హైదరాబాద్ రైల్ టెల్ ఉద్యోగాల భర్తీ. ఈ స్టెప్ తో దరఖాస్తు చేయండి.
భారత ప్రభుత్వానికి చెందిన రైల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, దేశవ్యాప్తంగా వివిధ విభాగాల్లో లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ Vacancy Notice No. RCIL/2025/ P&A/ 44/3 Date: 30.05.2025 జారీ చేసింది. రాతపరీక్ష/ ఇంటర్వ్యూ/ మెడికల్ టెస్ట్ నిర్వహించి నియామకాలు చేయనున్నట్లు అధికారిక నోటిఫికేషన్ లో ఉద్యోగార్థులకు సూచనలు చేసింది. ఎంపికైన అభ్యర్థులకు ప్రతి నెల రూ.30,000/- నుండి రూ.1,20,000/- గౌరవ వేతనం గా చెల్లించనుంది. ఆసక్తి కలిగిన అభ్యర్థుల కోసం నోటిఫికేషన్ పూర్తి వివరాలు దరఖాస్తు విధానం ఇక్కడ..
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
ఖాళీల వివరాలు:
- మొత్తం ఖాళీల సంఖ్య: 48.
పోస్టింగ్ విభాగాలు :
- అసిస్టెంట్ మేనేజర్ టెక్నికల్,
- డిప్యూటీ మేనేజర్ టెక్నికల్,
- అసిస్టెంట్ మేనేజర్ మార్కెటింగ్,
- అసిస్టెంట్ మేనేజర్ ఫైనాన్స్.
విద్యార్హత:
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ ఇనిస్టిట్యూట్ నుండి..Diploma/ BE/ B.Tech/ B.Sc. (Engg)/ (CSE/ ECE/ IT) అర్హతలు కలిగి ఉండాలి.
- సంబంధిత విభాగంలో కనీసం 2-5 సంవత్సరాల అనుభవం అవసరం.
వయోపరిమితి:
- దరఖాస్తు తేదీ నాటికి 21- 28 సంవత్సరాలకు మించకూడదు.
ఎంపిక విధానం:
- రాత పరీక్ష / ఇంటర్వ్యూలు / మెడికల్ పరీక్ష నిర్వహించి ఎంపిక చేయబడతారు.
గౌరవ వేతనం:
ఎంపికైన అభ్యర్థులకు ప్రతి నెల రూ.30,000/- నుండి రూ.1,20,000/- గౌరవ వేతనంగా చెల్లిస్తారు.
జాబ్ లొకేషన్ :
- హైదరాబాద్/ దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న RAILTEL సంస్థల్లో..
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు :
- ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులకు రూ.600/-,
- మిగిలిన వారికి రూ.1,200/-.
అధికారిక వెబ్సైట్ :: https://www.railtel.in/
అధికారికి నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 31.05.2025 @ 10:00 Hrs.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 30.06.2025 @ 23:59 Hrs.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment