Hyderabad ECIL Recruitment 2021 | No Exam Required | BE B.Tech Aspirants Apply Online | Check eligibility details here..
హైదరాబాద్ ఈసిఐఎల్ టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగ నియామకాలు 2021 | ఎటువంటి పరీక్ష లేకుండా సొంత రాష్ట్రంలో ఉద్యోగం చేసుకునే అవకాశం | బీఈ బీటెక్ విద్యార్హత కలిగిన అభ్యర్థులు ఈ పోస్టులకు ఈనెల 25వ తేదీకి ముందు దరఖాస్తు చేసుకోండి.
నోటిఫికేషన్ పూర్తి వివరాలు తెలుసుకోవడానికి ఈ పేజీని చదవండి.
భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన హైదరాబాదులోని ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఈసీఐఎల్ నిర్ణీత కాల ఒప్పంద ప్రాతిపదికన(రెండు సంవత్సరాలు అంతకంటే ఎక్కువ ప్రాజెక్ట్ అవసరాలు మరియు అభ్యర్థి పనితీరును బట్టి తొలగించబడుతుంది) ఈ పోస్టులకు రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవచ్చు.. అర్హత ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్ధుల నుండి దరఖాస్తులను ఆన్లైన్లో ఆహ్వానిస్తోంది ఈసీఐఎల్ ఈ నోటిఫికేషన్ను విడుదల చేసింది.
పోస్టుల వివరాలు:
టెక్నికల్ ఆఫీసర్ ఉద్యోగాలు..
మొత్తం పోస్టుల సంఖ్య: 08,
★ ఈ పోస్టు ప్రారంభంలో ఒక సంవత్సరం పాటు ఉండి. ప్రాజెక్ట్ అవసరాలు మరియు అభివృద్ధి యొక్క సంతృప్తికరమైన పనితీరుపై ఆధారపడి జరుగుతుంది అని నోటిఫికేషన్లో పేర్కొన్నారు ★.
విద్యార్హత: ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి సంబంధిత సబ్జెక్టులో కనీసం 60 శాతం మార్కులతో ఇంజనీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణత సర్టిఫికెట్ కలిగి ఉండాలి అలాగే సంబంధిత విభాగంలో ఒక సంవత్సరం పాటు పోస్ట్ క్వాలిఫికేషన్ పారిశ్రామిక అనుభవం ఉండాలి.
వయసు: జూన్ 31, 2021 నాటికి అభ్యర్థుల వయస్సు 34 సంవత్సరాలకు మించకూడదు.
జీతం: ప్రతి నెల రూ.23,000/- చెల్లిస్తారు.
రిజర్వేషన్లు మరియు సడలింపులు:
★ ఎస్సీ /ఎస్టీ అభ్యర్థులకు 60 శాతం నుండి 50 శాతం మార్కులకు సడలించారు.
★ ఎస్సీ /ఎస్టీలకు 5 సంవత్సరాలు,
★ ఓబీసీలకు మూడు సంవత్సరాలు,
★ pwd అభ్యర్థులకు పది సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది.
ఎంపిక విధానం: బీఈ బీటెక్ లో సాధించిన అకడమిక్ మార్కులు మరియు సంబంధిత విభాగంలో అనుభవం ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి అభ్యర్థులను ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు
దరఖాస్తు విధానం: దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 16.08.2021,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 25.08.2021.
అధికారిక నోటిఫికేషన్: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అధికారిక వెబ్సైట్: http://www.ecil.co.in/
దరఖాస్తులు సమర్పించడానికి డైరెక్ట్ లింక్: https://careers.ecil.co.in/
నోటిఫికేషన్ పూర్తి వివరాలు వీడియొలో👇
ఇవి కూడా చదవండి..
📢 for Latest Scholarship Notification Click here
📢 for Admission Notification Click here
📢 for Employment News Click here








































Comments
Post a Comment