ECHS Cell Secunderabad ఉద్యోగాలు విడుదల, 96 పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోండి.
మెడికల్, పారామెడికల్, నాన్ మెడికల్ విభాగాల్లో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం... గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ ఎక్స్ సర్వీస్మెన్ కాంట్రిబ్యూటరీ ECHS Cell Secunderabad తెలుగు రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి, ఒప్పంద ప్రాతిపదికన నియామకాలు నిర్వహించడానికి దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత ప్రమాణాలు కలిగిన తెలుగు రాష్ట్రాల నిరుద్యోగ యువత ఈ ఉద్యోగాల కోసం పోటీపడి ఉద్యోగాలను సొంతం చేసుకోండి. దరఖాస్తు గడువు 04.10.2026 నాటికి ఆఫ్లైన్ లో దరఖాస్తులను సమర్పించుకోవాలి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య : 96. విభాగాలు : మెడికల్ స్పెషలిస్ట్ మెడికల్ ఆఫీసర్ డెంటల్ ఆఫీసర్ ఆఫీసర్ ఇన్ ఛార్జ్ డెంటల్ A/T/H ఫార్మసిస్ట్ ల్యాబ్ టెక్నీషియన్ ల్యాబ్ అసిస్టెంట్ నర్సింగ్ అసిస్టెంట్ ఫిజియోథెరపిస్ట్ డాటా ఎంట్రీ ఆపరేటర్/క్లర్క్ చౌకీదారు సఫాయివాలా ప్యూన్ విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు మరియు యూనివర్సిటీ లేదా ఇన్స్...



















