eCalcus Free Online Classes App || వీడియో క్లాసుల కోసం యాప్ ఆవిష్కరించిన మంత్రి సబితా. పూర్తివివరాలివే..
విద్యార్ధులకు ఉచిత వీడియో క్లాసులకోసం యాప్ ఆవిష్కరణ
యు.కె.జి నుండి ఇంటర్మీడియట్, జేఈఈ మరియు నీట్ విద్యార్ధులకు నాణ్యమైన విద్యను ఉచితంగా అందించటానికి 'కాల్కస్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూట్, Hyderabad' ఆద్వర్యంలో రూపొందించబడిన "eCalcus Free Online Classes" యాప్ ను తెలంగాణ రాష్ట్ర విధ్యాశాఖామంత్రి శ్రీమతి సబితా ఇంద్రా రెడ్డి గారు ఆవిష్కరించారు. ఈ యాప్ లో మాథ్స్ మరియు సైన్స్ సబ్జెక్టులకు సంబదించిన ప్రాక్టీస్ మెటీరియల్ మరియు విద్యార్ధులకు సులభంగా అర్ధమయ్యే విధంగా హిందీ మరియు ఆంగ్ల భాషలలో బోధించబడిన యానిమేటెడ్ వీడియోలను తరగతి వారీగా పొందుపరిచారు. ప్రస్తుతానికి 1050కి పైగా వీడియోలు మరియు 19600 కు పైగా ప్రశ్నలను పొందుపరిచారు.
విద్యార్ధులు గూగుల్ ప్లే స్టోర్ నుండి "eCalcus Free Online Classes" యాప్ ను డౌన్లోడ్ చేసుకొని వారి పేరును రిజిస్టర్ చేసుకోవటం ద్వారా సంబందిత పాఠ్యాంశాలను ఉచితంగా వీక్షించవచ్చును. దీనికి విద్యార్ధులు ఏ విదమైన రుసుమును చెల్లించనవసరం లేదు.
యాప్ డౌన్లోడ్ లింక్: https://play.google.com/store/apps/details?id=com.ecalcusflutter.in
కాల్కస్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ హైదరాబాద్, యూకేజీ, 12, జెఇఇ & ,నీట్ అన్ని స్థాయి విద్యార్థులకు స్టడీ మెటీరియల్స్ ద్వారా ఉచిత విద్య మరియు అనిమేటెడ్ వీడియో లను అందించే లక్ష్యంతో, కిండర్ గార్డెన్, ఇంటర్మీడియట్, జేఈఈ మరియు నీట్ ఆస్పిరంట్స్.
కాల్కస్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ యాప్ గురించి:
మీ పుస్తకాలలో ఉన్న వాక్యాలను అర్థం చేసుకోవడంలో మీరెప్పుడైనా ఇబ్బందులు ఎదుర్కొన్నారా, లేదా చాలా బోరింగ్ గా ఉందా? మంచి అర్థవంతమైన ఎడ్యుకేషనల్ వీడియోలు చూడడం ద్వారా అర్థం చేసుకోవడం సులభం అని మీరు భావిస్తున్నారా?. లేకుండా మా నిపుణుల బృందం చాలా తేలికైన కంటెంట్ లతో వీడియోలను రూపొందించింది. ఉత్తమ అభ్యసన వనరులను ఎంపిక చేసుకొని వాటిని విద్యార్థులకు సాధ్యమైనంత సులభమైన రీతిలో అందించడంలో మా పాఠ్యపుస్తకాల భావనలు చాలా సరదాగా మరియు మరింత ఆసక్తికరంగా అర్థం చేసుకోవడానికి 'కాల్కస్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్' యాప్ మీకు ఉపయోగపడుతుంది.
ఈ ప్లాట్ ఫామ్ లో యూకేజీ నుండి ఇంటర్మీడియట్, జేఈఈ & నీట్ వరకు పుస్తకాల లోని విషయాలకు వీడియో కంటెంట్ లభిస్తుంది. ప్రస్తుతం ఇంగ్లీష్ మరియు హిందీ భాషలలో గణితం మరియు సైన్స్ సబ్జెక్టు లకు ఈ కంటెంట్ అందుబాటులో ఉంది. త్వరలో ప్రాంతీయ భాషలో అందుబాటులో ఉంచడానికి సన్నాహాలు చేస్తోంది. భారతదేశ విద్యార్థులందరికీ ఉచిత విద్యా వనరుల ద్వారా నాణ్యమైన ప్రాప్యతను అందించడమే ప్రధాన లక్ష్యం.
అందుబాటు ధరలో కార్పొరేట్ మెటీరీయల్ కూడా..
టెన్త్, ఇంటర్ వంటి బోర్డు పరీక్షలు, వివిద కొంపిటేటివే ఎక్సమ్స్ కు ప్రేపేరయ్యి విధ్యార్థులకోసం అంశాల వారీగా పూర్తి స్తాయి పాఠ్యాంశాలతో ఐఐటియన్లు భోభించిన వీడియో పాఠాలనుఫౌండేషన్ కోర్సు రూపంలో నామమాత్రపు ఫీజుకే సంస్థ అందిస్తోంది. ఈ కోర్సును వినియోగించదలచిన గ్రామీణ ప్రాంత విధ్యాసంస్థలకు ప్రత్యేక రాయితీలు ఇవ్వనున్నట్లు "కాల్కస్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్" వ్యవస్థాపకులరు ఏం.వాణీకుమారి తెలిపారు.
వివరాలకు: 9133607607 నెంబర్ కు సంప్రదించాలని ఆమె కోరారు.
ఇవి కూడా చదవండి..
📢 for Latest Scholarship Notification Click here
📢 for Admission Notification Click here
📢 for Employment News Click here
Comments
Post a Comment