Krishna University Revised time table of Semesters ‖ Check Revised exam time table here
క్రిష్ణ యునివర్సిటి-బీఎడ్/స్పెషల్ బీఎడ్/బీపీఎడ్/డీపీఎడ్-III/V సెమిస్టర్, బిఏఎల్‌ఎల్‌బి-III/VII/IX సెమిస్టర్, బీఫార్మసీ-III/V/VII సెమిస్టర్, బీటేక్-III/V/VII సెమిస్టర్, మరియు యూజి III/V సెమిస్టర్ థీయరీ పరీక్షలు పోస్ట్ ఫోన్ చేయబడినవి. సంభందిత ఆర్డర్.
పై కరణంగా ఈ నెల 26 నుండి జరగవలసిన “క్రిష్ణ యునివర్సిటి-బీఎడ్/స్పెషల్ బీఎడ్/బీపీఎడ్/డీపీఎడ్-III/V సెమిస్టర్, బిఏఎల్‌ఎల్‌బి-III/VII/IX సెమిస్టర్, బీఫార్మసీ-III/V/VII సెమిస్టర్, బీటేక్-III/V/VII సెమిస్టర్, మరియు యూజి III/V సెమిస్టర్ థీయరీ పరీక్షలు” భారత్ భంద్ కారణం గా రీషెడ్యూల్ దిగువన యున్నది చూడండి.
జవహర్‌లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం యొక్క అన్నీ కాలేజీల ప్రిన్సిపాల్ యుజి & పిజి రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం, కొనసాగుతున్న COVID మహమ్మారి కారణంగా విశ్వవిద్యాలయం యొక్క కొనసాగవలసిన రెగ్యులర్ మరియు సప్లిమెంటరీ పరీక్ష వాయిదా పడిందని గమనించండి. పరీక్షల యొక్క సవరించిన షెడ్యూల్ తరువాత ప్రకటించబడుతుంది.
కాకతీయ యునివర్సిటి వరంగల్ కూడా ప్రస్తుతం జరగవలసిన పరీక్షలను పోస్ట్ ఫోన్ చేసింది. సంభందిత కోఫీ ఇక్కడ చూడండి.
MustRead: Govt of TS Finance Dept | 50వేల ఉద్యోగాలకు గ్రీన్ సిగ్నల్ | ప్రత్యక్ష నియామకం-ఖాళీల వివరాలు.
తప్పక చదవండి: TSWREIS and TTWREIS Sainik School Admissions ‖ తెలంగాణ గురుకుల సైనిక్ పాఠశాల లో 6వ తరగతి మరియు ఇంటర్ మొదటి సంవత్సరం లో ప్రవేశాలకు ప్రకటన వెలువడింది. వివరాలిలా... ఆన్లైన్లో దరఖాస్తుకు చివరి తేది: 07.05.202
Comments
Post a Comment