Mega Job Mela at 17 03 2026: మెగా జాబ్ మేళా బ్రోచర్ ఆవిష్కరణ, ఐటీ నాన్ ఐటీ విభాగాల్లో పదో తరగతి ఆపై అర్హత కలిగిన వారికి 5000 ఉద్యోగ అవకాశాలు. JOBS Check Details
నిరుద్యోగ యువతకు శుభవార్త !
ప్రైవేట్ కంపెనీలో వివిధ ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి తెలంగాణ యూనివర్సిటీ ట్రైనింగ్ మరియు ప్లేస్మెంట్ డెవలప్మెంట్ సొసైటీ సహకారంతో 5000+ఉద్యోగాలు భర్తీ చేయడానికి 50+మల్టీ నేషనల్ కంపెనీలు వాక్- ఇన్-ఇంటర్వ్యూలను 17.03.2026 న నిర్వహిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల అభ్యర్థులు ఈ జాబ్ మేళాలో భాగస్వాములు అవ్వండి. నిరుద్యోగ యువత తక్షణ ఉద్యోగ అవకాశాలు..
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
తెలంగాణ, నిజామాబాద్ & కామారెడ్డి జిల్లా లోనీ నిరుద్యోగ యువతకు, తెలంగాణ యూనివర్సిటీ ట్రైనింగ్ మరియు ప్లేస్మెంట్ డెవలప్మెంట్ సొసైటీ సహకారంతో, నిపుణ, హ్యూమన్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో 50+ ప్రవేట్ మల్టీ నేషనల్ కంపెనీలో 5000+ ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి 17.03.2026 న మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నారు.. వివిధ అర్హతలతో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నా అభ్యర్థులు ఎలాంటి రాత పరీక్ష లేకుండా! కేవలం ఇంటర్వ్యూ ద్వారా ఉద్యోగాలు అందుకోవడానికి తరలిరండి.
అర్హత ప్రమాణాలు :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి, 2016 నుండి 2026 మధ్య 10వ తరగతి, ఇంటర్మీడియట్, ఐటిఐ సంబంధిత విభాగంలో ఏదైనా డిగ్రీ/ (B.E/B.tech) డిప్లొమా/ IT/Non-IT విభాగాల్లో అర్హత కలిగిన అభ్యర్థులు నేరుగా ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చు.
- ఐటీ, ఐటిఈఎస్, కోర్, ఫార్మా, నర్సింగ్, హాస్పిటల్, బ్యాంకింగ్, రిటైల్, ఎఫ్ఎంసిజి తో పాటు మేనేజ్మెంట్ వంటి వివిధ రంగాలకు చెందిన సంస్థల్లో ఉంటాయి.
వయోపరిమితి :
- ఇంటర్వ్యూ తేదీ నాటికి అభ్యర్థుల వయసు 18 - 39 సంవత్సరాల లోపు వయసు కలిగిన మహిళా మరియు పురుష అభ్యర్థులు వారి ఆసక్తి మేరకు జాబ్ మేళాలో పాల్గొనవచ్చు.
ఇంటర్వ్యూలకు హాజరయ్యే సమయంలో అభ్యర్థులు తమతో తీసుకెవెళ్లాల్సిన ధ్రువపత్రాల వివరాలు.
- బయోడేటా
- విద్యార్హత ధ్రువపత్రాల కాపీలు
- ఆధార్ కార్డు
- పాన్ కార్డు
- బ్యాంకు పాస్ బుక్ జిరాక్స్
- రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
ఎంపికలు విధానం :
- ఇంటర్వ్యూల ఆధారంగా ఉంటుంది.
గౌరవ వేతనం :
- కంపెనీ నిబంధనల ఆధారంగా ఎంపికైన అభ్యర్థులకు రూ.10,000/- నుండి రూ.50,000/- వరకు ఉంటుంది.
ఇంటర్వ్యూలో వేదిక సమయం తేదీల వివరాలు :
ఇంటర్వ్యూ వేదిక :
- తెలంగాణ యూనివర్సిటీ మైన్ క్యాంపస్.
ఇంటర్వ్యూ తేదీ : 17.03.2026
ఇంటర్వ్యూ సమయం : ఉదయం 10:00 గంటల నుండి
ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి సంబంధిత అర్హత ధ్రువపత్రాల కాపీలతో హాజరు కాగలరు.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.




































%20Posts%20here.jpg)


Comments
Post a Comment