AP SSC RESULT 2026: ఆంధ్రప్రదేశ్ పదో తరగతి ఫలితాలు విడుదల, వాట్సప్ లోనూ ఫలితాలు ఇలా చెక్ చేయండి.
AP SSC ఫలితాలు అందుబాటులోకి వచ్చాయి..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, డైరెక్టరేట్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్, సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డు పదో తరగతి ఫలితాలు విడుదల. మార్చ్ - 2026 లో పదోతరగతి పబ్లిక్ పరీక్షలకు హాజరైన విద్యార్థిని విద్యార్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్సైట్ https://www.bse.ap.gov.in/ ను సందర్శించే తనిఖీ చేయవచ్చు. విద్యార్థుల సౌకర్యార్థం వాట్సాప్ లో 7378964832 నంబర్ సేవ్ చేయడం ద్వారా కూడా ఫలితాలు చూడవచ్చు.

| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
AP 10th విద్యార్థులకు ముఖ్య గమనిక:
- 10th విద్యార్థులు Exam Result తెలుసుకోవాలి అనుకున్న వాళ్లు 7378964832 Number కి మీ హాల్ టికెట్ నెంబర్ ని MSG చెయ్యండి.
AP SSC 2026 ఫలితాలు డౌన్లోడ్ చేయడానికి ఈ క్రింది దశలను అనుసరించండి.
- ముందుగా అధికారిక వెబ్సైట్ ను సందర్శించండి.
- అధికారిక వెబ్సైట్ లింక్ :: https://bse.ap.gov.in/
- అధికారిక Home పేజీలోని SSC Public Examinations - 2026 Results లింక్ పై క్లిక్ చేయండి.
- ఫలితాలు డౌన్లోడ్ చేసుకోవడానికి సంబంధించిన పేజీ ఓపెన్ అవుతుంది.
- ఇక్కడ మీ H.T. NO. నెంబర్ నమోదు చేసి, Submit బటన్ పై క్లిక్ చేయండి.
- ఫలితం ప్రీవ్యూ స్క్రీన్ పై కనిపిస్తుంది.
- ప్రింట్ తీసుకొని భద్రపరచుకోండి.
AP SSC 2026 ఫలితాలు డౌన్లోడ్ చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.





















































Comments
Post a Comment