పదో తరగతి, ఐటిఐ అర్హతతో ✨శాశ్వత ఉద్యోగ అవకాశాలు 🚆రైల్ కోచ్ ఫ్యాక్టరీ నోటిఫికేషన్.🏃🏻🏃🏻♀️ అందరూ అర్హులు. చివరి తేదీ:29.09.2025
రైల్వేలో శాశ్వత ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న భారతీయ నిరుద్యోగ యువతకు శుభవార్త!
భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖ, రైల్ కోచ్ ఫ్యాక్టరీ కాపూర్తల వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న స్పోర్ట్స్ కోట ఉద్యోగాల భర్తీకి ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీచేసింది.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య :: 23.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్ ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి పదవ తరగతి, ఐటిఐ తత్సమాన అర్హత కలిగి ఉండాలి.
వయోపరిమితి :
- 01.07.2026 నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని 25 సంవత్సరాలకు మించకూడదు.
- అధిక వయో-పరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు భారత ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో-పరిమితిలో సడలింపు ఉంది.
- వివరాలకు దరఖాస్తు చేయడానికి ముందు అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్ చదవండి. అధికారిక నోటిఫికేషన్ పిడిఎఫ్ ఈ ఆప్టికల్ చివరన ఉన్నది గమనించండి.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
ఎంపిక విధానం :
- వచ్చిన దరఖాస్తులను షార్ట్ లీస్ట్ చేసి, సర్టిఫికెట్ వెరిఫికేషన్, ట్రయల్ టెక్స్ట్ ఆధారంగా ఎంపికలు నిర్వహిస్తారు.
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు పే మ్యాట్రిక్స్ లెవెల్/ గ్రేడ్ పే ప్రకారం వేతనం చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆఫ్ లైన్ లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు : రూ.500/-,
- ఎస్సీ/ ఎస్టీ/ మాజీ సైనికులు/ దివ్యాంగులు మరియు మహిళలకు రూ.200/-.
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 30.08.2025,
దరఖాస్తులకు చివరి తేదీ :: 29.09.2025.
అధికారిక వెబ్సైట్ :: https://rcf.indianrailways.gov.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అధికారిక దరఖాస్తు ఫామ్ :: డౌన్లోడ్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.





%20Notification%202026.jpg)




















































%20Posts%20here.jpg)


Comments
Post a Comment