TSRJDC Second Phase Admission List | TS PGECET 2021 Results | UG NEET 2021 Grand test Pdf | JEE Mains Provisional Key | Latest Jobs and more details avaible here..
➊ గురుకుల విద్యార్థుల రెండో జాబితా విడుదల:
🔰 తెలంగాణ గురుకుల జూనియర్ కాలేజీలో మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు నిర్వహించిన పరీక్ష ఫలితాల ఆధారంగా విద్యార్థుల రెండో జాబితాను సోమవారం(06.09.2021) విడుదల చేశారు. రెండో జాబితాలో ఎంపికైన విద్యార్థులు వివరాలను సంస్థ అధికారిక వెబ్సైట్లో https://tsrjdc.cgg.gov.in/ పొందుపరచాలని తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి సిహెచ్ రమణ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులకు ఇప్పటికే ఎస్ఎంఎస్ ద్వారా కూడా సమాచారాన్ని అందించామన్నారు. రెండో జాబితాలో ఎంపికైన విద్యార్థులు వారికి కేటాయించిన కాలేజీల్లో గురువారం ఉదయం 10 గంటలకు రిపోర్టు చేయాలని సూచించారు.
🌐 అధికారిక వెబ్ సైట్ లింక్: https://tsrjdc.cgg.gov.in/
❷ ఉచితంగా యూజీ నీట్ గ్రాండ్ టెస్ట్ పిడిఎఫ్ లను పొందండిలా..
🔰 అండర్గ్రాడ్యుయేట్ జాతీయ అర్హత - ప్రవేశ పరీక్ష (నీట్ యూజీ - 2021) కు సిద్ధమవుతున్న వారికి ఉచితంగా 14 గ్రాండ్ టెస్ట్లు సొల్యూషన్స్ (న్యూ ప్యాట్రన్) ను పిడిఎఫ్ రూపంలో అందిస్తున్నారు.. ఈ విషయాన్ని తెలియ పరచడానికి ఐఐటి-జేఈఈ/ నీట్ ఫోరం ఒక ప్రకటన చేసింది.. దీనిని పొందాలనుకునే అభ్యర్థులు మంగళవారం(07.09.2021) సాయంత్రం 06:00 గంటల లోపు NEET UG-2021 అని టైప్ చేసి, 9849016661, నెంబర్కు వాట్సాప్ సమాచారం పంపాలని.. తద్వారా పిడీఫ్ లను పొందే అవకాశం ఉందని ఫోరం పేర్కొన్నది.
🌐 అధికారిక వెబ్సైట్ లింక్: https://jeemain.nta.nic.in/
➌ జేఈఈ ప్రొవిజనల్ కి విడుదల..
🔰 జేఈఈ మెయిన్ పరీక్షలకు సంబంధించిన ప్రొవిజినల్ (ప్రాథమిక) కీని విడుదల చేసింది. ఈ టీ పై అభ్యంతరాలను బుధవారం(08.09.2021) వరకు స్వీకరించనున్నారు.. ఈ మేరకు సోమవారం(06.09.2021) న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఒక ప్రకటన చేసింది. అలాగే ఈనెల 9వ తేదీన తుది 'కి' ను విడుదల చేయనున్నారు.. అనంతరం 10వ తేదీన(10.09.2021) ఫలితాలు వెల్లడి చేసే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు..
🌐 అధికారిక వెబ్ సైట్ లింక్: https://jeemain.nta.nic.in/ & https://nta.ac.in/
➍ పిజిఈసెట్-2021 ఫలితాలు విడుదల:
🔰 తెలంగాణ రాష్ట్రంలోని ఇంజనీరింగ్, టెక్నాలజీ, ఫార్మసీ, ఆర్కిటెక్చర్ పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఉస్మానియా యూనివర్సిటీ నిర్వహించిన పీజీఈసెట్-2021 పరీక్ష ఫలితాలు సోమవారం(06.09.2021) విడుదల అయినాయి.. ఈ ఫలితాలను రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి, ఓయూ వీసీ ప్రొఫెసర్ రవీందర్, రిజిస్టర్ లక్ష్మీనారాయణ.. విడుదల చేశారు..
🌐 అధికారిక వెబ్ సైట్ లింక్: https://pgecet.tsche.ac.in/
👉 పీజీ ఈసెట్ - 2021 ఫలితాలు చూడడానికి/ ర్యాంక్ కార్డ్ డౌన్లోడ్ చేయడానికి డైరెక్ట్ లింక్: https://pgecet.tsche.ac.in/TSPGECET/PGECET_Rank_Card_21RC.aspx
➎ ‘యూజీ నెట్ జూన్ - 2021 అడ్మిట్ కార్డులు విడుదల..
🔰 వివిధ యూనివర్సిటీలు/కాలేజీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకానికి, జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ నకు ఉద్దేశించిన అర్హత పరీక్ష ‘యూజీసి నెట్ జూన్ - 2021 కు సంభందించిన అడ్మిట్ కార్డులు అదికారిక వెబ్ సైట్ లో https://nta.ac.in/ అందుబాటులో ఉన్నవి..
అప్లికేషన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్.. లను ఎంటర్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు..
🌐 అధికారిక వెబ్ సైట్ లింక్: https://nta.ac.in/
👉 అడ్మిట్ కార్డులను డౌన్లోడ్ చేసుకోవడానికి డైరెక్ట్ లింక్ ఇదే: https://neet.nta.nic.in/
❻ తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త!
🔰 ఎస్ ఆర్ టి ఆర్ ఐ లో ఉచిత ఉపాధి శిక్షణ కోర్సులు:
నోటిఫికేషన్ పూర్తి వివరాలు వీడియొలో 👇
నోటిఫికేషన్ పూర్తి వివరాలు చదవటానికి ఇక్కడ క్లిక్ చేయండి.
ఇవి కూడా చదవండి..
📢 for Latest Scholarship Notification Click here
📢 for Admission Notification Click here
📢 for Employment News Click here
Comments
Post a Comment