పదో తరగతి తో తెలంగాణ జిల్లా మహిళా సంక్షేమ శాఖ ఎంటిఎస్, కోఆర్డినేటర్ పోస్టుల భర్తీ | DHEW Inviting Application for MTS, Co-ordinator | Apply here..
మహిళలకు శుభవార్త!
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం - మహిళా శిశు దివ్యాంగుల మరియు వయోవృద్ధుల శాఖ, వరంగల్ జిల్లా, మహిళా సాధికారత జిల్లా కేంద్రంలో ఖాళీగా ఉన్న వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు 28-04-2023 ఉదయం 10:30 నుండి, 07.05.2023 సాయంత్రం 05:00 గంటల వరకు అధికారిక దరఖాస్తు ఫామ్ తో సంబంధిత అర్హత ధ్రువపత్రాల కాపీలను జతచేసి దరఖాస్తు చేయవచ్చు. ఎంపికైన అభ్యర్థులకు రూ.15,600/- నుండి రూ.38,500/- వరకు జీతంగా చెల్లిస్తారు. ఈ నోటిఫికేషన్ ఈ యొక్క పూర్తి ముఖ్య సమాచారం, విద్యార్హత, గౌరవ వేతనం, ఎంపిక విధానం, వయోపరిమితి, దరఖాస్తు విధానం మొదలగునవి మీకోసం.
దరఖాస్తు చేశారా?. 10th, ITI, Diploma తో శ్రీహరికోట అంతరిక్ష కేంద్రం లో శాశ్వత ఉద్యోగాలు.
ఖాళీల వివరాలు :
- మొత్తం ఖాళీల సంఖ్య :04.
విభాగాల వారీగా ఖాళీల వివరాలు:
- జిల్లా మిషన్ కోఆర్డినేటర్ - 01,
- జండర్ స్పెషలిస్ట్ - 02,
- స్పెషలిస్ట్ ఇన్ ఫైనాన్షియల్ లిటరసీ - 01,
- ఎంటిఎస్ - 01.. మొదలగునవి.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్, యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి..
- 10th, ఇంటర్, బ్యాంకింగ్/ ఎకనామిక్స్/ సోషల్ వర్కర్/ సోషల్ సైన్సెస్/ లైఫ్ సైన్సెస్/ న్యూట్రీషియన్/ మెడిసిన్/ హెల్త్ మేనేజ్మెంట్/ సోషల్ వర్క్/ రూరల్ మేనేజ్మెంట్ విభాగంలో గ్రాడ్యుయేషన్ లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
దరఖాస్తు చేశారా?. నాన్ టీచింగ్ శాశ్వత ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన: SPA Non-Teaching Recruitment 2023 | Indian Nationals Can Apply here..
వయోపరిమితి :
- 01.07.2023 నాటికి 21 సంవత్సరాల నుండి 40 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి.
- అధిక వయో పరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయోపరిమితిలో 3 - 10 సడలింపు వర్తిస్తుంది.
ఎంపిక విధానం :
- వచ్చిన దరఖాస్తులను అకాడమిక్ టెక్నికల్ విద్య హాస్పటల్లో కనపరిచిన ప్రతిభ ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి, రూల్ ఆఫ్ రిజర్వేషన్, స్థానికత ఆధారంగా తుది ఎంపిక చేస్తారు.
- అకడమిక్ విద్యార్హతలకు 80 శాతం మార్కులు,
- అనుభవానికి 20 శాతం మార్కులు, వెయిటేజీ లెక్కిస్తారు.
- డిస్ట్రిక్ట్/ జోనల్ కమిటీ ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ కొనసాగుతుంది.
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను బట్టి రూ.15,600/- నుండి రూ.38,500/- ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు.
దరఖాస్తు చేశారా?. మహిళలకు శుభవార్త!: జిల్లా హబ్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ | WDCW DHEW Recruitment 2023 | Apply here..
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆఫ్లైన్ లో సమర్పించాలి.
ఆఫ్లైన్ దరఖాస్తు ఫీజు :: లేదు.
ఆఫ్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం ::
- 28.04.2023 ఉదయం 10:30 నుండి,
ఆఫ్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ ::
- 07-05-2023 సాయంత్రం 05:00 వరకు.
దరఖాస్తు చేశారా?. పదో తరగతి తో డిప్లొమా ప్రవేశాలు 2023-24, పూర్తి చేస్తే ఉద్యోగం పక్క..
ఆఫ్ లైన్ దరఖాస్తు చిరునామా ::
జిల్లా సంక్షేమ అధికారి మహిళ శిశు వికలాంగుల మరియు వయోవృద్ధుల శాఖ కార్యాలయం ఇంటి. నెం 6-1-8L, పబ్లిక్ గార్డెన్ ఎదురుగా, టీటీడే కళ్యాణ మండపం పక్కన హనుమకొండ, వరంగల్ జిల్లా.
అధికారిక నోటిఫికేషన్/ దరఖాస్తు ఫామ్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అధికారిక వెబ్సైట్ :: https://warangal.telangana.gov.in/
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment