10th, ఇంటర్, డిగ్రీ తో నాన్-టీచింగ్ ఉద్యోగాల భర్తీ CUJ Notification Check Vacancies and Apply Online here..
10వ తరగతి, ఇంటర్, ( జనరల్, బ్యాచిలర్, టెక్నికల్) & మాస్టర్ డిగ్రీ లతో శాశ్వత ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు రాంచీ లోని సెంట్రల్ యూనివర్సిటీ డైరెక్ట్ ప్రాతిపదికన నియామకాలను నిర్వహించడానికి ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థుల నుండి, వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 33 నాన్-టీచింగ్ ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. Advt. No.: CUJ/Advt./2024-25/05, Dated: 09.09.2024 న జారీ చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు పూర్తి వివరాలను ఇక్కడ తనిఖీ చేసి ఆన్లైన్ దరఖాస్తును సమర్పించండి.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
సూచన :: మన https://www.elearningbadi.in/ వెబ్ సైట్ నందు విద్య ఉద్యోగ సమాచారం చదువుతున్న విద్యార్థులు, యువకులు & నిరుద్యోగులకు ముఖ్య గమనిక.. ఇక్కడ అందించబడుతున్న సమాచారం ఖచ్చితమైనదని (Genuine). మీరు తెలుసుకోవడానికి ప్రతి ఆర్టికల్ నందు, దానికి సంబంధించిన ముఖ్య లింకులు క్రింద ఇవ్వడం జరుగుతుంది. వాటిపై క్లిక్ చేసి సమాచారాన్ని తెలుసుకోవచ్చు. ముఖ్య సమాచారం తెలుసుకోవడానికి ప్రతి పేజీను కొద్దిగా పైకి స్క్రోల్ అప్ చేయండి. దిగువన పూర్తి సమాచారం మీ కళ్ళకు కట్టినట్టు ఉంటుంది. నచ్చితే ఫాలో అవ్వండి ఉద్యోగాలను సాధించుకోండి.
ఖాళీల వివరాలు:
- మొత్తం ఖాళీల సంఖ్య :: 33.
పోస్టుల & విభాగాల వారీగా ఖాళీలు:
విద్యార్హత:- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్ యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ నుండి.. పోస్టులను అనుసరించి 10th, ఇంటర్, డిగ్రీ, బీ.ఈ, బీ.టెక్, బీఎస్సీ, మాస్టర్ డిగ్రీ, అర్హతలు కలిగి ఉండాలి..
- సంబంధిత విభాగంలో అనుభవం అవసరం.
అధికారిక నోటిఫికేషన్ :: డౌన్లోడ్ చేయండి.
వయోపరిమితి:
- పోస్టులను అనుసరించి 19 సంవత్సరాలు పూర్తి చేసుకుని 32 సంవత్సరాల మించకూడదు.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయో-పరిమితిలో సడలింపు వర్తిస్తాయి.
ఎంపిక విధానం:
- రాత పరీక్ష, ట్రేడ్ పరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన & ఇంటర్వ్యూల ఆధారంగా ఉంటుంది.
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు:
- జనరల్ మరియు ఓబీసీ అభ్యర్థులకు రూ.1000/-,
- ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 09.09.2024 నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 08.10.2024.
అధికారిక వెబ్సైట్ :: https://cuj.ac.in/index.php
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.




































%20827%20Vacancy%20Notification%202026.jpg)



















Comments
Post a Comment