✨Flash Updates✨  
  • 🔔 తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు 16.06.2025 న అప్డేట్ చేయబడినవి! 💥
  •  
  • 🚨 ఒక్క నిముషం. 👇ఈ అవకాశాలు మీ కోసమే..
  •  
     
  • NEW! 🎉 టెన్త్ తర్వాత ఏం చేయాలి? విద్యార్థుల కోసం ఎడ్యుకేషన్ బోర్డ్ కెరియర్ బుక్...Download here
  •  
  • NEW! 🎉 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు, రాత పరీక్షతో ఎంపిక..Apply here చి.తే:16.06.2025
  •  
  • NEW! 🎉 పదో తరగతి, డిప్లొమా, డిగ్రీ తో ప్రభుత్వ 197 ఉద్యోగాలు..Apply here చి.తే:17.06.2025
  •  
  • NEW! 🎉 డిగ్రీ, మాస్టర్ డిగ్రీతో ✨ 453 శాశ్వత ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:17.06.2025
  •  
  • NEW! 🎉 సూపర్వైజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్..Apply here చి.తే:17.06.2025
  •  
  • NEW! 🎉 నర్సింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం..Apply here చి.తే:20.06.2025
  •  
  • NEW! 🎉 బాసర ఐఐఐటీలో ప్రవేశాలు 2025..Apply here చి.తే:21.06.2025
  •  
  • NEW! 🎉 4వ, 7వ, 10వ తరగతి పాస్ తో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం..Apply here చి.తే:20.06.2025
  •  
  • NEW! 🎉 భారీగా ప్రాజెక్ట్ ఇంజనీర్ ప్రాజెక్ట్ టెక్నీషియన్ పోస్టుల భర్తీ..Apply here చి.తే:20.06.2025
  •  
  • NEW! 🎉 Central Govt JOB డిగ్రీ అర్హతతో ప్రభుత్వ శాశ్వత కొలువులు..Apply here చి.తే:23.06.2025
  •  
  • NEW! 🎉 ఇంటర్మీడియట్ అర్హతతో శాశ్వత కొలువుల భర్తీ..Apply here చి.తే:24.06.2025
  •  
  • NEW! 🎉 బీపీసీఎల్ లో ఎగ్జిక్యూటివ్ ఖాళీలు: 10th పాస్..Apply here చి.తే:27.06.2025
  •  
  • NEW! 🎉 హైదరాబాద్ రైల్వే లో ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:30.06.2025
  •  
  • NEW! 🎉 372 కొలువుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం..Apply here చి.తే:30.06.2025
  •  
  • NEW! 🎉 శాశ్వత ఫ్యాకల్టీ ఉద్యోగ నియామకాలు 2025..Apply here చి.తే:30.06.2025
  •  
  • NEW! 🎉 కాఫీ బోర్డులో ఉద్యోగ అవకాశాలు. రాత పరీక్ష లేదు..Apply here చి.తే:30.06.2025
  •  
  • NEW! 🎉 ఇంటర్ తో 248 ఆఫీసర్ కొలువులు..Apply here చి.తే:01.07.2025
  •  
  • NEW! 🎉 స్కిల్ యూనివర్సిటీ తెలంగాణ 100% కొలువు గ్యారెంటీ కోర్సుల్లో ప్రవేశాలు..Apply here
  •  
  • NEW! 🎉 తెలంగాణ ప్రభుత్వం భారీగా వీఆర్వో ఉద్యోగాల భర్తీ, దాదాపు 12,769 పోస్టులు..Apply here Notification Released Soon
  •  
  • NEW! తెలంగాణ ప్రభుత్వం జాబ్ 🗓️ క్యాలెండర్ 2024-25 విడుదల.. Download here
  •  
  • Daily 10 G.K MCQ Practice : NEW! పోటీ పరీక్షల ప్రత్యేకం All Type of MCQ Bit Bank..
  •  
    ⚡గమనిక :: ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నవారు తప్పక పై లింక్స్ మీద క్లిక్ చేసి చదవండి.. 👆 @eLearningBADI.in 🙏

    POLYCET 2022 Notification full details and Application process. @elearningbadi.in/

     


    INFORMATION ON POLYTECHNIC

    COMMON ENTRACE TEST-POLYCET

     

    1. What is POLYCET?

    A Polytechnic Entrance Test conducted by State Board of Technical Education & Training. Telangana for admission into Govt. Private aided and Polytechnics running in Private Engg colleges in the State, which offer Diploma Courses in various Engineering / Non-Engineering Branches.


    2. Who can apply for this examination?

    All the candidates who have passed S.S.C. or its equivalent examination recognised by Board of Secondary Education TS and who are going to appear for ensuing such examination can also apply for this examination. (Candidates passed compartmentally are also eligible to apply).


    3. Prospects & chances of Higher Education:

    Candidates who successfully complete the diploma course in Engineering can be obsorbed into various organisations at the supervisory level in their relevant field or Engineering. They can appear for ECET to seek admission into Il year of B E./ B.Tech in Private Engineering Colleges. 20% seats are exclusively reserved for these candidates. Candidates who successfully complete the diploma course in Non-Engineering can also join into Degree courses for their higher education. They will have various selfemployment opportunities Apprentice training with a stipend of Rs. 3560/- in Government of Andhra Pradesh / Government of India offices and undertakings will be given for Successful Engineering / Non-Engineering Candidates.


    4. How to apply:

    Candidate should apply through ONLINE only. Candidate Aadhaar number registration is compulsory. Availability of application forms along with instruction booklet can be downloaded from any net centre or website :https://polycetts.nic.in/  / Helpline centre/ TS Online filled in application can be REGISTERED in any of the helpline centre (Mentioned in Polycet booklet)/ TS online/ e-seva/ through payment gateway on or before the due date.


    5. 73,000 seats are available in 26 Engg. / Non-Engg. courses in about 287 Polytechnics in all over the state, which are available in POLYCET Booklet. As per Government Orders  state wide institutions in AP State allot seats for Telangana candidates (Non-Local).

     

    6. Examination Pattern:

    The subjects of Maths, Physics and  Chemistry of Current X Class syllabus, Question paper is objective type (Multiple Choice), and consists of 120 questions (Maths-60, Physics-30 and Chemistry - 30) to be answered in 2 hours (120 minutes) on OMR (Optical Mark Reader) Sheet.

     


     పాలిటెక్నిక్ (ప్రవేశ పరీక్ష సమాచారము)

     

    1. POLYCET అనగానేమి?

    రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ఎయిడెడ్పాలిటెక్నిక్స్మరియు (ప్రైవేట్ఇంజనీరింగు కాలేజీలలో నడపబడు పాలిటెక్నిక్లలో ప్రవేశము కొరకు అభ్యర్భలను ఎంపిక చేయుటకై రాష్ట్ర సాంకేతిక విద్య మరియు శిక్షణ మండలివారు నిర్వహించు కామన్ఎంట్రన్స్పరీక్షను POLYCET అని అంటారు.

     

    2. POLYCET పరీక్ష వ్రాయుటకు అర్హతలు:

    పదవ తరగతి లేక బోర్డు ఆఫ్సెకండరీ ఎడ్యుకేషన్ తెలంగాణ వారిచే గుర్తింపుపొందిన తత్సమానమైన ఇతర పరీక్షలలో ఉత్తీర్ణులైన అభ్యర్థులు మరియు రాబోయే మార్చి / ఏప్రిల్నెలలో పైన తెలిపిన పరీక్షలకు హాజరు కాబోతున్న అభ్యర్థులు పరీక్ష వ్రాయుటకు అర్హులు. కంపార్టమెంటల్గా ఉత్తీర్ణులైన అభ్యర్థులుకూడా పరీక్ష వ్రాయుటకు అర్హులే.

     

    3. ఉన్నత విద్య మరియు ఉద్యోగ అవకాశాలు:

    పాలిటెక్నిక్ లలో డిప్లామా స్థాయి విద్యను పూర్తిచేసుకున్న అభ్యర్దులు. వారి కొరకే ప్రత్యేకముగా నిర్వహించుచున్న ECET  ప్రవేశ పరీక్షద్వారా ప్రైవేట్ఇంజనీరింగ్కాలేజీలలో B.E/ B.Tech. ఇంజనీరింగ్డిగ్రీ కోర్సులో చేరవచ్చును. (డిప్లామా అభ్యర్థుల నిమిత్తం 20% సీట్లు కేటాయించబడినవి) డిప్లామా స్థాయిలోనే చదువు ముగించుకొనే వారికి తత్సంబంధిత శాఖలలో సూపర్వైజర్' స్థాయి ఉద్యోగములు దొరుకుటకు అవకాశాలుగలవు.  Non-Engg. లో డిప్లామా చేసినవారు డిగ్రీ చదువుకోవదానికీ అర్హులు. వారికి స్వయం ఉపాధి అవకాశాలు కలవు. Engg/ Non-Engg. కోర్సులు పూర్తిచేసిన వారికి (Selected Candidate) రూ. 3.560/- Stipend తో అప్రెంటీస్ట్రైనింగ్అవకాశాలు కలవు.

     

    4. దరఖాస్తు చేయు విధానము:

    దరఖాస్తు చేయు అభ్యర్థులు ఆన్లైను పద్ధతి ద్వారా మాత్రమే చేయవలెను. అభ్యర్థులఆధార్నెంబరు నమోదు తప్పనిసరి. పాలిసెట్దరఖాస్తుతో పాటు పాలిసెట్సూచనల బుక్లెట్సెంటర్లేక వెబ్సైట్‌ :https://polycetts.nic.in/  పాందగలరు. పూర్తిచేసిన దరఖాన్తులు ఏదేని హెల్ప్లైన్సెంటర్‌ (వివరములు POLYCET BOOKLET లో చూపబడినవి) టిఎస్ ఆన్లైన్‌ / ఈసేవ / పేమెంట్గేట్వే ద్వారా నిర్దేశిత ఆఖరు తేది లోపల జనరల్ అభ్యర్థులు రూ. 350/-, SC/ ST/ EWS లు రూ. 250/-,  చెల్లించి రిజిష్టరు చేసుకొనవచ్చును .

     

    5. సీట్ల వివరముల:

    మన రాష్ట్రంలోని అన్ని 287, పాలిటెక్నిలలోని (ప్రభుత్వ మరియు ప్రైవేటు) 26 ఇంజనీరింగ్ కోర్సులలో దాదాపు 73,000 సీట్లు లభ్యమగుచున్నవి. (వూర్తిస్తాయి వివరములు https://polycetts.nic.in/ లో వెజ్సైట్నందు లభించగలవు). ఆంధ్ర ప్రదేశ్ లోని స్టేట్వైడ్పాలిటెక్సిక్స్లో, తెలంగాణ విద్యార్దులకు ప్రభుత్వ ఉత్తర్వుల చేర మేర సీట్లు కేటాయింపు కలదు (నాన్‌-లోకల్‌),

     

    6. పరీక్ష విధానము:

    ప్రస్తుతము ఆమ్లులో ఉన్న  10 తరగతి సిలబస్స్థాయిలో గణితము, బౌతీక శాస్త్రము, మర్తియ రసాయన శాస్త్రములకు నందిందించిన సబ్జెక్టులలో పరీక్ష పించబడునుObjective ప్రశ్నల (Multiple Choice) పద్దతిలో మొత్తం 120 ప్రశ్నలకు (గణీతము-60, భౌతిక శాస్త్రము-30, రసాయన శాస్త్రములలో-30) రెండు గంటలు (120 నిమిషములు) వ్యవదిలో నమాదాన పత్రములో నమాధానములను గుర్తించవలసి యుండును.


    అదికారిక వెబ్సైట్ :: https://polycetts.nic.in/

    అదికారిక నోటిఫికేషన్ :: డౌన్లోడ్ చేయండి.


    సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.


    🔊 విద్య ఉద్యోగ తాజా సమాచారం కోసం మా వివిద సోషల్ మీడియా గ్రూప్స్ లో జాయిన్  అవ్వడానికి క్రింది ఇమేజ్ పై క్లిక్ చేయండి.

    Comments

      🔔 తాజా ఉద్యోగ సమాచారం
  • ఒక్క నిముషం. 💁🏻‍♂️ఈ అవకాశాలు మీ కోసమే..
  • Image పై క్లిక్ చేసి పూర్తి సమాచారం పొందండి.
  •                                        NEW!  
  • 👆 Download here
  •  
  • 👆Online Applications Ends on 16-June -2025
  •  
  • 👆Online Applications Ends on 17-June -2025
  •  
  • 👆Online Applications Ends on 17-June -2025
  •  
  • 👆Online Applications Ends on 17-June -2025
  •  
  • 👆Online Applications Ends on 20-June -2025
  •  
  • 👆Online Applications Ends on 20-June -2025
  •  
  • 👆Online Applications Ends on 21-June -2025
  •  
  • 👆Online Applications Ends on 20-June -2025
  •  
  • 👆Online Applications Ends on 23-June -2025
  •  
  • 👆Online Applications Ends on 24-June -2025
  •  
  • 👆Online Applications Ends on 27-June -2025
  •  
  • 👆Online Applications Ends on 30-June -2025
  •  
  • 👆Online Applications Ends on 30-June -2025
  •  
  • 👆Online Applications Ends on 30-June -2025
  •  
  • 👆Online Applications Ends on 30-June -2025
  •  
  • 👆Online Applications Ends on 01-July -2025
  •  
  •  
  • 👆Notification Released Soon
  •  

    Click here to Search JOBs

    Show more

    Latest Updates of this Blog

    వార్డెన్ ఉద్యోగాలు: బ్యాచిలర్ డిగ్రీతో భారీగా హాస్టల్ వార్డెన్ ఉద్యోగాల భర్తీ

    ఇంటర్ తో శాశ్వత ఉద్యోగాల భర్తీకి బంపర్ నోటిఫికేషన్ విడుదల.. దరఖాస్తు చేసుకోండి.

    తెలంగాణ టెట్ 2025 పరీక్ష షెడ్యూల్, ప్రాక్టీస్ మాక్ టెస్ట్ పేపర్లు

    గ్రూప్ - సీ, అసిస్టెంట్ ఇతర పోస్టులకు దివ్యంగజన్ జాతీయ సంస్థ నోటిఫికేషన్ NIEPID Hyd Recruitment Notice for Regular Vacancy..

    ప్రభుత్వ నాన్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్. 108 వివిద పోస్టులకు దరఖాస్తు చేసుకోండి.

    బీడీఎల్ హైదరాబాద్ లో ఉద్యోగాలు. రాత పరక్ష లేదు. వివిరాలు ఇవే..

    టెట్ హాల్ టికెట్లు విడుదల.. డౌన్లోడ్ లింక్ ఇదే. TG TET June 2025 Hall Tickets Released Just Now..

    లైబ్రేరియన్, స్టోర్ అసిస్టెంట్, ఫిట్టర్, వెల్డర్, డిజైన్స్ అసిస్టెంట్ కొలువులు. తెలుగు రాష్ట్రాల వారికి సూపర్ ఛాన్స్..

    సచివాలయంలో లో శాశ్వత ఉద్యోగాలు. సూపర్ ఛాన్స్, అందరూ అప్లై చేయండి..

    ప్రభుత్వ ఆధీనంలోని సంస్థలో ఉద్యోగాల భర్తీ అందరూ దరఖాస్తు చేసుకోండి.

    Popular Posts of this Blog

    వార్డెన్ ఉద్యోగాలు: బ్యాచిలర్ డిగ్రీతో భారీగా హాస్టల్ వార్డెన్ ఉద్యోగాల భర్తీ

    RRB NTPC హాల్ టికెట్లు అందుబాటులోకి వచ్చాయి. డౌన్లోడ్ లింక్ ఇదే..

    ప్రభుత్వ గురుకుల విద్యాలయ సంస్థ గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం.

    తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు అప్లై లింక్ ఇదే.. Latest Govt JOB's Notifications Apply here

    Wanted Teaching Non-Teaching Staff 2025: బోధన బోధనేతర సిబ్బంది పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోండి.

    NTPC JOBs: భారీగా ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్. వివరాలు ఇలా..

    ఇంటర్మీడియట్ అర్హతతో శాశ్వత కొలువుల భర్తీ. భారత ప్రభుత్వ ఉద్యోగాలు.

    తెలుగు రాయడం, చదవడం వచ్చినవారికి ఉద్యోగ అవకాశాలు. తెలంగాణ ఆంధ్రాలో ఖాళీలు ..SBI Opening 2964 CBO Positions Apply Online here..

    ఆర్మీ పబ్లిక్ స్కూల్ టీచర్ ఉద్యోగాలు భర్తీకి భారీ నోటిఫికేషన్, రాత పరీక్ష లేదు.

    నర్సింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం. వివరాలు, దరఖాస్తు లింక్..