GAIL India Recruitment 2021 || డిగ్రీ అర్హతతో గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు..
గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా నుండి చీఫ్ మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. డిగ్రీ విద్యార్హత కలిగి ఉన్నవారు ఆన్లైన్ విధానం ద్వారా ఈ ఉద్యోగాలకు దరఖాస్తులు చేసుకోవచ్చు.
పోస్టుల వివరాలు:
మొత్తం ఖాళీలు : 11 ప్రకటించారు.
విభాగాల వారీగా ఖాళీల వివరాలు:
◆ చీఫ్ జనరల్ మేనేజర్ (లా) - 1,
విద్యార్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి కనీసం 50 శాతం మార్కులతో బ్యాచిలర్ డిగ్రీ లో కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి. / 50 శాతం మార్కులతో 5 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ ఎల్ ఎల్ బీ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: జూలై 29, 2021 నాటికి 52 సంవత్సరాలకు మించకూడదు.
జీతం: రూ.1,20,000 - 2,80,000/-.
◆ చీఫ్ మేనేజర్ (హెచ్ ఆర్) - 10,
విద్యార్హత: కనీసం 60 శాతం మార్కులతో బ్యాచిలర్ డిగ్రీ మరియు రెండు సంవత్సరాల ఎంబీఏ లేదా ఎంఎస్డబ్ల్యు పర్సనల్ మేనేజ్మెంట్ విభాగంలో ఉత్తీర్ణత కలిగి ఉండాలి.
వయసు: జూలై 29, 2021 నాటికి 40 సంవత్సరాలకు మించకూడదు.
జీతం: రూ.90,000 - 2,40,000/-.
అధిక వయసు కలిగిన రిజర్వేషన్ వర్గాలవారికి ప్రభుత్వ నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది పూర్తి వివరాలకు నోటిఫికేషన్ చదవండి.
ఈ పోస్టులకు ఎంపికైనవారు భారతదేశంలో విస్తరించి ఉన్న జైల్ ఇండియా కంపెనీలో ఉద్యోగం చేయవలసి ఉంటుంది.
ఎంపిక విధానం: షాట్ లిస్టింగ్, గ్రూప్ డిస్కషన్/ ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం:
దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 30.06.2021.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 29.07.2021.
అధికారిక వెబ్సైట్: https://gailonline.com/
అధికారిక నోటిఫికేషన్:
ఆన్లైన్ దరఖాస్తులకు డైరెక్ట్ లింక్: https://careers.gail.co.in/
📢 for Employment News Click here
Comments
Post a Comment