✨Flash Updates✨  
  • 🔔 తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు 01.06.2026 న అప్డేట్ చేయబడినవి! 💥
  •  
  • 🚨 ఒక్క నిముషం. 👇ఈ అవకాశాలు మీ కోసమే..
  •  
     
  • NEW! 🎉 Work From Home JOBS: పార్ట్ టైం, ఫుల్ టైం ఉద్యోగ అవకాశాల కోసం..Apply here
  •  
  • NEW! 🎉 పదో తరగతి, ఐటిఐ అర్హతతో అర్హత తో 899 ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:04.06.2026
  •  
  • NEW! 🎉 పదో తరగతి అర్హతతో శాశ్వత మల్టీ టాస్కింగ్ స్టాఫ్, డ్రైవర్ పోస్టులు విడుదల..Apply here చి.తే:04.06.2026
  •  
  • NEW! 🎉 KGBV ల్లో 299 CRT పోస్టులు విడుదల..Apply here చి.తే:05.06.2026
  •  
  • NEW! 🎉 రాత పరీక్ష లేకుండా! 132 ఉద్యోగ అవకాశాలు..Apply here 02.06.2026 నుండి 05.06.2026 వరకు ఇంటర్వ్యూలు
  •  
  • NEW! 🎉 276 కొలువుల కోసం రాత పరీక్ష లేకుండా! నోటిఫికేషన్..Apply here చి.తే:07.06.2026
  •  
  • NEW! 🎉 రోడ్ల అభివృద్ధి సంస్థ, రాత పరీక్ష లేకుండా! 85 ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:08.06.2026
  •  
  • NEW! 🎉 డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:10.06.2026
  •  
  • NEW! 🎉 బొగ్గు గనుల్లో 660 కొత్త ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్..Apply here చి.తే:11.06.2026
  •  
  • NEW! 🎉 11127 అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వచ్చేసింది..Apply here చి.తే:14.06.2026
  •  
  • NEW! 🎉 జూనియర్ అసిస్టెంట్, ల్యాబ్ అటెండర్, ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు విడుదల..Apply here చి.తే:20.06.2026
  •  
  • NEW! 🎉 Hyd మెట్రోలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ..Apply here
  •  
  • NEW! 🎉 తెలంగాణ మహీంద్రా ట్రాక్టర్ తయారీ కంపెనీ 800 కు పైగా ఉద్యోగాల భర్తీ ..Apply here
  •  
  • NEW! 🎉 Abhyasa Deepikalu 2025-26..Download here
  •  
  • NEW! 🎉 స్కిల్ యూనివర్సిటీ తెలంగాణ 100% కొలువు గ్యారెంటీ కోర్సుల్లో ప్రవేశాలు..Apply here
  •  
  • NEW! 🎉 టెన్త్ తర్వాత ఏం చేయాలి? విద్యార్థుల కోసం ఎడ్యుకేషన్ బోర్డ్ కెరియర్ బుక్...Download here
  •  
  • Daily 10 G.K MCQ Practice : NEW! పోటీ పరీక్షల ప్రత్యేకం All Type of MCQ Bit Bank..
  •  
    ⚡గమనిక :: ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నవారు తప్పక పై లింక్స్ మీద క్లిక్ చేసి చదవండి.. 👆 @eLearningBADI.in 🙏

    Anganwadi JOBs 2024: మహిళలకు శుభవార్త ! అంగన్వాడి ఉద్యోగాల కు నోటిఫికేషన్.. రాత పరీక్ష లేదు! Apply 87 AWW AWH Posts here..

    మహిళలకు శుభవార్త!

    అంగన్వాడి ఉద్యోగాల కు నోటిఫికేషన్.. రాత పరీక్ష లేదు!


    10వ తరగతి అర్హతతో సొంత జిల్లా లో ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ స్థానిక మహిళలకు, మహిళ మరియు శిశు సంక్షేమ శాఖ అధికారి వారి కార్యాలయం చిత్తూరు జిల్లా శుభవార్త! చెప్పింది. జిల్లాలోని ఐసిడిఎస్ ప్రాజెక్టు ల పరిధిలో ఖాళీగా ఉన్నా 87 పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

    1. అంగన్వాడీ కార్యకర్త (AWW),
    2. మినీ అంగన్వాడి కార్యకర్త (Mini-AWW)
    3. అంగన్వాడీ సహాయకురాలు(AWH).. 

    ఇలా మొత్తం 87 పోస్టులకు స్థానిక మహిళల నుండి ఆఫ్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

           నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచగల మహిళా అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు 19.07.2024 సాయంత్రం 05:00 గంటల లోగా/ అంతకంటే ముందు చేరే విధంగా నేరుగా దరఖాస్తులు సమర్పించుకోవాలి. అలాగే సమర్పించిన అభ్యర్థులు రసీదు పొందడం మరవవద్దు.

    Follow US for More ✨Latest Update's
    FollowChannelClick here
    FollowChannel

    Click here

    సూచన :: మన https://www.elearningbadi.in/ వెబ్ సైట్ నందు విద్య ఉద్యోగ సమాచారం చదువుతున్న విద్యార్థులు, యువకులు & నిరుద్యోగులకు ముఖ్య గమనిక.. ఇక్కడ అందించబడుతున్న సమాచారం ఖచ్చితమైనదని (Genuine). మీరు తెలుసుకోవడానికి ప్రతి ఆర్టికల్ నందు, దానికి సంబంధించిన ముఖ్య లింకులు క్రింద ఇవ్వడం జరుగుతుంది. వాటిపై క్లిక్ చేసి సమాచారాన్ని తెలుసుకోవచ్చు. ముఖ్య సమాచారం తెలుసుకోవడానికి ప్రతి పేజీను కొద్దిగా పైకి స్క్రోల్ అప్ చేయండి. దిగువన పూర్తి సమాచారం మీ కళ్ళకు కట్టినట్టు ఉంటుంది. నచ్చితే ఫాలో అవ్వండి ఉద్యోగాలను సాధించుకోండి.


    ఖాళీల వివరాలు:

    • మొత్తం ఖాళీల సంఖ్య :: 87.


    పోస్టుల వివరాలు:

    1. అంగన్వాడీ టీచర్ (కార్యకర్త)(AWW) - 11, 
    2. మినీ అంగన్వాడీ టీచర్ (కార్యకర్త)(Mini-AWW) - 18,
    3. అంగన్వాడీ సహాయకురాలు/ ఆయాలు (AWH) - 58.
    🎉తాజా ఉద్యోగాలు దరఖాస్తు చివరి తేదీ తో..

    🔰 83 ఔట్సోర్సింగ్ ఉద్యోగాల భక్తికి నోటిఫికేషన్.. Apply here ..చివరి తేదీ:18.07.2024.
    🔰 తెలంగాణ, ఆంధ్ర జిల్లాలో శాశ్వత ఉద్యోగాలు, వెంటనే.. Apply here ..చివరి తేదీ:19.07.2024.
    🔰 గ్రామీణ లైబ్రరీలో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. Apply here ..చివరి తేదీ:19.07.2024.
    🔰 87 అంగన్వాడి ఉద్యోగాల కు నోటిఫికేషన్, రాత పరీక్ష లేదు!.. Apply here ..చివరి తేదీ:19.07.2024.
    🔰 165 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. మెరిట్ తో ఎంపిక.. Apply here ..చివరి తేదీ:19.07.2024.
    🔰 పోస్టల్ శాఖలో ఉద్యోగాలు, రాత పరీక్ష లేదు.. Apply here ..చివరి తేదీ:23.07.2024.
    🔰 గ్రాడ్యుయేట్లు ఈ249 పోస్టులను మిస్ అవ్వకండి.. Apply here ..చివరి తేదీ:25.07.2024.
    🔰 పోస్టల్ శాఖ 10వ తరగతి పాస్ తో ✨రాత పరీక్ష లేకుండా! 44,228 ఉద్యోగాలు భర్తీ!.. Apply here ..చివరి తేదీ:05.08.2024.
    🔰 బ్యాచిలర్ డిగ్రీ తో 112 ప్రభుత్వ శాశ్వత కొలువుల భర్తీ!.. Apply here ..చివరి తేదీ:05.08.2024.


    డివిజన్ / ప్రాజెక్టుల వారీగా ఖాళీల వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్ చదవండి.

    విద్యార్హత/ అర్హత ప్రమాణాలు:

    • అభ్యర్థి తప్పనిసరిగా..

    1. అంగన్వాడి పోస్ట్ కొరకు 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. 
    2. మిని అంగన్వాడి పోస్ట్ కొరకు 7వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి
    3. అలాగే వివాహితులై స్థానికంగా గ్రామ స్థానికులై ఉండాలి.


    వయోపరిమితి:

    1. 01.07.2024 నాటికి 21 సంవత్సరములు పూర్తిచేసుకుని 35 సంవత్సరాల కు మించకూడదు.
    2. 21 సంవత్సరములు అభ్యర్థులు లభ్యం కాని యెడల 18 సంవత్సరాలు నిండిన అభ్యర్థుల దరఖాస్తులను పరిశీలించబడును.
    3. 18 సంవత్సరాలు నిండిన అభ్యర్థులు కూడా దరఖాస్తు సమర్పించవచ్చు.
    4. ఎస్సీ/ ఎస్టీ ప్రాంతములలో 21 సంవత్సరాలు నిండిన అభ్యర్థులు లేని యేడల 18 సంవత్సరములు నిండిన వారు కూడా అర్హులు..
    5. ఎస్సీ/ ఎస్టీ హ్యాబిటేషన్ ల కొరకు కేటాయించిన అంగన్వాడీ కేంద్రాల్లో (మెయిన్/ మినీ) ఎస్సీ/ ఎస్టీల ను మాత్రమే ఎంపిక చేస్తారు.
    6. అంగన్వాడీ కార్యకర్త/ మినీ అంగన్వాడీ కార్యకర్త మరియు అంగన్వాడీ సహాయకుల పోస్టులకు SC/ ST హాబి టేషన్ నందు స్థానిక కలిగిన అభ్యర్థులు మాత్రమే అర్హులు.


    ఎంపిక విధానం:

    • వచ్చిన దరఖాస్తులను అర్హత ప్రమాణాలు/ స్థానికత ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి, రూల్ ఆఫ్ రిజర్వేషన్ రోస్టర్ జాబితా.. ప్రాతిపదికన ఎంపిక ఇంటర్వ్యూలు లు నిర్వహిస్తారు.


    ఎంపిక విధానంలోనీ పారామీటర్స్ మార్కులు (వెయిటేజి కేటాయింపు) కొసం నోటిఫికేషన్ చదవండి.


    గౌరవ వేతనం:

    ఎంపికైన అభ్యర్థులకు G.O.M S.NO.13 WCD&SC (Progs) తేదీ.26.06.2019 ప్రకారం..

    • అంగన్వాడీ టీచర్ (కార్యకర్త) కు రూ.11,500/-,
    • మినీ అంగన్వాడీ టీచర్ (కార్యకర్త) కు రూ.9,000/-,
    • అంగన్వాడి సహాయకులకు రూ.7,000/-.

    ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు.


    దరఖాస్తు విధానం:

    • దరఖాస్తులను ఆఫ్లైన్లో సమర్పించాలి.


    దరఖాస్తు ఫీజు : లేదు.


    దరఖాస్తుదారులు తమ దరఖాస్తుతోపాటు గెజిటెడ్ అధికారి చే అటెస్ట్ చేయబడిన ధ్రువీకరణ పత్రాలను జతచేయాలి.

    1. నివాసం స్థానికత కోసం.. నేటివిటీ సర్టిఫికెట్/ రెసిడెన్స్/ ఆధార్ మొదలగునవి.
    2. 10వ తరగతి మార్కులు మెమో.
    3. కుల ధ్రువీకరణ పత్రం.
    4. దివ్యాంగుల అయితే సదరం సర్టిఫికెట్.
    5. ఇటీవల ఫోటో సిగ్నేచర్..


    ఆఫ్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 04.07.2024 నుండి,


    ఆఫ్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 19.07.2024 సాయంత్రం 05:00 గంటల వరకు.


    ఇంటర్వ్యూలను నిర్వహించు తేదీ: త్వరలో ప్రకటిస్తారు.



    ఆఫ్ లైన్ దరఖాస్తు చిరునామా:

    • జిల్లా స్త్రీ మరియు శిశు అభివృద్ధి మరియు సాధికారిత అధికారి, ఐసిడిఎస్ కార్యాలయం/ సీడీపీఓ కార్యాలయం.. చిత్తూరు జిల్లా.


    అధికారిక వెబ్సైట్ :: https://wdcw.ap.gov.in/


    అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.


    నమూనా దరఖాస్తు ఫారం :: డౌన్లోడ్ చేయండి.


    📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏

    📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.

    JoinGroup

    Click here

    Follow Click here
    FollowClick here
    Subscribe

    Click here

    About to

    Click here

    📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి

    ..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..

    ధన్యవాదాలు.🙏

    Comments

      🔔 తాజా ఉద్యోగ సమాచారం
  • ఒక్క నిముషం. 💁🏻‍♂️ఈ అవకాశాలు మీ కోసమే..
  • Image పై క్లిక్ చేసి పూర్తి సమాచారం పొందండి.
  •                                        NEW!  
  • 👆Register here
  •  
  • 👆Online Applications Ends on 04-June-2026
  •  
  • 👆Online Applications Ends on 04-June-2026
  •  
  • 👆Online Applications Ends on 05-June-2026
  •  
  • 👆Walk In interview on 02-June-2026 to 05.06.2026
  •  
  • 👆Online Applications Ends on 07-June-2026
  •  
  • 👆Online Applications Ends on 08-June-2026
  •  
  • 👆Online Applications Ends on 08-June-2026
  •  
  • 👆Online Applications Ends on 10-June-2026
  •  
  • 👆Online Applications Ends on 14-June-2026
  •  
  • 👆Online Applications Ends on 20-June-2026
  •  
  • 👆Register here
  •  
  •  
  •  
  • 👆 Download here
  •  

    Click here to Search JOBs

    Show more

    Latest Updates of this Blog

    సమగ్ర శిక్ష, స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, 2,769 ప్రీ ప్రైమరీ పాఠశాలల ఏర్పాటు. 33 జిల్లాల వారీగా పాఠశాలల వివరాలు.

    జిల్లా కోర్టు లో శాశ్వత ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్. అప్లై లింక్ ఇదే. ఈ అర్హతలు కలిగిన వారు అర్హులు. DLSA Court Regular JOBs Apply here

    జిల్లా హెల్త్ సొసైటీలో కాంట్రాక్ట్ ఉద్యోగాలు భర్తీ. 22 నుండి 27 వేల వరకు జీతం ప్రతినెలా. వివరాల కోసం..

    SBI JOB 2026: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 7150 ఖాళీల భర్తీ. ఆంధ్ర ప్రదేశ్-709, తెలంగాణ-491 ఖాళీలు ఉన్నాయి. దరఖాస్తు లింక్ ఇక్కడ.

    తెలంగాణ ప్రభుత్వం, మీసేవ కేంద్రాల్లో టెక్నికల్ పర్సన్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్..

    ఆరోగ్యశాఖలో కాంట్రాక్ట్ ఉద్యోగ అవకాశాలు.. రాత పరీక్ష లేదు. సర్టిఫికెట్ చూసి జాబ్ ఇస్తారు. వివరాలు.

    కుటుంబా ఆరోగ్య సంక్షేమ శాఖ, తెలంగాణ ప్రభుత్వం, 33 జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో 140 ఉద్యోగాలు విడుదల..

    ఆరోగ్యశాఖలో కాంట్రాక్ట్ ఉద్యోగ అవకాశాలు.. రాత పరీక్ష లేదు. సర్టిఫికెట్ చూసి జాబ్ ఇస్తారు. వివరాలు.

    SCCL కొత్తగూడెం నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం..

    ఇంటర్మీడియట్ అర్హత తో 62 అసిస్టెంట్ (సెక్యూరిటీ) ఉద్యోగాలు రాత పరీక్ష లేదు! దరఖాస్తు లింక్ ఇదే..

    Popular Posts of this Blog

    సమగ్ర శిక్ష స్కూలు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో భారీగా ఉద్యోగాల భర్తీ. సి.ఆర్.టి పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోండి.

    తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు అప్లై లింక్ ఇదే.. Latest Govt JOB's Notifications Apply here

    SCCL కొత్తగూడెం నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం..

    సమగ్ర శిక్ష, స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, 2,769 ప్రీ ప్రైమరీ పాఠశాలల ఏర్పాటు. 33 జిల్లాల వారీగా పాఠశాలల వివరాలు.

    జిల్లా కోర్టు లో శాశ్వత ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్. అప్లై లింక్ ఇదే. ఈ అర్హతలు కలిగిన వారు అర్హులు. DLSA Court Regular JOBs Apply here

    బొగ్గు గనుల్లో 660 కొత్త ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు, దరఖాస్తు చేయండి.

    జిల్లా హెల్త్ సొసైటీలో కాంట్రాక్ట్ ఉద్యోగాలు భర్తీ. 22 నుండి 27 వేల వరకు జీతం ప్రతినెలా. వివరాల కోసం..

    పదో తరగతి, ఐటిఐ అర్హతతో అర్హత తో 899 ఉద్యోగాల భర్తీ! నోటిఫికేషన్, అప్లికేషన్ లింక్ మరియు పూర్తి వివరాలు మీకోసం.

    ఎంజీఎం హాస్పిటల్ వరంగల్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్, జీతం 21 నుండి 72 వేలు. పోస్టుల వివరాలు..

    SBI JOB 2026: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 7150 ఖాళీల భర్తీ. ఆంధ్ర ప్రదేశ్-709, తెలంగాణ-491 ఖాళీలు ఉన్నాయి. దరఖాస్తు లింక్ ఇక్కడ.