గ్రామీణ బ్యాంకుల్లో 395 శాశ్వత ఉద్యోగాలు విడుదల, రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు ఇక్కడ అప్లై చేయండి..
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (UBI) మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం...
- డిగ్రీ అర్హతతో బ్యాంకు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న భారతీయ నిరుద్యోగ యువతకు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (UBI) భారీ శుభవార్త ! చెప్పింది.
ముంబై ప్రధాన కేంద్రంగా గల యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (UBI) సెంట్రల్ రిక్రూట్మెంట్ (SO & GBO) దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న వివిధ శాఖల్లో ఉద్యోగాల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. ఆసక్తి కలిగిన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తులను సమర్పించి పోటీ పడవచ్చు. ఏదైనా విభాగంలో డిగ్రీ అర్హత కలిగిన భారతీయ అభ్యర్థులు 21.07.2026 నుండి 10.08.2026 వరకు దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి. ఈ నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి ముఖ్య సమాచారం వివరాలతో మీకోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య : 395.
విభాగాలు :
- మేనేజర్
- సీనియర్ మేనేజర్
- చీఫ్ మేనేజర్
- అసిస్టెంట్ జనరల్ మేనేజర్
- డిప్యూటీ జనరల్ మేనేజర్
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో BE/BTech/IT/ECE/MCA/MSc/Computer Science లో అర్హత సాధించి ఉండాలి.
- సంబంధిత విభాగంలో కనీసం 03-05 సంవత్సరాల పని అనుభవం కలిగి ఉండాలి.
- పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
వయోపరిమితి :
- 01.07.2026 నాటికి 21 సంవత్సరాలు పూర్తి చేసుకుని, 35 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- అధిక వయోపరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయో-పరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
ఎంపిక విధానం :
- కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష మరియు పర్సనల్ ఇంటర్వ్యూల ఆధారంగా తుది ఎంపికలను చేపడతారు.
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు ప్రారంభ వేతనం రూ.64,820/-
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు :
- ఎస్సీ, ఎస్టీ, పిడబ్ల్యూబీడీ అభ్యర్థులకు రూ.177/-
- UR,EWS,OBC అభ్యర్థులకు రూ.1,180/-
అధికారిక వెబ్సైట్ :https://www.unionbankofindia.
అధికారిక నోటిఫికేషన్ : చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : 21.07.2026.
ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ : 10.08.2026.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి : ఇక్కడ క్లిక్ చేయండి.
సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.
..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..
ధన్యవాదాలు.🙏












Comments
Post a Comment