NIRDPR JOBs 2022 | నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ పలు ఉద్యోగాల భర్తీకి ప్రకటన | ఖాళీల వివరాలివే..
హైదరాబాద్ రాజేంద్రనగర్ లోని భారత ప్రభుత్వానికి చెందిన జాతీయ రూరల్ డెవలప్మెంట్ సంస్థ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పలు ఉద్యోగాల భర్తీకి భారతీయ అభ్యర్ధుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచగలనా అభ్యర్థులు, అధికారిక వెబ్ సైట్ ను సందర్శించి ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకుని తదుపరి లాగిన్ వివరాల ఆధారంగా ఆన్లైన్ దరఖాస్తులను సమర్పించవచ్చు.. ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. జూలై 13, 2022 నుంచి చివరి తేదీగా నిర్ణయించారు. ఈ నోటిఫికేషన్ కు సంబంధించి ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం. మొదలగు పూర్తి వివరాలు మీకోసం..
POLYCET 2022 Notification full details and Application process. @elearningbadi.in/
ఖాళీల వివరాలు:
మొత్తం పోస్టుల సంఖ్య :: 14
విద్యార్హత:
ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుండి, 10వ తరగతి , ఇంటర్మీడియట్ , డిగ్రీ ఏదైనా విభాగంలో పోస్ట్-గ్రాడ్యుయేషన్, రూరల్ డెవలప్మెంట్/ రూరల్ మేనేజ్మెంట్ లలో డిప్లమా అర్హతలు కలిగి. సంబంధిత విభాగంలో అనుభవం ఉండాలి.
వయసు:
దరఖాస్తు తేదీ నాటికి 25 నుండి 55 సంవత్సరాలకు మించకుండదు.
Govt Driver JOBs 2022 | 10 తో ప్రభుత్వ డ్రైవర్ ఉద్యోగం | జీతం ₹.18,500 | పూర్తి వివరాలివే..
జీతం:
పోస్టులను అనుసరించి ₹.15,000- 1,50,000/- వరకు.
ఎంపిక విధానం:
వచ్చిన దరఖాస్తులను షార్ట్‌లిస్ట్ చేసి, ఇంటర్వ్యూలను నిర్వహించి తుది ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం:
దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
Govt JOBSs 2022 | 10వ, ITI తో ప్రభుత్వ ఉద్యోగం | జీతం ₹.20,480 | పూర్తి వివరాలివే..
ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి ఈ క్రింది సోపానాలను అనుసరించండి:
◆ ముందుగా అధికారిక వెబ్ సైట్ ను సందర్శించండి.
◆ అధికారిక వెబ్ సైట్ లింక్: http://nirdpr.org.in/
◆ మెయిన్ మెనూ లోని JOB VACANCIES లింక్ పై క్లిక్ చేయండి.
◆ నోటిఫికేషన్ వివరాలతో APPLY ONLINE లింక్ కనిపిస్తుంది.
◆ దరఖాస్తులు చేయడానికి APPLY ONLINE లింక్ పై క్లిక్ చేయండి.
◆ దరఖాస్తులు చేయడానికి రిజిస్ట్రేషన్ పేజీ ఓపెన్ అవుతుంది. ఇక్కడి నుండి REGISTER & APPLY లింక్ పై క్లిక్ చేస్తే, సంబంధిత వివరాలతో రిజిస్ట్రేషన్ చేసుకుని, తదుపరి లాగ్ ఇన్ ఐడి, పాస్వర్డ్ తో లాగిన్ అయి దరఖాస్తులను సమర్పించాలి.
ముఖ్య సమాచారం:
◆ అధికారిక వెబ్సైట్:: http://nirdpr.org.in/
◆ అధికారిక నోటిఫికేషన్:: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
◆ ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 13.06.2022
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.








































Comments
Post a Comment