తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల తేదీ ఫిక్స్, ఫలితాల విడుదల ఎప్పుడంటే?
ఈనెల 12న ఆదివారం నాడు ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదల..
తెలంగాణ ఇంటర్ బోర్డు ఫలితాల విడుదలపై ఒక నిర్ణయానికి వచ్చింది. శనివారం ఫలితాలు విడుదల అవుతాయని సోషల్ మీడియాలో మెసేజ్ చెక్కర్లు కొడుతున్న సందర్భంలో.. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం, ద్వితీయ సంవత్సరం ఫలితాలు విడుదల తేదీని ఫిక్స్ చేసింది. ఈనెల 12న ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదల.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
ఇంటర్మీడియట్ రాత పరీక్షలు ఫిబ్రవరి 25న ప్రారంభమై మార్చి 18 తో ముగిసిన విషయం అందరికీ తెలిసిందే. సమాధానాల పత్రాలు మూల్యాంకనం మార్చి నెలాఖరులోనే పూర్తయింది. అయితే అన్ని సబ్జెక్టులలో ఉత్తీర్ణులై కేవలం ఒకే ఒక్క సబ్జెక్టులో ఒకటి, రెండు మార్కులతో ఫెయిల్ అయిన విద్యార్థుల సమాధాన పత్రాలను ఈ సంవత్సరం మళ్లీ మూల్యాంకనం చేశారు. ఈ ప్రక్రియ కూడా ముగిసింది. ఇంటర్మీడియట్ పరీక్షలకు మొత్తం 9,97,075 మంది విద్యార్థులు హాజరైనారు. వీరిలో పదమ సంవత్సరం విద్యార్థులు - 4,89,126, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు - 5,07,949 ఉన్నారు. విద్యాశాఖ బాధ్యతలు నిర్వహిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి అనుమతి తీసుకుని 12న విడుదల చేసినట్లు ప్రకటించారు.
- విద్యార్థులు తమ ఫలితాలను తనిఖీ చేయడానికి హాల్ టికెట్ నెంబర్ నమోదు చేసి మార్కుల మేము పొందవచ్చు.
అధికారిక వెబ్సైట్ : https://tgbie.in/ & https://tgbie.in/result\
📌 ఫలితాలు అధికారిక వెబ్సైట్లో మాత్రమే తనిఖీ చేయండి.
సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.





























%20827%20Vacancy%20Notification%202026.jpg)



















Comments
Post a Comment