TTWREIS Part Time Teacher recruitment 2021 | Chack Eligibility Details here..
ప్రాజెక్ట్ అధికారి కార్యాలయం, ఏటూరునాగారం, ములుగు జిల్లా
From,
ప్రాజెక్ట్ అధికారి
ITDA, ఏటూరునాగారం,
To,
మేనేజర్,
అల్ మీడియా.
Rc. No: 35/RC-JSBIAdmn/2021, date:20.09.2021.
ప్రచురణార్థం
తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకులం ఆధ్వర్యంలో నడుచుచున్న మహబూబాబాద్ మరియు జయశంకర్ భూపాలపల్లి జిల్లా లోని TTWURJC (బాలురు) దామరవంచ, TTWURJC (బాలికలు) కేసముద్రం, TTWURJC (బాలికలు) కొత్తగూడ, TTHURJC (బాలురు) కాటారం మరియు TTWURJC (బాలికలు) కాటారం స్కూల్ నందు పార్ట్ టైం (తాత్కాలిక) విధానంలో విధులు నిర్వహించుటకు అర్హులైన పూర్వ వరంగల్ జిల్లా గిరిజన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరబడుచున్నవి. కావున ఆసక్తి గల గిరిజన అభ్యర్థులు తమ అర్హతగల ధ్రువీకరణ పత్రాలు జిరాక్స్ ప్రతులు తేదీ:22.09.2021 నుండి 28.09.2021 సాయంత్రం 4.00 గంటల లోగా ప్రాంతీయ కార్యాలయం, మహబూబాబాద్ నందు సమర్పించగలరు. బాలికల పాఠశాల యందు మహిళా అభ్యర్ధులు మాత్రమే అర్హులు.
ఖాళీల వివరములు:
1) TTWURJC (బాలురు), దామరపంచ - TGT - సైన్స్ -01,
2) TTWURJC (బాలికలు), కేసముద్రం - JL కామర్స్ -01, TGT - ఇంగ్లీష్ 01, TGT ఫిసికల్ సైన్స్ -01,
3) TTWURJC (బాలికలు), కొత్తగూడ - JL కామర్స్ -01,
4) TTWURJC (బాలురు), కాటారం - JL గణితం -01,
5) TTHURJC (బాలికలు), కాటారం - TGT సోషల్ -01,..
కనీస విద్య అర్హతలు:
💧 TGT-బి.ఎడ్ మరియు టెట్.
💧 JL - సంబంధిత సబ్జెక్టులో మాస్టర్ డిగ్రీ మరియు బి. ఎడ్.
ఎంపిక విధానం: విద్యార్హతల ఆధారంగా డెమో నిర్వహించి మెరిట్ ప్రాతిపదికన మాత్రమే ఎంపిక చేయబడునని తెలియజేయడమైనది.
ఇతర వివరములకు సంప్రదించవలసిన చిరునామా : ప్రాంతీయ కార్యాలయం, జయశంకర్ భూపాలపల్లి, గిరిజన గురుకులం, TTWRDC(W), మహబూబాబాద్ లో పని వేళలలా యందు సంప్రదించగలరు.
Sd/-
ప్రాజెక్టు అధికారి
ITDA, ఏటూరునాగారం
అదికారిక వెబ్సైట్: https://www.tgtwgurukulam.telangana.gov.in/
అదికారిక నోటిఫికేషన్: చదవండి/ డౌన్లోడ్ చేయండి..
ఇవి కూడా చదవండి..
📢 for Latest Scholarship Notification Click here
📢 for Admission Notification Click here
📢 for Employment News Click here








































Comments
Post a Comment