పెట్రోలియం సంస్థ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం. ఎంపిక అయితే లక్ష పైనే జీతం.
హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ మహారత్న కంపెనీ దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న సంస్థల్లో ఖాళీల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. ఆసక్తి కలిగిన భారతీయ యువత ఈ పోస్టుల కోసం ఆన్లైన్ విధానంలో దరఖాస్తులను జూన్ 1 నుండి జూన్ 15 మధ్య సమర్పించుకోవాలి. నోటిఫికేషన్ ముఖ్యాంశాలు ఇక్కడ.
ఉద్యోగ నియామకాలు నిర్వహిస్తున్న సంస్థ :
- హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్.
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య :: 30.
పోస్టుల వారీగా ఖాళీల కోసం నోటిఫికేషన్ చదవండి. నోటిఫికేషన్ పిడిఎఫ్ ఆన్లైన్ దరఖాస్తు సమర్పించడానికి సంబంధించిన డైరెక్ట్ లింక్ ఈ ఆర్టికల్ చివరన ఇవ్వబడినవి.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి అభ్యర్థులు సంబంధిత విభాగంలో (బ్యాచిలర్/ టెక్నికల్) ఇంజనీరింగ్ లో డిగ్రీ/ మాస్టర్ డిగ్రీ/ పీహెచ్డీ అర్హత కలిగి ఉండాలి.
- సంబంధిత విభాగంలో అనుభవం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది.
వయోపరిమితి :
- దరఖాస్తు చివరి తేదీ నాటికి అభ్యర్థుల గరిష్ట వయో-పరిమితి 56 సంవత్సరాలకు మించకూడదు.
ఎంపిక విధానం :
- కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష గ్రూప్ డిస్కషన్ ఇంటర్వ్యూలను నిర్వహించే ఎంపికలు చేపడతారు.
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి రూ.1,00,000/- నుండి రూ.2,50,000/- వరకు కేంద్ర ప్రభుత్వాలు తో కలిపి ప్రతి నెల వేతనం చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించుకోవాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు :
- ఎస్సీ/ ఎస్టీ & దివ్యాంగులకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.
- మిగిలిన వారికి రూ.1180/-.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 01.06.2025.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 15.06.2025.
అధికారిక వెబ్సైట్ :: https://www.hindustanpetroleum.com/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దాకా సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment