✨Flash Updates✨  
  • 🔔 తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు 03.11.2025 న అప్డేట్ చేయబడినవి! 💥
  •  
  • 🚨 ఒక్క నిముషం. 👇ఈ అవకాశాలు మీ కోసమే..
  •  
     
  • NEW! 🎉 వ్యవసాయ శాఖ, టెక్నికల్ నాన్-టెక్నికల్ విభాగాల్లో ఉద్యోగాలు..Apply here చి.తే:03.11.2025
  •  
  • NEW! 🎉 మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగాలు..Apply here చి.తే:04.11.2025
  •  
  • NEW! 🎉 ఆయా పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం..Apply here చి.తే:04.11.2025
  •  
  • NEW! 🎉 విద్యుత్ సబ్ స్టేషన్ లో 320 శాశ్వత ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:05.11.2025
  •  
  • NEW! 🎉 కేంద్ర ప్రభుత్వ శాఖ లో 1700+ ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:05.11.2025
  •  
  • NEW! 🎉 జిల్లా ప్రభుత్వ మెడికల్ కాలేజ్ లో ఉద్యోగాల భర్తీ.. Interview
  •  
  • NEW! 🎉 SSC ITI తో 142 ప్రభుత్వ శాశ్వత ఉద్యోగాలు..Apply here చి.తే:06.11.2025
  •  
  • NEW! 🎉 శాశ్వత ఉద్యోగాల నియామకానికి నోటిఫికేషన్..Apply here చి.తే:06.11.2025
  •  
  • NEW! 🎉 జీఎన్ఏం డిప్లమా నర్సింగ్ డిగ్రీ తో 266 శాశ్వత పోస్టుల భర్తీ..Apply here చి.తే:06.11.2025
  •  
  • NEW! 🎉 కేంద్ర ప్రభుత్వ శాఖల్లో శాశ్వత 563 ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:07.11.2025
  •  
  • NEW! 🎉 పాఠశాలల్లో 5346 టీచర్ ఉద్యోగాలు..Apply here చి.తే:07.11.2025
  •  
  • NEW! 🎉 బొగ్గు గనుల్లో ✨1138 శాశ్వత ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:09.11.2025
  •  
  • NEW! 🎉 శాశ్వత ఫ్యాకల్టీ ఉద్యోగ నియామకాలు 2025..Apply here చి.తే:09.11.2025
  •  
  • NEW! 🎉 టెన్త్, ఐటిఐ, డిప్లోమా, డిగ్రీ పాస్ మిస్ అవ్వకండి..Apply here చి.తే:14.11.2025
  •  
  • NEW! 🎉 107 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్. రాత పరీక్ష లేదు..Apply here చి.తే:15.11.2025
  •  
  • NEW! 🎉 ఎన్ఐటీ వరంగల్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్..Apply here చి.తే:15.11.2025
  •  
  • NEW! 🎉 పర్సనల్ అసిస్టెంట్ ఉద్యోగాలు..Apply here చి.తే:15.11.2025
  •  
  • NEW! 🎉 సంవత్సరానికి రూ.15,000/- నుండి రూ.70,000/- వరకు స్కాలర్షిప్ పొందడానికి 6వ తరగతి నుండి 12వ తరగతి చదివే విద్యార్థులు..Apply here చి.తే:15.11.2025
  •  
  • NEW! 🎉 103 ఉద్యోగాల భర్తీకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నోటిఫికేషన్..Apply here చి.తే:17.11.2025
  •  
  • NEW! 🎉 డిగ్రీ అర్హతతో శాశ్వత ఉద్యోగ అవకాశాలు..Apply here చి.తే:17.11.2025
  •  
  • NEW! 🎉 రైల్వేలో రాత పరీక్ష లేకుండా! ఇంటర్వ్యూ తో ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:18.11.2025
  •  
  • NEW! 🎉 రైల్వేలో 5810 ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:20.11.2025
  •  
  • NEW! 🎉 సెక్యూరిటీ మరియు ఎక్స్చేంజ్ బోర్డ్ లో 110 ఉద్యోగాలు..Apply here చి.తే:30.11.2025
  •  
  • NEW! 🎉 రైల్వే లో 2570 ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:30.11.2025
  •  
  • NEW! 🎉 ప్రభుత్వ హాస్పిటల్ లో 422 నర్స్ ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:15.12.2025
  •  
  • NEW! 🎉 ప్రభుత్వ 107 నాన్-టీచింగ్ ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:15.12.2025
  •  
  • NEW! 🎉 రైల్వేలో 8,875 నాన్ టెక్నికల్ పోస్టుల భర్తీ..Apply here
  •  
  • NEW! 🎉డిగ్రీలో ఈ సబ్జెక్టు చదివి అంటే పక్కా జాబ్..Apply here
  •  
  • NEW! 🎉 TGNPDCL లో 339 కొత్త పోస్టుల భర్తీ..Apply here
  •  
  • NEW! 🎉 ఆర్టీసీలో 800 కండక్టర్ పోస్టుల భర్తీ..Apply here
  •  
  • NEW! 🎉 తెలంగాణ ⚡విద్యుత్ శాఖలో భారీ నోటిఫికేషన్. 5,368 వివిధ పోస్టుల వివరాలు..Apply here
  •  
  • NEW! 🎉 స్కిల్ యూనివర్సిటీ తెలంగాణ 100% కొలువు గ్యారెంటీ కోర్సుల్లో ప్రవేశాలు..Apply here
  •  
  • NEW! 🎉 తెలంగాణ ప్రభుత్వం భారీగా వీఆర్వో ఉద్యోగాల భర్తీ, దాదాపు 12,769 పోస్టులు..Apply here Notification Released Soon
  •  
  • NEW! తెలంగాణ ప్రభుత్వం జాబ్ 🗓️ క్యాలెండర్ 2024-25 విడుదల.. Download here
  •  
  • NEW! 🎉 టెన్త్ తర్వాత ఏం చేయాలి? విద్యార్థుల కోసం ఎడ్యుకేషన్ బోర్డ్ కెరియర్ బుక్...Download here
  •  
  • Daily 10 G.K MCQ Practice : NEW! పోటీ పరీక్షల ప్రత్యేకం All Type of MCQ Bit Bank..
  •  
    ⚡గమనిక :: ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నవారు తప్పక పై లింక్స్ మీద క్లిక్ చేసి చదవండి.. 👆 @eLearningBADI.in 🙏

    Shaala Siddhi Evaluation | NPSSE | తెలంగాణ సమగ్ర శిక్షా, హైదరాబాద్ "శాల సిద్ది" అన్ని మేనేజ్మెంట్ల పాఠశాలల స్వయం మూల్యాంకనం 2020-21. పూర్తి వివరాలివే...

     


    శాల శిద్ధి 'పాఠశాలలు స్వయం మూల్యాంకనం 2020-21' 
    ఆన్లైన్ లో సబ్మిట్ చేసే పూర్తివిధానం, 
    శాల శిద్ధి ఖాళీ ప్రోఫోర్మా, 
    శాల శిద్ధి పూర్తి మాడ్యూల్, 
    ఆన్లైన్ లో పాఠశాలలు స్వయం మూల్యాంకనం ను సబ్మిట్ చేయడానికి సులువైన యూజర్ గైడ్.. ఈ పేజీ చివరలో ఉన్నాయి. 

    శాల సిద్ధి స్కూల్ డాటా స్టాటస్ తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి..

    జిల్లా విద్యాశాఖాధికారి మరియు ఎక్స్ - అఫిషియో ప్రాజెక్ట్ అధికారి,

    సమగ్ర శిక్షా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గారి ఉత్తర్వులు

    సమర్పణ : ఇ. సోమశేఖరశర్మ, M.Sc., M.Ed.,

    ఆర్.నెం.సి 841/B8/ శాల సిద్ది /2020-21.    తేది. 26-03-2021.

     

    విషయము : తెలంగాణ సమగ్ర శిక్షా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా "శాల సిద్ది" అన్ని మేనేజ్మెంట్ల పాఠశాలలు స్వయం మూల్యాంకనం 2020-21 చేసుకొని, వెబ్ సైట్లో అప్ లోడ్ చేయడం గురించి - ఉత్తర్వులు జారీచేయడం.

     

    సూచన: Proc Rc.No.823/TSS/Pdg/T6/2016, Dt.18-03-2021 of State Project Director, Telangana, Samagra Shiksha, Hyderabad.

                                   ****************************************

                          పై విషయం పురస్కరించుకొని, మండల విద్యాశాఖాధికారులకు, School Complex ప్రధానోపాధ్యాయులకు, అన్ని మేనేజ్ మెంట్ల పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు, KGBV Special Officer లకు మరియు Model School & Residential School Principal లకు అందరికి తెలియజేయునది ఏమనగా, పైన తెలిపిన సూచికలో పాఠశాల విద్యాశాఖ, కమీషనర్ & రాష్ట్ర పథక సంచాలకులు, తెలంగాణ సమగ్ర శిక్షా హైదరాబాద్ గారు 2020-21 కి సంబంధించి "శాల సిద్ది స్వయం మూల్యాంకనం" ఆయాపాఠశాలల ప్రధానోపాధ్యాయులు తప్పనిసరిగా చేసుకొని ఆ వివరాలను వెబ్ సైటు లో అప్లోడ్ చేయాలని ఆదేశించడమైనది.


    ⟫ తప్పక చదవండి: డిగ్రీ విధ్యార్థులకు అప్రెంటిషిప్ ఆర్ట్స్, సైన్స్, కామర్స్ వారికి.. ఈ ఏడాది నుంచి అమలు... పూర్తి వివరాలివే.


                           వెంటనే పాఠశాల యాజమాన్య కమిటీ (SMC) సమావేశమును మరియు ఉపాధ్యాయుల సమావేశమును నిర్వహించి, పాఠశాల అభివృద్ధి ప్రణాళిక తయారు చేసి, ఇట్టి వివరాలు లోగడ పంపబడిన Proforma లో నింపి దీని ఆధారంగా శాల సిద్ది వెబ్ సైట్ లో అప్ లోడ్ పూర్తి చేసిన తరువాత ప్రింట్ తీసుకోని ఒక ప్రతిని ఎం.ఆర్.సి. ద్వారా జిల్లాకు పంపి, ఒక పత్రాన్ని పాఠశాలలో భద్రపరచవలెను. గత సంవత్సరాలకు సంబంధించిన పత్రాలను కూడా భద్రపరచవలెను. శాల సిద్ది లక్ష్యం “School Evaluation as the means and school improvement as the goal."

                         ఇట్టి స్వయం మూల్యాంకనం పూర్తి ఆధారాలతో, ఖచ్చితమైన వివరములతో అప్ లోడ్ చేయగలరు. మరియు ఇట్టి ఆధారాలను, వివరములను త్వరలో జరుపబోయే External Evaluation నకు అందుబాటులో ఉంచగలరు. ఈ విషయంలో MIS / CCO లతో పాటు CRP లతో సమన్వయం చేసుకొని మీ పాఠశాల యొక్క శాల సిద్ది User ID, Pass Word లను తీసుకోని, పూర్తి బాధ్యత వహించి అప్ లోడ్ పూర్తి చేయాలని అన్ని Management ల ప్రాధమిక మరియు ప్రాధమికోన్నత మరియు ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులను ఆదేశించడమైనది.


    ⟫ ఇది కూడా చదవండి: ABC 3Rs Implementation Full action plan and Pre test model papers Download here.. @eLearningbadi.in


                        ఈ విషయంలో MIS / CCO లతో పాటు CRP లు కూడా పూర్తి బాధ్యత వహించి పూర్తి అయిన పాఠశాలల సంఖ్యను మండలాల వారీగా School Complex వారీగా ssapdi2017@gmail.com లోని Google Sheet లో ప్రతి రోజు సాయంత్రం 5 గంటలకులకు నమోదు చేయాలని ఆదేశించడమైనది. మండల విద్యాశాఖాధికారులు, స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు ఈ విషయం లో ప్రత్యేక శ్రద్ధ తీసుకొని తమ తమ మండలాల్లోని /కాంప్లెక్స్ పరిధిలోని పాఠశాలలను మానిటరింగ్ చేస్తూ అప్ లోడింగ్ పూర్తి చేయించాలని ఆదేశించడమైనది.

     

    సం/- ఇ. సోమశేఖరశర్మ

    జిల్లా విద్యాశాఖాధికారి & ఎక్స్ - అఫిషియో

    ప్రాజెక్ట్ అధికారి, సమగ్ర శిక్షా,

    భద్రాద్రి కొత్తగూడెం.


    ⟫ ఇది కూడా చదవండి:  NISHTHA 3.0 Step by step Registration Process @eLearningbadi.in


    ⟫ ఇది కూడా చూడండి: బీఎస్ఈ తెలంగాణ వెబ్ సైట్ లో పదవ తరగతి విద్యార్థుల వివరాలను ఫోటో, సిగ్నేచర్ తో ఆన్లైన్ అప్లికేషన్ రిజిస్ట్రేషన్  చేసే విధానం.... LIVE Demo


    👉మన మొబైల్ ద్వార మనమే శాల సిద్ధి ఎవాల్యుయేషన్ ను ఆన్-లైన్ చేసుకునే విదానం. మొబైల్ స్క్రీన్ షాట్ తో వివరణ @eLearningBADI.in

    👉శాల సిద్ధి 'స్కూల్ ఎవాల్యుయేషన్ ఫర్ ఇంప్రూవ్మెంట్' ను మీకు మీరుగా ఆన్-లైన్ చేసుకోవడానికి క్రింది విదానాన్ని అనుసరించండి.

     గమనిక: ఆన్-లైన్ ప్రారంభించే ముందుగ శాల సిద్ధి ప్రోఫార్మను పూర్తి చేసుకొండి. అన్ని డొమైన్లను పూర్తి చేయండి చివరిలో ఉండే select ఆప్షన్ లో Low, Medium & High లను ఎంచుకున్న తరువాత సబ్మిట్ చేయండం ద్వార తరువాత డొమైన్ కు వెళ్లిపోతాము.

    👉Step 1: మీ మొబైల్ లో క్రోమ్ బ్రౌజర్ ను ఓపెన్ చేయండి, అడ్రస్ బార్ లో shaala siddhi అని టైప్ చేసి సెర్చ్ చేయండి.

    👉Step 2: లాగిన్ మిద క్లిక్ చేయండి. మొబైల్ లో పై విదముగా కనిపిస్తుంది.

    👉Step 3: అడ్రస్ బార్ లో కనిపిస్తున్న మూడు చుక్కలు పై క్లిక్ చేసి DESKTOP Site పై క్లిక్ చేయడం వల్ల ప్రాసెస్ (process) సులభం అవుతుంది.

    👉Step 4: మీ స్కూల్ dice code మీ user ID: మీ స్కూల్ డైస్ కోడ్, password: xxxxxxxxxxx

     password మర్చిపోతే forgot password ఆప్షన్ ద్వార మరల పొందవచ్చు. అలా సాధ్య పడకపోతే నెంబర్ కు ఫోన్ చేయండి 8743861642

    👉Step 5: లాగిన్ కాగానే విదముగా కనిపిస్తంది. అందులో Learners ఆప్షన్ మీద క్లిక్ కేసి ఆన్-లైన్ ప్రక్రియను ప్రారంభించండి.


    ⟫ తప్పక చూడండి: 10వ తరగతి విద్యార్థుల పరీక్ష ఫీజు కోసం IFMIS వెబ్ సైట్ లో చలానా ను ఆన్లైన్ లో జనరేట్ చేసుకునే విదనం LIVE Video


    ➥ శాల సిద్ధి ప్రోఫార్మ లో రాసుకున్న విదముగా cast wise strength మరియు class wise annual attendance rate ను ఇచ్చి submit మిద క్లిక్ చేసి next పై క్లిక్ చేయండి.

    👉Step 6 :పైన కనిపిస్తున్న Learning Outcomes (annual/Consolidated Report) ను పూర్తి చేయండి తరువాత Submit చేసి Next పై క్లిక్ చేయండి.

    ➥ పైన కనిపిస్తున్న Performance in Key Subjects (Annual) అనేది ప్రైమరీస్కూల్ వారికీ వర్తించదు.

    ➥ పైన కనిపిస్తున్న Performance in Key Subjects (Annual) అనేది హైస్కూల్ వారు పూర్తి చేసి Submit చేసి, తరువాత next పై క్లిక్ చేయండి.

    👉Step 7 :Number of Teacher in each Category Teacher’s attendance ను పూర్తి చేసి, submit పై క్లిక్ చేసి, next పై క్లిక్ చేయండి.

    👉Step 8 : శాల సిద్ధి ప్రోఫార్మ లో ఉన్న విషయానుసారముగ డొమైన్లను పూర్తి చేయండి. తరువాత submit చేసి next Domain పై క్లోక్ చేయండి.


    ⟫ ప్పక చదవండి: Aakash Scholarship Online Exam 2021| Get Instant Scholarship  Upto 90% | Register here   అర్హత : 7వ తరగతి నుండి 12వ తరగతి చదువుతున్న విద్యార్థిని విద్యార్థులు (తదుపరి చదువులకై) మిస్ అవ్వకండి...


    ➥ Domine-I, Domine-II ఇలా Domine-VII వరకు ఫిల్ చేయండి.

    ➥ Domine-I,  మరియు Domine-II లను పూర్తి చేసి submit చేసి next Domine పై క్లిక్ చేయండి.

    ➥ Domine-III,  మరియు Domine-IV లను పూర్తి చేసి submit చేసి next Domine పై క్లిక్ చేయండి.

    ➥ Domine-V, Domine-VI మరియు Domine-VII లను పూర్తి చేసి submit చేసి next పై క్లిక్ చేయండి.

    👉step 9 : Action for Improvement plan  లో Domine wise Action ను పూర్తి చేసి, submit పై క్లిక్ చేయండి.

    ➥ Note: Final submit చేస్తే మరల edit చేసుకొనే అవకాసం ఉండదు. అంతా కరెక్ట్ అనుకున్నపుడు మాత్రమే final submit చేయండి.

    👉Step 10 : Reports పై క్లిక్ చేసి వచ్చిన సబ్ మెనూ లోని School self evaluation report పై క్లిక్ చేయడం ద్వార మనం ఆన్-లైన్ చేసిన మన report ను పిడిఎఫ్ రూపంలో డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకొని  భద్రపరుచుకొండి.

    ➥ పసుపు రంగు తో చుట్టబడిన అన్ని tabs పై క్లిక్ చేసి ఇచ్చిన సమాచారాన్ని మరల చూసుకోవచ్చు.

     

    ⟫ తప్పక చదవండి : SSC Public Examinations May 2021 Model Question Papers ‖ పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు మే - 2021 ‖ మోడల్ ప్రశ్న పత్రాలు. పి‌డి‌ఎఫ్ 


    ➥ దీని సంభందించిన పూర్తి యూజర్ గైడ్ ను క్రింద పి‌డి‌ఎఫ్ రూపంలో ఇచ్చాను డౌన్లోడ్ చేసుకోండీ.

    ➥ దీనిపై (శాల శిద్ధి) పై సలహాలను, సందేహాలను కామెంట్ రూపంలో తెలుపగలరు.

    అదికారిక వెబ్సైట్ లింక్: http://shaalasiddhi.niepa.ac.in/

    శాల శిద్ధి పూర్తి మాడ్యూల్ 👇


    శాల శిద్ధి ఖాళీ పోర్మాట్👇


    శాల శిద్ధి ఖాళీ పోర్మాట్👇


    శాశిద్ధి యూజర్ గైడ్ బైeLearningBADI.in👇


    భద్రాద్రి కొత్తగూడెం DEO వారి ఉత్తర్వులు👇


    Must read:TS SCERT | SSC may 2021 Public Exam Preparation for tension free/ Fearless orientation Live Classes through T-SAT | Day wise shedule. 



    నిరాకరణ : మేము elearningbadi.in లో పోస్ట్ చేసే సమాచారం ఖచ్చితమైనదని నిర్ధారించడానికి ప్రయత్నిస్తాము. మా ఉత్తమ ప్రయత్నాలు ఉన్నపటికి, కొన్ని కంటెంట్ లో లోపాలు ఉండవచ్చు. మీరు మమ్మల్ని విశ్వశించవచ్చు. కానీ దయచేసి మీ స్వంత తనిఖిలను కూడా నిర్వహించండి.



    Comments

    1. After final submission if I want to edit some details how can I do it.

      ReplyDelete

    Post a Comment

      🔔 తాజా ఉద్యోగ సమాచారం
  • ఒక్క నిముషం. 💁🏻‍♂️ఈ అవకాశాలు మీ కోసమే..
  • Image పై క్లిక్ చేసి పూర్తి సమాచారం పొందండి.
  •                                        NEW!  
  • 👆Online Applications Ends on 03-November-2025
  •  
  • 👆Online Applications Ends on 04-November-2025
  •  
  • 👆Online Applications Ends on 04-November-2025
  •  
  • 👆Online Applications Ends on 05-November-2025
  •  
  • 👆Online Applications Ends on 05-November-2025
  •  
  • 👆Walk In Interview on 06-November-2025
  •  
  • 👆Online Applications Ends on 06-November-2025
  •  
  • 👆Online Applications Ends on 06-November-2025
  •  
  • 👆Online Applications Ends on 06-November-2025
  •  
  • 👆Online Applications Ends on 07-November-2025
  •  
  • 👆Online Applications Ends on 07-November-2025
  •  
  • 👆Online Applications Ends on 09-November-2025
  •  
  • 👆Online Applications Ends on 09-November-2025
  •  
  • 👆Online Applications Ends on 14-November-2025
  •  
  • 👆Online Applications Ends on 15-November-2025
  •  
  • 👆Online Applications Ends on 15-November-2025
  •  
  • 👆Online Applications Ends on 15-November-2025
  •  
  • 👆Online Applications Ends on 17-November-2025
  •  
  • 👆Online Applications Ends on 17-November-2025
  •  
  • 👆Online Applications Ends on 20-November-2025
  •  
  • 👆Online Applications Ends on 30-November-2025
  •  
  • 👆Online Applications Ends on 15-December-2025
  •  
  • 👆Online Applications Ends on 15-December-2025
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  • 👆 Download here
  •  
  • 👆Notification Released Soon
  •  

    Click here to Search JOBs

    Show more

    Latest Updates of this Blog

    మహిళలకు శుభవార్త! ఆయా పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం. రూ.7994 వేతనం, రాత పరీక్ష ఫీజు లేదు. వివరాలు.

    జిల్లా కోర్టు ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్. రాత పరీక్ష లేదు, దరఖాస్తు ఫామ్ డౌన్లోడ్ చేయండి.

    ప్రభుత్వ హాస్పిటల్ లో భారీగా నర్స్ ఉద్యోగాల భర్తీ. 422 నర్స్ కొలువుల కోసం దరఖాస్తు చేసుకోండి.

    మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ, పార్ట్ టైం ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్. రాత పరీక్ష ఫీజు లేదు. వివరాలు..

    బొగ్గు గనుల్లో ✨1138 శాశ్వత ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వచ్చేసింది. ITI Diploma సర్టిఫికెట్ కలిగిన వారు దరఖాస్తు పెట్టి వదిలేయండి.

    GMC JOB Updates: జిల్లా ప్రభుత్వ మెడికల్ కాలేజ్ లో ఉద్యోగాల భర్తీకి ఈనెల ఆరు న ఇంటర్వ్యూ లు. పూర్తి వివరాలు.. Walk In at 06 11 2025

    రైల్వే ఉద్యోగాలు 2025: 2570 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్. అర్హతలు, ముఖ్య తేదీలు, దరఖాస్తు లింక్ ఇక్కడ.

    తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు అప్లై లింక్ ఇదే.. Latest Govt JOB's Notifications Apply here

    HMFW JOBs 2025: ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగులకు భారీ శుభవార్త! 107 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్. రాత పరీక్ష లేదు.

    పర్సనల్ అసిస్టెంట్ ఉద్యోగాలు: హౌసింగ్ కార్పొరేషన్ లో శాశ్వత జూనియర్ పర్సనల్ అసిస్టెంట్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీ CWC Assistant JOBs Apply Online here..

    Popular Posts of this Blog

    ప్రభుత్వ పాఠశాలల్లో కాంట్రాక్ట్ ఉద్యోగం అవకాశాలు, రాత పరీక్ష ఫీజు లేదు, వెంటనే దరఖాస్తు చేసుకోండి. KGBV Notification for Contract JOBs Apply here

    తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు అప్లై లింక్ ఇదే.. Latest Govt JOB's Notifications Apply here

    తపాలా శాఖ లో భారీగా ఉద్యోగాల భర్తీ.. రాత పరీక్ష లేదు.. ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు.. IPPB Openig 348 JOBs No Exam Apply here.

    ఏకలవ్య మోడల్ పాఠశాల లో ✨టీచర్ ఇతర సిబ్బంది ఉద్యోగాలు. గోల్డెన్ ఛాన్స్ వెంటనే దరఖాస్తు చేసుకోండి. EMRS TGT PGT PRT ESSE 2025 Apply Online here..

    Nursing JOB 2025: జీఎన్ఏం డిప్లమా నర్సింగ్ డిగ్రీ తో భారీగా శాశ్వత పోస్టుల భర్తీకి నియామక ప్రకటన వెలువడింది. వివరాలు ఇక్కడ.

    రైల్వే ఉద్యోగాలు 2025: 2570 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్. అర్హతలు, ముఖ్య తేదీలు, దరఖాస్తు లింక్ ఇక్కడ.

    మహిళలకు శుభవార్త! ఆయా పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం. రూ.7994 వేతనం, రాత పరీక్ష ఫీజు లేదు. వివరాలు.

    సూపర్వైజర్ ఉద్యోగాల భర్తీకి 29.10.2024 న ఇంటర్వ్యూలు.. టెన్త్, ఇంటర్, డిగ్రీ, బీ-ఫార్మసీ, ఎం-ఫార్మసీ, బీ.టెక్ అభ్యర్థులు.. Don't miss..

    Anganwadi JOBs 2025: మహిళలకు శుభవార్త ! అంగన్వాడి ఉద్యోగాల కు నోటిఫికేషన్.. రాత పరీక్ష లేదు! Apply 53 Aaya Posts here..

    జిల్లా కోర్టు ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్. రాత పరీక్ష లేదు, దరఖాస్తు ఫామ్ డౌన్లోడ్ చేయండి.