NISHTHA 2.0 Live session by National Resource Group (NRG) | Live Sessions for the month of August -2021 Watch here..
NISHTHA 2.0(Secondary Level) : Health and Wellbeing (English Live Watch here
NISHTHA 2.0-Schedule for Live Sessions for the month of August -2021👇
📢 Watch the live session on the NCERT Official YouTube channel (https://youtube.com/c/NCERTOFFICIAL) and PMeVIDYA channels and also Watch here..
🔰 11 August 2021
Time : 5.30 pm - 7.00 pm
Course Title : Curriculum and Inclusive education (English)
Resource Person : Prof. Anupam Ahuja & Ranjana Arora.
Pleasw wait 30sec while the video is Opening..
🔰 12 August 2021
Time : 5.30 pm - 7.00 pm
Course Title : Curriculum and Inclusive education (Hindi)
Resource Person : Prof. Ranjana Arora & Dr. Bharti
Pleasw wait 30sec while the video is Opening..
🔰 13 August 2021
Time : 5.30 pm - 7.00 pm
Course Title : ICT in Teaching-Learning and Assessment (English)
Resource Person : Dr. Angel Rathnabai & Dr. Rejal Karim
Pleasw wait 30sec while the video is Opening..
🔰 14 August 2021
Time : 5.30 pm - 7.00 pm
Course Title : ICT in Teaching-Learning and Assessment (Hindi)
Resource Person : Prof. Indu Kumar & Dr. Anand Arya
Pleasw wait 30sec while the video is Opening..
🔰 16 August 2021
Time : 5.30 pm - 7.00 pm
Course Title : Personal Social Qualities for Holistic Development (English)
Resource Person : Dr. Shradda Dhiwal & Dr. Ruchi Sukla
Pleasw wait 30sec while the video is Opening..
🔰 17 August 2021
Time : 5.30 pm - 7.00 pm
Course Title : Personal Social Qualities for Holistic Development (Hindi)
Resource Person : Dr. Ruchi Sukla & Dr. Deepmala
Pleasw wait 30sec while the video is Opening..
💧 All the teachers who are teaching in secondary and senior secondary schools has to watch the live sessions given in the above schedule without fail.
💧 The feedback form will be given on 18th August-21.
📢 NISHTHA 2.0 కు సంబంధించి మండల విద్యాధికారులకు, ప్రధానోపాధ్యాయులకు మరియు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు సూచనలు:
1. NISHTHA 2.0 కోర్సు ఆగస్టు 1వ తేదీ నుండి ప్రారంభమగును... డిసెంబర్ 2021 కి ముగియును
2. ఈ కోర్సును diksha.gov.in ద్వారా లాగిన్ అయి కానీ,లేదా diksha ఆప్ డౌన్లోడ్ చేసుకుని... దాని ద్వారా కానీ పూర్తి చేయవలెను...
3. మొత్తం 13 modules ఉంటాయి... (12 Generic + 1 subject)
4. ఆగస్టులో 3 modules, సెప్టెంబర్ లో 3 modules, అక్టోబర్ లో 3 modules,
నవంబర్ లో 3 modules మరియు డిసెంబర్ లో ఒక module పూర్తి చేయవలెను...
5. ఈ 13 మాడ్యూల్స్ ఉపాధ్యాయులు మరియు ప్రధానోపాధ్యాయులు అందరు పూర్తి చేయవలెను...
6. ఏ నెలకు సంబంధించిన 3 modules ఆ నెలలో మాత్రమే దీక్షా పోర్టల్ లో అందుబాటులో ఉంటాయి...
7. మరుసటి నెలలో ఆ నెలకు సంబంధించినవి మాత్రమే అందుబాటులో ఉంటాయి... కావున ఏ నెలలోని మాడ్యూల్స్ ఆ నెలలోనే పూర్తి చేయవలెను....
8. ప్రతి మాడ్యూల్ చదివిన తర్వాత అసెస్మెంట్ ఉంటుంది.. అసెస్మెంట్ లో 70 శాతం మార్కులు సాధించిన వారికి సర్టిఫికెట్ ఇవ్వబడును... వీటికి మూడు attempts ఉంటాయి.. ఒకవేళ 3 attempts లో 70 శాతం మార్కులు సాధించని వారికి డిసెంబర్ లో మరో అవకాశం ఇవ్వబడును....
9. 6 నుండి 12 తరగతులు బోధిస్తున్న అందరూ ఉపాధ్యాయులు అనగా.. ఆరు, ఏడు తరగతులు బోధిస్తున్న ప్రాథమికోన్నత ఉపాధ్యాయులు...(SA లు, LP లు మాత్రమే..SGT లు అవసరం లేదు)... 6 నుండి 10 తరగతులు బోధిస్తున్న ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు... 11, 12 తరగతులు బోధిస్తున్న PGCRT, PGT లు అందరూ ఈ కోర్సు పూర్తి చేయవలెను...
10. ప్రతి నెల చివరి వారంలో ప్రధానోపాధ్యాయులు, మండల విద్యాధికారులు తమ పరిధిలో ఎంత మంది ఉపాధ్యాయులు కోర్సు పూర్తి చేసుకున్నారో తెలియజేస్తూ... సర్టిఫికెట్లతో పాటు ఒక డిక్లరేషన్ ను జిల్లా కార్యాలయానికి సమర్పించాల్సి ఉంటుంది...
కావున ఉపాధ్యాయుల అందరిచేత రిజిస్ట్రేషన్ చేయించి... కోర్సు పూర్తి చేసేలా చర్యలు తీసుకోగలరు...
📢 NISHTHA 2.0 కు సంబంధించి SCERT వారి సూచనలు...
1. ఒక ఉపాధ్యాయుడు ఒక మెయిల్ ఐడి తో మాత్రమే లాగిన్ కావలెను... మొత్తం కోర్సులు ఒకటే మెయిల్ ఐడి తో పూర్తి చేయవలయును... forgot password ఆప్షన్ ఉంది కావున మెయిల్ ఐడి మార్చవలసిన అవసరం లేదు...
2. ఒక ఉపాధ్యాయుడు ఒక కోర్సును తెలుగు మీడియం లో.. మరో కోర్సును ఇంగ్లీష్ మీడియంలో చేయకూడదు... ఒక మీడియం ఎన్నిక చేసుకుంటే అన్ని కోర్సులు అదే మీడియంలో పూర్తి చేయవలయును....
3. అసెస్మెంట్ కు సంబంధించి మూడు అటెంప్ట్ లలోనూ 70 శాతం మార్కులు సాధించని వారు కంగారు పడవలసిన/ ఆందోళన చెందవలసిన అవసరం ఎంత మాత్రమూ లేదు... మళ్ళీ డిసెంబర్ తర్వాత వారికి అసెస్మెంట్ కు అవకాశం ఉంటుందని సమాచారం...
కావున పై సూచనల ఆధారంగా కోర్సును పూర్తి చేయగలరు...
ఇవి కూడా చదవండి..
📢 for Latest Scholarship Notification Click here
📢 for Admission Notification Click here
📢 for Employment News Click here
నిరాకరణ : మేము elearningbadi.in లో పోస్ట్ చేసే సమాచారం ఖచ్చితమైనదని నిర్ధారించడానికి ప్రయత్నిస్తాము. మా ఉత్తమ ప్రయత్నాలు ఉన్నపటికి, కొన్ని కంటెంట్ లో లోపాలు ఉండవచ్చు. మీరు మమ్మల్ని విశ్వశించవచ్చు. కానీ దయచేసి మీ స్వంత తనిఖిలను కూడా నిర్వహించండి.
It is very useful
ReplyDeleteThankyou Sir..
Delete