తెలంగాణ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. రాత పరీక్ష లేదు! ఇంటర్వ్యూ తో ఉద్యోగం. TS District Inviting Application for AB Fellows Hurry Up!..
జిల్లా స్థాయి ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు శుభవార్త!
మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్ Aspirantial Blocks Fellows పోస్టుల కోసం ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుండి e-mail ద్వారా ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ 13.02.2024 న జారీ చేశారు. ఈ-మెయిల్ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైనది. అభ్యర్థులు 21.02.2024 సాయంత్రం 05:30 లోగా మీ బయోడేటా, రెడ్ జూమ్, సంబంధిత అర్హత ధ్రువపత్రాల కాపీలతో ఈ-మెయిల్ చేయండి.
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
అర్హత ప్రమాణాలు :
- ఏదైనా విభాగంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ అర్హత కలిగి ఉండాలి.
- డాటా అనాలసిస్ & ప్రజెంటేషన్ నైపుణ్యాలు కలిగి ఉండాలి.
- సోషల్ మీడియా పై అవగాహన ఉండాలి.
- ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ నైపుణ్యాలు తప్పనిసరి.
- ఇంటర్నెట్ షిప్ తో డెవలప్మెంట్ ఆర్గనైజేషన్స్ నిర్వహించడంలో పని అనుభవం అవసరం.
- తెలుగు హిందీ ఇంగ్లీష్ మదిమల్లో రాయడం చదవడం వచ్చి ఉండాలి.
- గ్రామీణ అభివృద్ధి విభాగంలో అత్యున్నత విద్య అభ్యసించిన అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది.
ఎంపిక విధానం :
ఈ ఉద్యోగాలకు ఎలాంటి రాత పరీక్ష లేదు.
ఈ దిగువ పేర్కొన్న ప్రమాణాల ఆధారంగా ఎంపికలు ఉంటాయి.
షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించే తుది ఎంపికలు చేస్తారు.గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు స్కాలర్షిప్ రూపంలో ప్రతినెల రూ.55,000/- జీతం గా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను అభ్యర్థులు ఈమెయిల్ ద్వారా సమర్పించాలి.
అధికారిక ఈ-మెయిల్ అడ్రస్ : additionalcollector12@gmail.com
ఈమెయిల్ దరఖాస్తు స్వీకరణ గడువు :: 21.02.2024 సాయంత్రం 5:30 వరకు.
అధికారిక వెబ్సైట్ :: https://mahabubabad.telangana.gov.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి డౌన్లోడ్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment