✨Flash Updates✨  
  • 🔔 తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు 01.06.2026 న అప్డేట్ చేయబడినవి! 💥
  •  
  • 🚨 ఒక్క నిముషం. 👇ఈ అవకాశాలు మీ కోసమే..
  •  
     
  • NEW! 🎉 Work From Home JOBS: పార్ట్ టైం, ఫుల్ టైం ఉద్యోగ అవకాశాల కోసం..Apply here
  •  
  • NEW! 🎉 పదో తరగతి, ఐటిఐ అర్హతతో అర్హత తో 899 ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:04.06.2026
  •  
  • NEW! 🎉 పదో తరగతి అర్హతతో శాశ్వత మల్టీ టాస్కింగ్ స్టాఫ్, డ్రైవర్ పోస్టులు విడుదల..Apply here చి.తే:04.06.2026
  •  
  • NEW! 🎉 KGBV ల్లో 299 CRT పోస్టులు విడుదల..Apply here చి.తే:05.06.2026
  •  
  • NEW! 🎉 రాత పరీక్ష లేకుండా! 132 ఉద్యోగ అవకాశాలు..Apply here 02.06.2026 నుండి 05.06.2026 వరకు ఇంటర్వ్యూలు
  •  
  • NEW! 🎉 276 కొలువుల కోసం రాత పరీక్ష లేకుండా! నోటిఫికేషన్..Apply here చి.తే:07.06.2026
  •  
  • NEW! 🎉 రోడ్ల అభివృద్ధి సంస్థ, రాత పరీక్ష లేకుండా! 85 ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:08.06.2026
  •  
  • NEW! 🎉 డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:10.06.2026
  •  
  • NEW! 🎉 బొగ్గు గనుల్లో 660 కొత్త ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్..Apply here చి.తే:11.06.2026
  •  
  • NEW! 🎉 11127 అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వచ్చేసింది..Apply here చి.తే:14.06.2026
  •  
  • NEW! 🎉 జూనియర్ అసిస్టెంట్, ల్యాబ్ అటెండర్, ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు విడుదల..Apply here చి.తే:20.06.2026
  •  
  • NEW! 🎉 Hyd మెట్రోలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ..Apply here
  •  
  • NEW! 🎉 తెలంగాణ మహీంద్రా ట్రాక్టర్ తయారీ కంపెనీ 800 కు పైగా ఉద్యోగాల భర్తీ ..Apply here
  •  
  • NEW! 🎉 Abhyasa Deepikalu 2025-26..Download here
  •  
  • NEW! 🎉 స్కిల్ యూనివర్సిటీ తెలంగాణ 100% కొలువు గ్యారెంటీ కోర్సుల్లో ప్రవేశాలు..Apply here
  •  
  • NEW! 🎉 టెన్త్ తర్వాత ఏం చేయాలి? విద్యార్థుల కోసం ఎడ్యుకేషన్ బోర్డ్ కెరియర్ బుక్...Download here
  •  
  • Daily 10 G.K MCQ Practice : NEW! పోటీ పరీక్షల ప్రత్యేకం All Type of MCQ Bit Bank..
  •  
    ⚡గమనిక :: ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నవారు తప్పక పై లింక్స్ మీద క్లిక్ చేసి చదవండి.. 👆 @eLearningBADI.in 🙏

    తెలంగాణ అశోక్ నగర్ సైనిక్ పాఠశాలలో 6వ తరగతి ప్రవేశాలకు ప్రకటన | ఇక్కడ సీటు సాధిస్తే జీవితంలో స్థిరపడి నట్లే! | ప్రవేశ ప్రకటన పూర్తి వివరాలివే..


    సైనిక పాఠశాల ప్రవేశాలకు ప్రకటన:

    తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ హైదరాబాద్, విద్యా సంవత్సరం (2022-23) కోసం, వరంగల్ జిల్లాలోని అశోక్ నగర్(బాలుర) గిరిజన సంక్షేమ సైనిక పాఠశాల, సిబిఎస్ఈ సిలబస్ ప్రవేశాలకు ప్రస్తుత విద్యా (2021-22) సంవత్సరంలో 5వ తరగతి చదువుతున్న ప్రభుత్వ గుర్తింపు పొందిన అన్ని రకాల పాఠశాలల విద్యార్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.


    ఇక్కడ ప్రవేశం పొందిన వారికి, నాణ్యమైన ఉచిత విద్య తో భోజన వసతి, పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్, రికార్డ్స్, నైట్ సూట్, ట్రాక్ సూట్, స్పోర్ట్స్ డ్రెస్.. మొదలగునవి అందిస్తూ సీబీఎస్ఈ సిలబస్తో విద్య బోధన నిర్వహించడం జరుగుతుంది.


    ◆ అర్హత ప్రమాణాలు:

    ● 2021-22 విద్యా సంవత్సరంలో 5వ తరగతి పూర్తి చేయాలి.

    ● ఐదవ తరగతి తెలుగు/ ఇంగ్లీష్ మీడియంలో చదివిన పరీక్ష మాత్రం ఇంగ్లీష్ మీడియంలోనే ఉంటుంది.

    ● 2021-22 ఆర్థిక సంవత్సరానికి తల్లిదండ్రుల వార్షిక ఆదాయం, పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్న వారికి 2,00,000/- మించకుండా అలాగే గ్రామీణ ప్రాంతంలో నివసిస్తున్న వారికి 1,50,000/- మించకుండా ఉండాలి.

    ◆ సైనిక పాఠశాల ప్రవేశాలకు ఎంపికైన అభ్యర్ధులు ప్రవేశం పొందే సమయంలో తప్పక చూపించాల్సిన ప్రసాద్ ధ్రువపత్రాలు:

    ● కుల ధ్రువీకరణ పత్రం,

    ● ఆదాయ ధ్రువీకరణ పత్రం,

    ● ఆధార్ కార్డు,

    ● స్టడీ సర్టిఫికేట్/ మార్కుల మెమో,

    ● ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్,

    ● మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికెట్..


     ◆ పరీక్ష విధానం:

    ● మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు రూపంలో ఉంటుంది.

    ● ప్రతి ప్రశ్నకు ఒక మార్కు కేటాయిస్తారు.

    ● నెగిటివ్ మార్కింగ్ విధానం అమలులో ఉంది.

    ● ప్రతి తప్పు సమాధానానికి(1/4) పావు మార్క్ కోత విధిస్తారు.

    ● పరీక్ష పేపర్ తెలంగాణ రాష్ట్ర సిలబస్ 5వ తరగతి ఆధారంగా ఉంటుంది.

    ● తెలుగు, ఇంగ్లీష్, గణితం, సైన్స్, సోషల్ స్టడీస్.. నుండి ప్రశ్నలు వస్తాయి

    ● తెలుగు నుండి 20 మార్కులకు,

    ● ఇంగ్లీష్ నుండి 30 మార్కులకు,

    ● గణితం నుండి 30 మార్కులకు,

    ● సైన్స్ నుండి 10 మార్కులకు,

    ● సోషల్ స్టడీస్ నుండి 10 మార్కులకు ప్రశ్నలు అడుగుతారు.


    ◆ ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్:

    ● ప్రవేశ పరీక్షలో అర్హత సాధించిన విద్యార్థులకు1:3 నిష్పత్తిలో ఫిజికల్ ఫిట్నెస్ పరీక్షలు నిర్వహించి తుది ఎంపిక చేపడతారు.

    ● ఈ పరీక్షలో భాగంగా విద్యార్థుల బరువు ఎత్తులను పరిశీలిస్తారు.(విద్యార్థి ఎత్తుకు తగ్గ బరువు ఉండాలి)

    ● ఆరు మీటర్ల షటిల్ రన్

    ● 100 మీటర్ల స్ప్రింట్

    ● హారిజంటల్ జంప్

    ● జంప్ అండ్ టచ్,

    ● టచింగ్ టాయ్స్,.. మొదలగు పరీక్షలు నిర్వహించి తుది ఎంపిక జాబితాను అధికారిక వెబ్ సైట్ లో ఉంచి, ప్రవేశాలు కల్పిస్తారు.


    ◆ దరఖాస్తు ఫీజు: ₹.200/- రూపాయలు.


    ◆ దరఖాస్తు విధానం:

    ● దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.

    ● ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 20.01.2022 నుండి,

    ● ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 15.02.2022.


    ◆ అధికారిక వెబ్సైట్: https://www.tgtwgurukulam.telangana.gov.in/

    ◆ అధికారిక నోటిఫికేషన్: చదవండి/ డౌన్లోడ్ చేయండి.

    ◆ ఆన్లైన్ దరఖాస్తులకు : ఇక్కడ క్లిక్ చేయండి.


    🔊 విద్య ఉద్యోగ తాజా సమాచారం కోసం మా వివిద సోషల్ మీడియా గ్రూప్స్ లో జాయిన్  అవ్వడానికి క్రింది ఇమేజ్ పై క్లిక్ చేయండి.

    Comments

      🔔 తాజా ఉద్యోగ సమాచారం
  • ఒక్క నిముషం. 💁🏻‍♂️ఈ అవకాశాలు మీ కోసమే..
  • Image పై క్లిక్ చేసి పూర్తి సమాచారం పొందండి.
  •                                        NEW!  
  • 👆Register here
  •  
  • 👆Online Applications Ends on 04-June-2026
  •  
  • 👆Online Applications Ends on 04-June-2026
  •  
  • 👆Online Applications Ends on 05-June-2026
  •  
  • 👆Walk In interview on 02-June-2026 to 05.06.2026
  •  
  • 👆Online Applications Ends on 07-June-2026
  •  
  • 👆Online Applications Ends on 08-June-2026
  •  
  • 👆Online Applications Ends on 08-June-2026
  •  
  • 👆Online Applications Ends on 10-June-2026
  •  
  • 👆Online Applications Ends on 14-June-2026
  •  
  • 👆Online Applications Ends on 20-June-2026
  •  
  • 👆Register here
  •  
  •  
  •  
  • 👆 Download here
  •  

    Click here to Search JOBs

    Show more

    Latest Updates of this Blog

    సమగ్ర శిక్ష, స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, 2,769 ప్రీ ప్రైమరీ పాఠశాలల ఏర్పాటు. 33 జిల్లాల వారీగా పాఠశాలల వివరాలు.

    జిల్లా కోర్టు లో శాశ్వత ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్. అప్లై లింక్ ఇదే. ఈ అర్హతలు కలిగిన వారు అర్హులు. DLSA Court Regular JOBs Apply here

    జిల్లా హెల్త్ సొసైటీలో కాంట్రాక్ట్ ఉద్యోగాలు భర్తీ. 22 నుండి 27 వేల వరకు జీతం ప్రతినెలా. వివరాల కోసం..

    SBI JOB 2026: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 7150 ఖాళీల భర్తీ. ఆంధ్ర ప్రదేశ్-709, తెలంగాణ-491 ఖాళీలు ఉన్నాయి. దరఖాస్తు లింక్ ఇక్కడ.

    తెలంగాణ ప్రభుత్వం, మీసేవ కేంద్రాల్లో టెక్నికల్ పర్సన్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్..

    ఆరోగ్యశాఖలో కాంట్రాక్ట్ ఉద్యోగ అవకాశాలు.. రాత పరీక్ష లేదు. సర్టిఫికెట్ చూసి జాబ్ ఇస్తారు. వివరాలు.

    కుటుంబా ఆరోగ్య సంక్షేమ శాఖ, తెలంగాణ ప్రభుత్వం, 33 జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో 140 ఉద్యోగాలు విడుదల..

    ఆరోగ్యశాఖలో కాంట్రాక్ట్ ఉద్యోగ అవకాశాలు.. రాత పరీక్ష లేదు. సర్టిఫికెట్ చూసి జాబ్ ఇస్తారు. వివరాలు.

    ఇంటర్మీడియట్ అర్హత తో 62 అసిస్టెంట్ (సెక్యూరిటీ) ఉద్యోగాలు రాత పరీక్ష లేదు! దరఖాస్తు లింక్ ఇదే..

    TG Aadhaar సెంటర్లో ఆపరేటర్/ సూపర్వైజర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఈ జిల్లాల్లో ఖాళీలు. పూర్తి వివరాలు. Operator Supervisor JOBs Apply

    Popular Posts of this Blog

    సమగ్ర శిక్ష స్కూలు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో భారీగా ఉద్యోగాల భర్తీ. సి.ఆర్.టి పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోండి.

    తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు అప్లై లింక్ ఇదే.. Latest Govt JOB's Notifications Apply here

    సమగ్ర శిక్ష, స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, 2,769 ప్రీ ప్రైమరీ పాఠశాలల ఏర్పాటు. 33 జిల్లాల వారీగా పాఠశాలల వివరాలు.

    SCCL కొత్తగూడెం నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం..

    జిల్లా కోర్టు లో శాశ్వత ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్. అప్లై లింక్ ఇదే. ఈ అర్హతలు కలిగిన వారు అర్హులు. DLSA Court Regular JOBs Apply here

    బొగ్గు గనుల్లో 660 కొత్త ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు, దరఖాస్తు చేయండి.

    జిల్లా హెల్త్ సొసైటీలో కాంట్రాక్ట్ ఉద్యోగాలు భర్తీ. 22 నుండి 27 వేల వరకు జీతం ప్రతినెలా. వివరాల కోసం..

    SBI JOB 2026: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 7150 ఖాళీల భర్తీ. ఆంధ్ర ప్రదేశ్-709, తెలంగాణ-491 ఖాళీలు ఉన్నాయి. దరఖాస్తు లింక్ ఇక్కడ.

    పదో తరగతి, ఐటిఐ అర్హతతో అర్హత తో 899 ఉద్యోగాల భర్తీ! నోటిఫికేషన్, అప్లికేషన్ లింక్ మరియు పూర్తి వివరాలు మీకోసం.

    ఎంజీఎం హాస్పిటల్ వరంగల్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్, జీతం 21 నుండి 72 వేలు. పోస్టుల వివరాలు..