ఎప్ సెట్ ఫలితాలు విడుదల.. ర్యాంక్ కార్డ్ డౌన్లోడ్ చేయండి.. TG EAPCET 2026 Results Out! Rank Card Download here..
తెలంగాణ EAPCET -2026 ఫలితాలు విడుదల..
తెలంగాణ ఇంజనీరింగ్, అగ్రికల్చర్ & ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన TG EAPCET 2026 ఫలితాలు తాజాగా నేడే అందుబాటులోకి వచ్చాయి. ఇప్పటికే ఈ పరీక్షలకు సంబంధించిన మాస్టర్ క్వశ్చన్ పేపర్, ప్రాథమిక కీ లను అధికారిక వెబ్సైట్లో అప్డేట్ చేశారు. అలాగే అభ్యర్థుల నుండి అభ్యంతరాలను సైతం స్వీకరించారు. తదుపరి.. తాజాగా ఫలితాలను నేడు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్ర వెంకటేశం, ఉన్నత విద్య మండలి చైర్మన్ లింబాద్రి జవహర్ లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ, హైదరాబాద్ నందు ఫలితాలను విడుదల చేశారు. ఆయా కోర్సుల్లో విద్యా సంవత్సరం 2026-2027 కు గాను ప్రవేశం కోసం పరీక్షకు హాజరైన అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ను సందర్శించి లేదా దిగువ తెలిపిన లింక్స్ ఆధారంగా ఫలితాలు మరియు ర్యాంక్ కార్డు డౌన్లోడ్ చేయవచ్చు..
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
TS EAPCET 2026, Results & Rank Card డౌన్లోడ్ చేయడానికి ఈ క్రింది సోపానాలు అనుసరించండి.
- ముందుగా అధికారిక వెబ్సైట్ను సందర్శించండి.
- అధికారిక వెబ్సైట్ లింక్ :: https://eapcet.tgche.ac.in/
- అధికారిక Home పేజీలోని Online Application విభాగంలో క్రింద కనిపిస్తున్న View Result (E, A&P) మరియు Download Rank Card (E, A&P) లింక్ పై క్లిక్ చేయండి.
- ఇప్పుడు మీరు ఫలితాలు డౌన్లోడ్ చేయడానికి సంబంధించిన పేజీ & ర్యాంక్ కార్డ్ డౌన్లోడ్ పేజీలోకి రీ డైరెక్ట్ అవుతారు.
- ఫలితాలు డౌన్లోడ్ చేయడం కోసం మీ Registration Number, Eapcet Hall Ticket No & Date of Birth నమోదు చేసి View Results బటన్ పై క్లిక్ చేయండి.
- అలాగే ర్యాంక్ కార్డ్ డౌన్లోడ్ చేయడం కోసం మీ Registration Number, Eapcet Hall Ticket No & Date of Birth నమోదు చేసి View Rank Card బటన్ పై క్లిక్ చేయండి.
- ఇలా మీ ఫలితాలకు సంబంధించిన ప్రీవ్యూ కనిపిస్తుంది. భవిష్యత్ కార్యాచరణ కోసం ప్రింట్ తీసుకొని భద్రపరచుకోండి.
అధికారిక వెబ్సైట్ :: https://eapcet.tgche.ac.in/
TS EAPCET Results డౌన్లోడ్ చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
TS EAPCET Rank Card డౌన్లోడ్ చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.








































Comments
Post a Comment