✨Flash Updates✨  
  • NEW! 🎉 శాశ్వత మల్టీ టెస్ట్ టాస్కింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీ..Apply here చి.తే:26.07.2026
  •  
  • NEW! 🎉 ఆరోగ్య శాఖ నర్స్, టెక్నీషియన్, సెక్యూరిటీ, అకౌంటెంట్, వివిధ మెడికల్ స్టాప్ విభాగాల్లో శాశ్వత ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:06.08.2026
  •  
  • NEW! 🎉 గ్రామీణ కో-ఆపరేటివ్ బ్యాంక్ 338 అసిస్టెంట్ ఉద్యోగాలు..Apply here చి.తే:07.08.2026
  •  
  • NEW! 🎉 భారతీయ రైల్వే భారీ నోటిఫికేషన్, 1853 పోస్టుల కోసం..Apply here చి.తే:07.08.2026
  •  
  • NEW! 🎉 ఆరోగ్యశాఖ, ప్రభుత్వ హాస్పిటల్ లో 67 నాన్-పారామెడికల్ ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:10.08.2026
  •  
  • NEW! 🎉 236 స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు విడుదల, రెగ్యులర్ స్టాఫ్ నర్స్ పోస్ట్ కోసం..Apply here చి.తే:10.08.2026
  •  
  • NEW! 🎉 ప్రభుత్వ విద్యా సంస్థ లో నాన్ టీచింగ్ ఉద్యోగాలు, లైఫ్ సెట్ కొలువులు..Apply here చి.తే:10.08.2026
  •  
  • NEW! 🎉 TGPSC సీడ్ సర్టిఫికేషన్ ఆఫీసర్ ఉద్యోగాల కోసం..Apply here చి.తే:12.08.2026
  •  
  • NEW! 🎉 రైల్వేలో 119 సెక్షన్ కంట్రోలర్ ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:14.08.2026
  •  
  • NEW! 🎉 జూనియర్ పర్సనల్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్, అప్పర్ డివిజన్ క్లర్క్ 242 ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:16.08.2026
  •  
  • NEW! 🎉 500 అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన.. తెలుగు రాష్ట్రాల్లో ఖాళీలు..Apply here చి.తే:17.08.2026
  •  
  • NEW! 🎉 అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టుల భర్తీ..Apply here చి.తే:17.08.2026
  •  
  • NEW! 🎉 ఐటిఐ తో ఉద్యోగ అవకాశాలు: రాత పరీక్ష లేకుండా! 200 ఖాళీల భర్తీ..Apply here చి.తే:19.08.2026
  •  
  • NEW! 🎉 రైల్వేలో 6777 రాత పరీక్ష లేకుండా! ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:19.08.2026
  •  
  • NEW! 🎉 రాత పరీక్ష లేకుండా! 685 పోస్టుల భర్తీ..Apply here చి.తే:26.08.2026
  •  
  • NEW! 🎉 గ్రామీణ సోషల్ వర్కర్, అప్పర్ డివిజన్ క్లర్క్, లోయర్ డివిజన్ క్లర్క్ పోస్టులు విడుదల..Apply here చి.తే:09.09.2026
  •  
  • NEW! 🎉 Hyd మెట్రోలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ..Apply here
  •  
  • NEW! 🎉 800 టీచింగ్, నాన్ టీచింగ్, ఇతర స్టాప్ ఉద్యోగాల భర్తీ..Apply here
  •  
  • NEW! 🎉 తెలంగాణ మహీంద్రా ట్రాక్టర్ తయారీ కంపెనీ 800 కు పైగా ఉద్యోగాల భర్తీ ..Apply here
  •  
  • NEW! 🎉 Abhyasa Deepikalu 2025-26..Download here
  •  
  • NEW! 🎉 స్కిల్ యూనివర్సిటీ తెలంగాణ 100% కొలువు గ్యారెంటీ కోర్సుల్లో ప్రవేశాలు..Apply here
  •  
  • NEW! 🎉 టెన్త్ తర్వాత ఏం చేయాలి? విద్యార్థుల కోసం ఎడ్యుకేషన్ బోర్డ్ కెరియర్ బుక్...Download here
  •  
  • Daily 10 G.K MCQ Practice : NEW! పోటీ పరీక్షల ప్రత్యేకం All Type of MCQ Bit Bank..
  •  
    ⚡గమనిక :: ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నవారు తప్పక పై లింక్స్ మీద క్లిక్ చేసి చదవండి.. 👆 @eLearningBADI.in 🙏

    తెలుగు రాయడం, చదవడం వచ్చినవారికి ఉద్యోగ అవకాశాలు.. తెలంగాణ ఆంధ్రాలో ఖాళీలు SBI Opening 5280 CBO Positions Apply Online here..

    SBI 5,280 రెగ్యులర్ 'సర్కిల్ బేస్డ్ ఆఫీసర్' ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్!.

    • తెలుగు రాయడం చదవడం వచ్చి ఉండాలి.
    • AP, TS  గ్రాడ్యుయేట్ తప్పక దరఖాస్తులు చేయండి.
    • తెలుగు రాష్ట్రాల్లో పొస్టింగ్.
    • నోటిఫికేషన్ పూర్తి వివరాలు ఇక్కడ..


    ముంబై ప్రధాన కేంద్రంగా గల స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) సెంట్రల్ రిక్రూట్మెంట్ & ప్రమోషన్ డిపార్ట్మెంట్ కార్పొరేట్ సెంటర్ ముంబై, దేశ వ్యాప్తంగా విస్తరించి ఉన్న సర్కిల్ లలో ఖాళీగా ఉన్నా 5,280 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ భారీ నోటిఫికేషన్ ను జారీ చేసింది. ఆసక్తి కలిగిన 'భారతీయ యువత' ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తులను నవంబర్ 22, 2023 నుండి  డిసెంబర్ 12, 2023 మధ్య సమర్పించవచ్చు. రెగ్యులర్ ప్రాతిపదికన భర్తీ చేస్తున్న 'సర్కిల్ బేస్డ్ ఆఫీసర్' ఉద్యోగాలకు రాత పరీక్ష/ ఇంటర్వ్యూలను నిర్వహించి ఎంపిక చేపడతారు. ఎంపికైన అభ్యర్థులకు సంబంధిత సర్కిళ్ల లో పోస్టింగ్ ఇస్తారు, అలాగే SBI నియామకాల ఆధారంగా గౌరవ వేతనం చెల్లిస్తారు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం అయినటువంటి; ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, జీతభత్యాల వివరాలు.. మొదలగు పూర్తి సమాచారం మీకోసం.

    Follow US for More ✨Latest Update's
    FollowChannelClick here
    FollowChannel

    Click here


    ఖాళీల వివరాలు:

    • మొత్తం ఖాళీల సంఖ్య :: 5,280.


    సర్కిళ్ల వారీగా ఖాళీలు వివరాలు:

    విద్యార్హత:

    • ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి ఏదైనా డిగ్రీ అర్హత కలిగి ఉండాలి.
    • చివరి సంవత్సరం చివరి సెమిస్టర్ పరీక్ష రాసిన అభ్యర్థులు కూడా దరఖాస్తులు చేయవచ్చు.


    వయోపరిమితి:

    • 31.10.2023 నాటికి 21 సంవత్సరాలు పూర్తి చేసుకుని 30 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.

    రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు వర్తింపజేశారు ఆ వివరాలు.. ఇలా;

    1. ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు - 5 సంవత్సరాలు,
    2. OBC (నాన్ క్రిమిలేయర్) లకు - 3 సంవత్సరాలు,
    3. పిడబ్ల్యుబీడి అభ్యర్థులకు:
    4. పిడబ్ల్యుబీడి (ఎస్సీ/ ఎస్టీ) లకు - 15 సంవత్సరాలు,
    5. పిడబ్ల్యుబీడి (OBC) లకు - 13 సంవత్సరాలు,
    6. పిడబ్ల్యుబీడి (జనరల్/ ఈడబ్ల్యూఎస్) అభ్యర్థులకు 10 సంవత్సరాలు,
    7. మాజీ-సైనికులకు - 5 సంవత్సరాలు,


    ఎంపిక విధానం:

    • రాత పరీక్ష ఇంటర్వ్యూ లను నిర్వహించే ఎంపిక చేస్తారు.

    1. రాత పరీక్ష ఆన్లైన్ విధానంలో ఉంటుంది.
    2. ఆబ్జెక్టివ్ టైప్ & డిస్క్రిప్టివ్ టైప్ లో ప్రశ్నలు అడుగుతారు.అవి;
    3. ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుండి 30 ప్రశ్నలు 30 మార్కులకు, 
    4. బ్యాంకింగ్ నాలెడ్జ్ నుండి 40 ప్రశ్నలు 40 మార్కులకు, 
    5. జనరల్ అవేర్నెస్ ఎకానమీ నుండి 30 ప్రశ్నలు 30 మార్కులకు.. 
    6. ఇలా మొత్తం 100 ప్రశ్నలు 100 మార్కులకు అడుగుతారు.
    7. కంప్యూటర్ ఆటిట్యూడ్ నుండి 20 ప్రశ్నలు 20 మార్కులకు అడుగుతారు.
    8. పరీక్షా సమయం రెండు (3) గంటలు.


    గౌరవ వేతనం :

    • ఎంపికైన అభ్యర్థులకు పే-స్కేల్ రూ.36,000 - 63,840/-.
    • ప్రారంభ జీతం రూ.36,000/-.


    పరీక్ష సెంటర్ల వివరాలు:

    • పరీక్ష సెంటర్లను దేశ వ్యాప్తంగా విస్తరించి ఉన్న 33 (రాష్ట్రాలు/ కేంద్ర పాలిత) ప్రాంతాలలో ఏర్పాటు చేశారు.

    📌 తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు - హైదరాబాద్, గుంటూరు, కర్నూల్, విజయవాడ, విశాఖపట్టణం లను పరీక్ష కేంద్రాలుగా ఎంపిక చేయవచ్చు..


    దరఖాస్తు విధానం:

    • దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.


    దరఖాస్తు ఫీజు:

    1. జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ అభ్యర్థులకు రూ.750/-,
    2. ఎస్సీ/ ఎస్టీ/ పిడబ్ల్యుబీడి వర్గాల అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.


    ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 22.11.2023 నుండి,


    ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 12.12.2023 వరకు.


    అధికారిక వెబ్సైట్ :: https://bank.sbi/


    అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.


    ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.


    📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏


    📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.

    JoinGroup

    Click here

    Follow Click here
    FollowClick here
    Subscribe

    Click here

    About to

    Click here

    📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి

    ..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..

    ధన్యవాదాలు🙏.

    Comments

      🔔 తాజా ఉద్యోగ సమాచారం
  • ఒక్క నిముషం. 💁🏻‍♂️ఈ అవకాశాలు మీ కోసమే..
  • Image పై క్లిక్ చేసి పూర్తి సమాచారం పొందండి.
  •                                        NEW!  
  • 👆Online Applications Ends on 06-August-2026
  •  
  • 👆Online Applications Ends on 07-August-2026
  •  
  • 👆Online Applications Ends on 07-August-2026
  •  
  • 👆Online Applications Ends on 10-August-2026
  •  
  • 👆Online Applications Ends on 10-August-2026
  •  
  • 👆Online Applications Ends on 10-August-2026
  •  
  • 👆Online Applications Ends on 12-August-2026
  •  
  • 👆Online Applications Ends on 14-August-2026
  •  
  • 👆Online Applications Ends on 16-August-2026
  •  
  • 👆Online Applications Ends on 17-August-2026
  •  
  • 👆Online Applications Ends on 17-August-2026
  •  
  • 👆Online Applications Ends on 19-August-2026
  •  
  • 👆Online Applications Ends on 19-August-2026
  •  
  • 👆Online Applications Ends on 09-September-2026
  •  
  • 👆Register here
  •  
  •  
  •  
  • 👆 Download here
  •  

    Click here to Search JOBs

    Show more

    Latest Updates of this Blog

    పదో తరగతి అర్హతతో టెక్నీషియన్ ఉద్యోగాలు విడుదల, రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేయండి. పూర్తి వివరాలు ఇవే

    భారత్ పెట్రోలియం సంస్థ నాన్న మేనేజ్మెంట్ విభాగాల్లో పోస్టులు విడుదల. 34వేలు జీతం. ఇలా దరఖాస్తు చేయండి.

    ఎరువుల ఉత్పత్తి సంస్థ ఉద్యోగాలు విడుదల. లైఫ్ సెట్ కొలువులు. ప్రారంభ వేతనం 85000. ఇలా అప్లై చేయాలి.

    హైదరాబాదులోని కేంద్ర ప్రభుత్వ సంస్థ భారీగా ఉద్యోగాలు విడుదల. రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోండి.

    మహిళలకు శుభవార్త! అంగన్వాడి టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, దరఖాస్తు చేయండి.

    ఆర్మీ పబ్లిక్ పాఠశాల టీచర్ ఉద్యోగాలు విడుదల. రాత పరీక్ష ఫీజు లేదు. ఇంటర్వ్యూ మాత్రమే. వివరాలు చెక్ చేయండి.

    తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు అప్లై లింక్ ఇదే.. Latest Govt JOB's Notifications Apply here

    ప్రభుత్వ గ్రామీణ బ్యాంకుల్లో క్లర్క్ ఉద్యోగాలు విడుదల. 11403 పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోండి.

    ఆరోగ్య శాఖ నర్స్, టెక్నీషియన్, సెక్యూరిటీ, అకౌంటెంట్, వివిధ మెడికల్ స్టాప్ విభాగాల్లో శాశ్వత ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్. TMC Recruitment for Various Permanent Posts Apply here..

    పోస్టల్ శాఖలో శాశ్వత ఉద్యోగాలు ఆంధ్ర, తెలంగాణ అభ్యర్థులు మిస్ అవ్వకండి. Govt of India Department of Posts Permanent Positions Apply here..

    Popular Posts of this Blog

    Model School Non Teaching JOBs 2026: జిల్లాలోని మోడల్ స్కూల్లో నాన్ టీచింగ్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్. మీ మండల విద్యాశాఖ కార్యాలయం లో దరఖాస్తు చేసుకోండి.

    TGSRTC 1500 Conductor JOBs 2026: టీ జీ ఎస్ ఆర్ టీ సీ లో 1500 కండక్టర్ పోస్టులకు గ్రీన్ సిగ్నల్. రాత పరీక్ష లేకుండా భర్తీ. పూర్తి వివరాలు..

    గ్రామీణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 240+ వివిధ ఉద్యోగాల భర్తీకి ప్రకటన. రాత పరీక్ష లేదు. అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేయండి.

    ప్రభుత్వ సంక్షేమ పాఠశాలలో గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాలు విడుదల. ఇలా అప్లై చేయండి.

    పదో తరగతి అర్హతతో టెక్నీషియన్ ఉద్యోగాలు విడుదల, రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేయండి. పూర్తి వివరాలు ఇవే

    Free Employment Opportunities 2026: ఉచిత శిక్షణతో ఉపాధి అవకాశాలు, ఇలా రిజిస్టర్ అవ్వండి.

    TSSCDD ఉచిత ఉద్యోగ శిక్షణ కోసం దరఖాస్తులు ఆహ్వానం. 33 జిల్లాల SC ST BC అభ్యర్థులు దరఖాస్తు చేసుకోండి.

    జూలై 10 న మూడు వేర్వేరు జిల్లాల్లో జాబ్ మేళా. నేరుగా ఉద్యోగం పొందే అవకాశం.

    భారత్ పెట్రోలియం సంస్థ నాన్న మేనేజ్మెంట్ విభాగాల్లో పోస్టులు విడుదల. 34వేలు జీతం. ఇలా దరఖాస్తు చేయండి.

    ఎరువుల ఉత్పత్తి సంస్థ ఉద్యోగాలు విడుదల. లైఫ్ సెట్ కొలువులు. ప్రారంభ వేతనం 85000. ఇలా అప్లై చేయాలి.