రాత పరీక్ష లేకుండా శాశ్వత ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి విద్యాశాఖ నోటిఫికేషన్. పూర్తి దరఖాస్తు విధానం. UoHyd Regular Faculty Recruitment 2024, Apply here.
శాశ్వత ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీకి హైదరాబాద్ కేంద్రీయ విద్యాలయం నోటిఫికేషన్ జారీ..
నిరుద్యోగులకు శుభవార్త!
యూనివర్సిటీలో శాశ్వత ఫ్యాకల్టీ పోస్టుల కోసం ఎదురు చూస్తున్న వారికి తెలంగాణకు చెందిన హైదరాబాదులోని కేంద్రీయ విశ్వవిద్యాలయం శుభవార్త! చెప్పింది. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తూ 08.11.2024 నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన భారతీయ మరియు తెలుగు రాష్ట్రాలను యువత ఈ పోస్టుల కోసం ఆన్లైన్ దరఖాస్తులను 16.12.2024 సాయంత్రం 5:30 వరకు సమర్పించవచ్చు. నోటిఫికేషన్ పూర్తి ముఖ్య సమాచారం పోస్టుల వివరాలతో మీకోసం ఇక్కడ.
📌 యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ స్పెషల్ రిక్రూట్మెంట్ డ్రైవ్ - V, కొరకు SC/ ST/ OBC & PWBD అభ్యర్థుల నుండి బ్యాక్లాగ్ విభాగంలో ఖాళీగా ఉన్న పోస్టుల కోసం దరఖాస్తులు స్వీకరిస్తుంది.
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
సూచన :: మన https://www.elearningbadi.in/ వెబ్ సైట్ నందు విద్య ఉద్యోగ సమాచారం చదువుతున్న విద్యార్థులు, యువకులు & నిరుద్యోగులకు ముఖ్య గమనిక.. ఇక్కడ అందించబడుతున్న సమాచారం ఖచ్చితమైనదని (Genuine). మీరు తెలుసుకోవడానికి ప్రతి ఆర్టికల్ నందు, దానికి సంబంధించిన ముఖ్య లింకులు క్రింద ఇవ్వడం జరుగుతుంది. వాటిపై క్లిక్ చేసి సమాచారాన్ని తెలుసుకోవచ్చు. ముఖ్య సమాచారం తెలుసుకోవడానికి ప్రతి పేజీను కొద్దిగా పైకి స్క్రోల్ అప్ చేయండి. దిగువన పూర్తి సమాచారం మీ కళ్ళకు కట్టినట్టు ఉంటుంది. నచ్చితే ఫాలో అవ్వండి ఉద్యోగాలను సాధించుకోండి.
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య :: 42,
పోస్టుల వారీగా ఖాళీలు :
- ప్రొఫెసర్ - 20,
- అసోసియేట్ ప్రొఫెసర్ - 21,
- అసిస్టెంట్ ప్రొఫెసర్ - 01.
పోస్టింగ్ విభాగాలు :
- సైన్స్, హ్యుమానిటీస్, ఎకనామిక్స్, సోషల్ సైన్సెస్, ఆర్ట్స్, మేనేజ్మెంట్ స్టడీస్ విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో అభ్యర్థులు కనీసం 55% మార్కులతో జనరల్ డిగ్రీ ఇంజినీరింగ్ డిగ్రీ బ్యాచిలర్ డిగ్రీ పీజీ పీహెచ్డీ ఉత్తీర్ణత కలిగి ఉండాలి.
- సంబంధిత విభాగంలో పని అనుభవం/కంప్యూటర్ నాలెడ్జ్ అవసరం.
- నెట్/ సెట్ ఎగ్జామ్స్ క్వాలిఫై అయి ఉండాలి.
వయోపరిమితి :
- దరఖాస్తు తేదీ నాటికి అభ్యర్థుల గరిష్ట వయోపరిమితి 65 సంవత్సరాలకు మించకూడదు.
ఎంపిక విధానం :
- అకాడమిక్, టెక్నికల్ విద్యార్హతల్లో కనబరిచిన ప్రతిభ, అనుభవం, సెమినార్, గ్రూప్ డిస్కషన్ & ఇంటర్వ్యూల ఆధారంగా నిర్వహిస్తారు.
గౌరవ వేతనం :
- ప్రొఫెసర్ పోస్టులకు Level -14 ప్రకారం,
- అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులకు Level -13A ప్రకారం,
- అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు Level -10 ప్రకారం ప్రతినెల వేతనంగా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు :
- ఎస్సీ ఎస్టీ దివ్యాంగులకు దరఖాస్తు పేజ్ మినహాయించారు.
- మిగిలినవారికి రూ.1,000/-.
హార్డ్ కాపీ సమర్పించడానికి చివరి తేదీ :: 16.12.2024.
ఆన్లైన్లో సమర్పించిన దరఖాస్తు ప్రింట్ తో సంబంధిత అర్హత ధ్రువపత్రాల కాపీలను జత చేసి దిగువ పేర్కొన్న చిరునామాకు సమర్పించుకోవాలి.
హార్డ్ కాపీ చిరునామా :
The Assistant Register
Recruitment Cell Room No.221,
First Floor Administration Building, University of Hyderabad.
PROF. C.R. Rama Rao Central University P.O.,
Gachibowli, Hyderabad-500046, Telangana, India.
అధికారిక వెబ్సైట్ :: https://uohyd.ac.in/
అధికారిక నోటిఫికేషన్ Pdf :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 08.11.2024,
ఆన్లైన్ దరఖాస్తు సమర్పించడానికి చివరి తేదీ ::09.12.2024 @ 05:30 P.M.
Online దరఖాస్తు Live విధానం వీడియొ 👇
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment