ప్రభుత్వ సంస్థలు అసిస్టెంట్ ఉద్యోగాలు జీతం:25000 మీ అప్లికేషన్ మెయిల్ చేయండి FESS IITTP Multi Skilled Assistant JOBs Apply here..
నిరుద్యోగులకు బంపర్ ఆఫర్..
- ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి సూపర్ నోటిఫికేషన్ జారీ..
నోటిఫికేషన్ ముఖ్యంశాలు :
- ప్రభుత్వ సంస్థలు ఔట్సోర్సింగ్ పోస్టుల కోసం ఈ నోటిఫికేషన్ జారీ చేయబడింది.
- ఉమ్మడి తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు ఇ-మెయిల్ దరఖాస్తు సమర్పించవచ్చు.
- రాత పరీక్ష/ ఫీజు లేదు.
- షార్ట్ లిస్ట్ చేయబడిన అభ్యర్థులు జాబితా అధికారిక వెబ్సైట్ నందు ప్రచురించబడుతుంది.
- ఎంపిక అయితే రూ.20,000/- నుండి రూ.25,000/- వరకు వేతనం అందుకోవచ్చు.
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తిరుపతి IIT Tirupati ఆధీనంలోని, ఫాల్కన్ ఐ సెక్యూరిటీ సర్వీసెస్ FESS ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన మల్టీ స్కిల్డ్ అసిస్టెంట్ MSA పోస్టుల భర్తీకి ఈమెయిల్ దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ FESS /IITTP/RECT-OS/12/2024 Date: 01/04/2024 జారీ చేసింది. ఆసక్తి కలిగిన నోటిఫికేషన్ ప్రకారం నిర్దిష్ట అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచగల మహిళా పురుష అభ్యర్థులు దరఖాస్తు చేసుకోండి..
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య :: 01.
పోస్ట్ పేరు :: మల్టీ స్కిల్డ్ అసిస్టెంట్.
నిర్వహిస్తున్న సంస్థ :: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తిరుపతి.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ నుండి ఏదైనా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ అర్హత కలిగి ఉండాలి.
- అలాగే కనీసం సంబంధిత విభాగంలో మూడు సంవత్సరాల అనుభవం అవసరం.
- కోఆర్డినేషన్ సంబంధాలు కమ్యూనికేషన్స్ స్కిల్స్ కలిగిన అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది.
- 📌 ప్రాంతీయ భాషా పరిజ్ఞానం తప్పనిసరిగా కలిగి ఉండాలి.
వయోపరిమితి :
- దరఖాస్తు తేదీ నాటికి అభ్యర్థులు వయసు 18 నుండి 35 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
ఎంపిక విధానం :
- వచ్చిన దరఖాస్తులను అకాడమిక్/ టెక్నికల్ విద్యార్హత, అనుభవం ఆధారంగా షాట్లిస్ట్ చేసి ఎంపికైన అభ్యర్థుల జాబితా అధికారిక వెబ్సైట్ నందు ప్రచురిస్తారు.
- తదుపరి సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపికలు చేస్తారు.
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు ప్రతినెల రూ.20,000/- నుండి రూ.25,000/- వరకు వేతనం చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో ఈ-మెయిల్ ద్వారా సమర్పించాలి.
- సూచన :: సంబంధిత అర్హత ధ్రువపత్రాల కాపీలు, బయోడేటా ఫామ్ ఒకే పిడిఎఫ్ రూపంలో ఉండే విధంగా చేసి ఈ-మెయిల్ చేయండి.
- దరఖాస్తు పంపించడానికి ఈ-మెయిల్ అడ్రస్ దిగువ ఉండాలి.
దరఖాస్తు ఫీజు :: లేదు.
దరఖాస్తు స్వీకరణ ప్రారంభం :: 01.04.2024,
దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ :: 07.04.2024.
దరఖాస్తు ఈ-మెయిల్ అడ్రస్ :: outsourcing_rect@iittp.ac.in
అధికారిక వెబ్సైట్ :: https://www.iittp.ac.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment