పది ఇంటర్ డిగ్రీ తో ఈనెల 12, 13 వ తేదీల్లో ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు.. Govt Contract JOBs 2024 Walk In Interview Only Apply here..
నిరుద్యోగులకు ప్రభుత్వ సంస్థలో కాంట్రాక్ట్ ఉద్యోగ అవకాశాలు!
📌 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నిరుద్యోగ యువత ఈ అవకాశాలను మిస్ అవ్వకండి.
నోటిఫికేషన్ ముఖ్యాంశాలు:
- పదోతరగతి, ఇంటర్మీడియట్, డిప్లమా, డిగ్రీ & పీజీ.. అర్హత కలిగిన వారికి కాంట్రాక్ట్ ఉద్యోగ అవకాశాలను కల్పించడానికి చెన్నైలోని ICMR-జాతీయ క్షయ వ్యాధి పరిశోధన సంస్థ (NIRT) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎలాంటి రాత పరీక్ష లేకుండా కేవలం ఇంటర్వ్యూలను నిర్వహించి నియామకాలు చేపడుతుంది. పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకుని, ఆఫ్లైన్ దరఖాస్తు డౌన్లోడ్ చేసుకుని ఇంటర్వ్యూ తేదీలలో హాజరవ్వండి.
- జాబ్ లొకేషన్ :: తమిళనాడు లో ఎక్కడైనా..
- నిర్వహిస్తున్న సంస్థ :: జాతీయ క్షయవ్యాధి పరిశోధన సంస్థ, చెన్నై.
- ఇంటర్వ్యూ తో ఎంపిక; ఎంపికైన వారికి రూ.15,800 - 80,000/- గౌరవ వేతనం.
- నోటిఫికేషన్ పూర్తి వివరాలను ఈ దిగువన చదవండి.
ICMR - NIRT (జాతీయ క్షయ వ్యాధి పరిశోధన సంస్థ), చెన్నై. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో భారత ప్రభుత్వానికి చెందిన ఆరోగ్య పరిశోధన, ఆరోగ్యం మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, టెక్నికల్ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి ఆసక్తి కలిగిన భారతీయ మహిళ, పురుష అభ్యర్థులను ఇంటర్వ్యూలకు ఆహ్వానిస్తోంది.
పోస్టుల వివరాలు:
- మొత్తం పోస్టుల సంఖ్య :: 32.
📌 విభగాల వారీగా ఖాళీల కోసం నోటిఫికేషన్ చదవండి.
విద్యార్హత:
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్ యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో పదో తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ, డిప్లొమా, పీజీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
- పని అనుభవం కలిగిన అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది.
వయోపరిమితి:
- ఇంటర్వ్యూ తేదీ నాటికి 25 నుండి 40 సంవత్సరాలకు మించకూడదు.
- ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
- పూర్తి వివరణాత్మక నోటిఫికేషన్ దిగువ లింకుపై క్లిక్ చేసి దరఖాస్తులు చేయడానికి ముందు, ఆసక్తి కలిగిన వారు తప్పక చదవండి.
ఎంపిక విధానం:
- ఇంటర్వ్యూ, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా ఎంపికలు ఉంటాయి.
గౌరవ వేతనం:
- ఎంపికైన అభ్యర్థులకు రూ.15,800 - 80,000/- వరకు ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులను ఇంటర్వ్యూ సమయంలో సంబంధిత అర్హత ధ్రువపత్రాల కాపీలు జత చేసి సమర్పించాలి.
అధికారిక వెబ్సైట్ :: https://nirt.res.in/ & https://www.nirt.res.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అధికారిక దరఖాస్తు ఫామ్ :: డౌన్లోడ్ చేయండి.
ఇంటర్వ్యూ వేదిక, తేదీ & సమయం వివరాలు :
ఇంటర్వ్యూ వేదిక :
- ICMR-National Institute of Research in Tuberculosis, No.1, Mayor Sathymoorthy Road, Chetpet, Chennai - 600031.
ఇంటర్వ్యూ తేదీ :
- 12.02.2024 & 13.02.2024.
రిపోర్టింగ్ సమయం :
- ఉదయం 9:00 నుండి 10:00 వరకు.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment