Telangana Best Available School Admissions 2022 3rd, 5th, 8th, Admissions Startedcheck full details here
పత్రిక ప్రచురణార్థం
ఉపసంచాలకులు (గిరిజన సంక్షేమ శాఖ) కార్యాలయం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విర్వహించబడుతున్న బెస్ట్ అవైల బుల్ స్కూల్స్ నందు 2022-23 విద్యా సంవత్సరమునకుగాను 3వ, 5వ మరియు 8వ తరగతుల్లో (ఇంగ్లీష్ మీడియం) ప్రవేశం కొరకు మొత్తం(100 సీట్లు) 3వ తరగతి - 50, 5వ తరగతి - 25, 8వ తరగతి-25 సీట్లు కలవు ఇందకుగాను అర్హత కల్లి న గిరిజన విద్యార్శల మండి ధరఖాస్తులు కోరనైనది.
కావునా ధరభఖాస్తుదారులు రూః1.50 లక్షలలోపు రూరల్ ఏరియా మరియు రూః 2.00 లక్షలలోపు అర్బన్ ఏరి యా వారికి మీసేవా ద్వారా జారి చేయబడిన ఆధాయ ధృవీకరణ పత్రము, కుల ధృవీకరణ పత్రం,మరియు బోనఫైడ్ వర్టిఫికెట్లను జతపరిచి ది.31.05.2022 లోపు జిల్లా గిరిజన అభివృద్ది అధికారి కార్యాలయం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, కార్యష్టానం, ఐ.టి.డి.ఎ భద్రాచలం నందు సమర్పించాలి. ఇతర వివరాలకై ఉపసంచాలకులు/(గి. ,సం. ,శాఖ), భద్రాచలం కార్యాలయంలో సంప్రదించగలరు.
Comments
Post a Comment