సాధిస్తే...

    ★ TSWREIS కరీంనగర్ & గౌలిదొడ్డి CoE లో తొమ్మిదవ తరగతి రెగ్యులర్ ప్రవేశాల కోసం. అలాగే..

    ★ TTWREIS ఖమ్మం SoE (B) & పరిగి SoE (G) లో ఎనిమిదవ తరగతి రెగ్యులర్ ప్రవేశాల కోసం క్రింది ఖాళీలు


    సీట్ల వివరాలు: 

    ★ 8వ, 9వ తరగతి ప్రవేశాలకు తెలంగాణలోని అన్ని జిల్లాల్లో విద్యార్థులకు..

    ◆ CoE అలుగురు కరీంనగర్ జిల్లా పాఠశాలలో -160 సీట్లు.

    ◆ CoE గౌలిదొడ్డి (G) రంగారెడ్డి జిల్లా పాఠశాలలో - 80 సీట్లు.

    ◆ SoE పరిగి (G) వికారాబాద్ జిల్లా పాఠశాలలో - 80 సీట్లు.

    ◆ SoE రఘునాధపాలెం (B) ఖమ్మం జిల్లా పాఠశాలలో - 90 సీటు.. ఉన్నాయి.

    SCCL JOBs 2022 | సింగరేణి 177 జూనియర్ అసిస్టెంట్ గ్రేడ్-2 (క్లర్క్) పోస్టుల భర్తీకి భారీ ప్రకటన.. దరఖాస్తు చేయండి ఇలా..

    TTWREIS & TSWREIS విద్యా సంస్థల్లో 2022-23 విద్యా సంవత్సరానికి మిగిలి ఉన్న సీట్ల కోసం, మరియు రెగ్యులర్ ప్రవేశాల కోసం, అర్హత ప్రమాణాలు:

    విద్యార్హత:

    ◆ 2021-22 విద్యాసంవత్సరంలో సంబంధిత ముందు తరగతిలో చదివి ఉండాలి.


    వయో-పరిమితి:

    ◆ ఆగస్టు 31 2022 నాటికి ఎస్సీ ఎస్టీ విద్యార్థులు వరుసగా 6వ, 7,వ, 8వ, 9వ తరగతి ప్రవేశాల కోసం.. 14, 15, 16, 17.. సంవత్సరాలకు మించకుండా ఉండాలి. అలాగే

    ◆ ఆగస్టు 31 2022 నాటికి బిసి మైనారిటీ మరియు ఇతర వర్గాల విద్యార్థులు వరుసగా 6వ, 7,వ, 8వ, 9వ తరగతి ప్రవేశాల కోసం.. 12, 13, 14, 15.. సంవత్సరాలకు మించకుండా ఉండాలి.

    ◆ తల్లిదండ్రుల వార్షిక ఆదాయం పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్న వారికి ₹.2,00,000/-మించకుండా, గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న వారికి ₹.1,50,000/-మించకుండా ఉండాలి.

    JOB Alert 2022 | గ్రాడ్యుయేషన్ తో ఆఫీసర్ స్థాయి ఉద్యోగాల భర్తీకి ప్రకటన | పూర్తి వివరాలివే..

    ఎంపిక విధానం:

    ◆ ప్రవేశ పరీక్ష ఆధారంగా ఎంపిక లు నిర్వహిస్తారు.

    విద్యార్థిని విద్యార్థులు ముందు సంవత్సరం చదివిన తరగతి పాఠశాల నుండి ప్రశ్నలు అడుగుతారు.

    ◆ మొత్తం 100 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు, ప్రతిభ కనపరిచిన విద్యార్థిని విద్యార్థులకు సీట్లను కేటాయిస్తారు.

    ★ పూర్తి సిలబస్ కోసం అధికారిక నోటిఫికేషన్ ను చదవండి. అధికారిక నోటిఫికేషన్ లింక్ దిగువన యున్నది.


    దరఖాస్తు విధానం:

    దరఖాస్తులు ఆన్లైన్ లో సమర్పించాలి.

    TS TWD JOBs 2022 | తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ, 1514 టీచింగ్ నాన్-టీచింగ్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన | అర్హత ప్రమాణాలివే..

    దరఖాస్తు ఫీజు: ₹.100/-.


    ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 20.06.2022 నుండి,

    ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 04.07.2022.

    ప్రవేశ పరీక్ష నిర్వహించి తేదీ: 31.07.2022.


    అధికారిక వెబ్సైట్: https://www.tswreis.ac.in/ & https://www.tgtwgurukulam.telangana.gov.in/



    అధికారిక నోటిఫికేషన్: చదవండి/ డౌన్లోడ్ చేయండి.

    ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి ఇక్కడ క్లిక్ చేయండి.


    మా వెబ్సైట్ ద్వారా అందిస్తున్న అటువంటి విద్య ఉద్యోగ సమాచారం, వివరాలు మీకు నచ్చినట్లయితే.. మా వెబ్ సైట్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.


    Indian Govt Jobs 2022 || Admissions 2022 || Free Educational Jobs Information 2022 || Free Coaching 2022 || Indian Jobs Recruitment 2022 || Free Job Alert @eLearningBADI


    సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.


    🔊 విద్య ఉద్యోగ తాజా సమాచారం కోసం మా వివిద సోషల్ మీడియా గ్రూప్స్ లో జాయిన్  అవ్వడానికి క్రింది ఇమేజ్ పై క్లిక్ చేయండి.


    Comments

      🔔 తాజా ఉద్యోగ సమాచారం
  • ఒక్క నిముషం. 💁🏻‍♂️ఈ అవకాశాలు మీ కోసమే..
  • Image పై క్లిక్ చేసి పూర్తి సమాచారం పొందండి.
  •                                        NEW!  
  • 👆Online Applications Ends on 02-March-2026
  •  
  • 👆Online Applications Ends on 02-March-2026
  •  
  • 👆Online Applications Ends on 03-March-2026
  •  
  • 👆Online Applications Ends on 03-March-2026
  •  
  • 👆Online Applications Ends on 04-March-2026
  •  
  • 👆Online Applications Ends on 05-March-2026
  •  
  • 👆Online Applications Ends on 05-March-2026
  •  
  • 👆Online Applications Ends on 05-March-2026
  •  
  • 👆Online Applications Ends on 05-March-2026
  •  
  • 👆Online Applications Ends on 06-March-2026
  •  
  • 👆Online Applications Ends on 06-March-2026
  •  
  • 👆Online Applications Ends on 07-March-2026
  •  
  • 👆Online Applications Ends on 07-March-2026
  •  
  • 👆Online Applications Ends on 07-March-2026
  •  
  • 👆Online Applications Ends on 08-March-2026
  •  
  • 👆Online Applications Ends on 08-March-2026
  •  
  • 👆Online Applications Ends on 09-March-2026
  •  
  • 👆Online Applications Ends on 10-March-2026
  •  
  • 👆Online Applications Ends on 10-March-2026
  •  
  • 👆Online Applications Ends on 05 to 11-March-2026
  •  
  • 👆Online Applications Ends on 18-March-2026
  •  
  • 👆Online Applications Ends on 29-March-2026
  •  
  • 👆Register here
  •  
  • 👆Register here
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  • 👆 Download here
  •  
  • 👆Notification Released Soon
  •  

    Click here to Search JOBs

    Show more

    Latest Updates of this Blog

    ప్రభుత్వ శాశ్వత ఉద్యోగాలు: ఇంటర్మీడియట్ డిగ్రీ డిప్లొమా తో టెక్నీషియన్ సర్వేయర్ జూనియర్ ఓవెన్ 667 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్. వివరాలు.

    TGSRTC JOBS 2026: తెలంగాణ, రోడ్డు రవాణా సంస్థ, ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. రాత పరీక్ష ఫీజు లేదు!. ఇక్కడ రిజిస్టర్ అవ్వండి.. Apply here.

    పదో తరగతి అర్హతతో సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగాల భర్తీకి ఫిబ్రవరి 26న జాబ్ మేళా.. వివరాలు.

    GDS Results 2026 Selected list pdf గ్రామీణ డాక్ సేవక్ ఫలితాలు విడుదల, సులభంగా ఈ దశల ప్రకారం మెరిట్ లిస్ట్ డౌన్లోడ్ చేయండి.

    KVS Teaching Non-Teaching JOBS 2026: తెలంగాణ, అ జిల్లా కేంద్రీయ విద్యాలయం టీచింగ్ నాన్ టీచింగ్ ఉద్యోగాల భర్తీకి మార్చి ఆరు న ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు. వెంటనే వివరాలు తెలుసుకోండి. Check Details

    తెలంగాణ CGG లో ఉద్యోగాలు.. మహిళా పురుషులు దరఖాస్తు చేసుకోండి. Telangana Opening Various Vacancies Apply Online here..

    Govt Nurse JOB: ఎయిమ్స్ లో 2,552 నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ వచ్చేసింది. రాత పరీక్ష ఆధారంగా ఎంపికలు సెలెక్ట్ అయితే రూ.49,000/- ప్రారంభ జీతం. వివరాలు

    ప్రభుత్వ శాశ్వత కొలువులు: ఎరువుల తయారీ సంస్థ శాశ్వత ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్. ప్రారంభ వేతనం 50000 దరఖాస్తు చేసుకోండి.

    ప్రభుత్వ శాఖలో అసిస్టెంట్ | జూనియర్ ల్యాబ్ అసిస్టెంట్ | బుక్ బైండర్ | పట్వారి | స్టెనోగ్రాఫర్ తదితర విభాగాల్లో 216 ఉద్యోగాల నియామకానికి నోటిఫికేషన్ విడుదల. దరఖాస్తు డైరెక్ట్ లింక్ ఇక్కడ

    కరెంట్ ఆఫీస్ లో క్లర్క్, ఆపరేటర్, ట్రైనీ తదితర పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోండి. ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు. రెండు తెలుగు రాష్ట్రాల వారు అర్హులు.

    Popular Posts of this Blog

    ప్రభుత్వ శాశ్వత ఉద్యోగాలు: ఇంటర్మీడియట్ డిగ్రీ డిప్లొమా తో టెక్నీషియన్ సర్వేయర్ జూనియర్ ఓవెన్ 667 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్. వివరాలు.

    రాత పరీక్ష లేకుండా! సెంట్రల్ స్కిల్ బోర్డు ఉద్యోగాల నియామకానికి నోటిఫికేషన్ విడుదల. దరఖాస్తు డైరెక్ట్ లింక్ ఇక్కడ..

    స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ | రూ.45,000/- జీతం | 18 - 45 మధ్య వయసు వారు దరఖాస్తు చేసుకోండి.

    పోస్టల్ శాఖలో 28,740 ఉద్యోగ ఖాళీలు – టెన్త్ మార్కుల ఆధారంగా ఎంపికలు, రాత పరీక్ష లేదు! తెలుగు రాష్ట్రాల్లో భారీగా ఉద్యోగ ఖాళీలు. వివరాలు..

    గ్రామీణ కరెంట్ ఆఫీస్ లో 200 ఉద్యోగాల భర్తీ. రాత పరీక్ష, ఫీజు లేదు, తెలుగు రాష్ట్రాల వారికి అవకాశం. ECIL JOBs Apply here..

    తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు అప్లై లింక్ ఇదే.. Latest Govt JOB's Notifications Apply here

    తెలంగాణ ఆరోగ్య శాఖలో కాంట్రాక్ట్ కొలువులు.. రాత పరీక్ష లేకుండా! పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. దరఖాస్తు డైరెక్ట్ లింక్ ఇక్కడ.

    అటవీ శాఖలో బంపర్ ఉద్యోగాలు, రాత పరీక్ష ఫీజు లేదు, సర్టిఫికెట్ చూసి జాబ్ ఇస్తారు. పూర్తి వివరాలు ఇవే.. FRI ICFRE Walk-In-Interview for PA JRF JOBs Apply here..

    తెలుగు రాయడం చదవడం వచ్చిన వారికి 2050 బ్యాంక్ ఉద్యోగ అవకాశాలు.. తెలుగు రాష్ట్రాల్లో భారీగా ఖాళీలు.. దరఖాస్తు లింక్.

    Health Dept JOB: ఆరోగ్యశాఖ, కంప్యూటర్ ఆపరేటర్ | స్టాఫ్ నర్స్ | ఏ.ఎన్.ఏం | ఎలక్ట్రీషియన్ | డ్రైవర్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం. రాత పరీక్ష లేదు. వివరాలు.. Notification