✨Flash Updates✨  
  • NEW! 🎉 CHEYUTHA Pension 2026: చేయూత కొత్త పెన్షన్ కోసం దరఖాస్తులు ఆహ్వానం..Apply here
  •  
  • NEW! 🎉 ఔట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన, రూ.15,000/- జీతం..Apply here చి.తే:15.09.2026
  •  
  • NEW! 🎉 గ్రామీణ బ్యాంకు ఉద్యోగాలు విడుదల. 291 పోస్టుల కోసం..Apply here చి.తే:15.09.2026
  •  
  • NEW! 🎉 రాత పరీక్ష లేకుండా! ఉద్యోగాల అభివృద్ధికి ఎన్ఐటిడబ్ల్యూ నోటిఫికేషన్..Apply here చి.తే:15.09.2026
  •  
  • NEW! 🎉 ఉపాధి అవకాశాల కోసం శిక్షణ..Apply here చి.తే:16.09.2026
  •  
  • NEW! 🎉 రూ.56,100/- ప్రారంభ వేతనంతో ఉద్యోగాలు విడుదల. 175 పోస్టుల కోసం..Apply here చి.తే:16.09.2026
  •  
  • NEW! 🎉 📢 మహిళలకు శుభవార్త! WDCWEO జిల్లా "వన్ స్టాప్ సెంటర్" లో భారీగా కాంట్రాక్ట్ JOBs..Apply here చి.తే:17.09.2026
  •  
  • NEW! 🎉 ఈ కోర్సుల్లో శిక్షణ తీసుకోండి.. ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం పక్కా..Apply here చి.తే:17.09.2026
  •  
  • NEW! 🎉 స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తకి నోటిఫికేషన్, ₹.53,000 జీతం AP TG..Apply here చి.తే:17.09.2026
  •  
  • NEW! 🎉 10వ తరగతి ITI అర్హతతో టెక్నీషియన్ ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:17.09.2026
  •  
  • NEW! 🎉 రాత పరీక్ష లేకుండా! ఉద్యోగాల భర్తీకి ఎన్ఐటి వరంగల్ నోటిఫికేషన్..Apply here చి.తే:17.09.2026
  •  
  • NEW! 🎉 Anganwadi JOBs 2026: మహిళలకు శుభవార్త ! అంగన్వాడి ఉద్యోగాల కు నోటిఫికేషన్..Apply here చి.తే:18.09.2026
  •  
  • NEW! 🎉 ప్రభుత్వ ఆసుపత్రిలో 112 వివిధ ట్రైనీ JOBs..Apply here చి.తే:20.09.2026
  •  
  • NEW! 🎉 పదో తరగతి, ఐటిఐ, డిగ్రీ, డిప్లొమా అర్హత తో 326 ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:20.09.2026
  •  
  • NEW! 🎉 రోడ్డు రవాణా శాఖలో కొత్త ఉద్యోగాలు విడుదల, 60 పోస్టుల కోసం..Apply here చి.తే:21.09.2026
  •  
  • NEW! 🎉 గ్రామీణ పోస్ట్ ఆఫీస్ లో 23563 ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:21.09.2026
  •  
  • NEW! 🎉మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:21.09.2026
  •  
  • NEW! 🎉 79 ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీకి మరొక నోటిఫికేషన్..Apply here చి.తే:21.09.2026
  •  
  • NEW! 🎉 ప్రభుత్వ రంగ సంస్థ కాంట్రాక్ట్ ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:22.09.2026
  •  
  • NEW! 🎉 ఎరువుల ఉత్పత్తి సంస్థ, రాత పరీక్ష లేకుండా! కొలువుల భర్తీ..Apply here చి.తే:24.09.2026
  •  
  • NEW! 🎉 పెన్షన్ శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్, ఈ స్టెప్స్ తో..Apply here చి.తే:24.09.2026
  •  
  • NEW! 🎉 ప్రభుత్వ నాన్ టీచింగ్ ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:24.09.2026
  •  
  • NEW! 🎉 ITC BCM JOB Notification: రాత పరీక్ష లేదు..Apply here చి.తే:25.09.2026
  •  
  • NEW! 🎉 రైల్వేలో రాత పరీక్ష లేకుండా! 64 ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:30.09.2026
  •  
  • NEW! 🎉 ప్రభుత్వ శాశ్వత నాన్ టీచింగ్ కొలువులు, ఏపీ టీజీ అందరూ..Apply here చి.తే:30.09.2026
  •  
  • NEW! 🎉 ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్..Apply here చి.తే:30.09.2026
  •  
  • NEW! 🎉 రైల్వేలో మేనేజ్మెంట్ ట్రైనీ, అసిస్టెంట్ ఆఫీసర్ ఉద్యోగాలు..Apply here చి.తే:30.09.2026
  •  
  • NEW! 🎉 ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ కోసం దరఖాస్తులు ఆహ్వానం. రూ.9000 స్కాలర్షిప్..Apply here చి.తే:30.09.2026
  •  
  • NEW! 🎉 గోల్డెన్ చాన్స్, రాత పరీక్ష లేకుండా! 376 శాశ్వత ఉద్యోగాలు..Apply here చి.తే:30.09.2026
  •  
  • NEW! 🎉 పోస్టల్ శాఖలో శాశ్వత ఉద్యోగాలు ఆంధ్ర, తెలంగాణ అభ్యర్థులు మిస్ అవ్వకండి..Apply here చి.తే:30.09.2026
  •  
  • NEW! 🎉 GSL ట్రైనీ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూటివ్ నియామకాల కోసం ప్రకటన..Apply here చి.తే:03.10.2026
  •  
  • NEW! 🎉 SSC/ 10th Standard + ITI అర్హతతో శాశ్వత టెక్నీషియన్ ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:04.10.2026
  •  
  • NEW! 🎉 పదో తరగతి, ఐటిఐ, ఇంటర్మీడియట్, డిగ్రీ & డిప్లమా అర్హతతో ప్రభుత్వ 122 ఉద్యోగాలు..Apply here చి.తే:11.10.2026
  •  
  • NEW! 🎉 Hyd మెట్రోలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ..Apply here
  •  
  • NEW! 🎉 800 టీచింగ్, నాన్ టీచింగ్, ఇతర స్టాప్ ఉద్యోగాల భర్తీ..Apply here
  •  
  • NEW! 🎉 తెలంగాణ మహీంద్రా ట్రాక్టర్ తయారీ కంపెనీ 800 కు పైగా ఉద్యోగాల భర్తీ ..Apply here
  •  
  • NEW! 🎉 Abhyasa Deepikalu 2025-26..Download here
  •  
  • NEW! 🎉 స్కిల్ యూనివర్సిటీ తెలంగాణ 100% కొలువు గ్యారెంటీ కోర్సుల్లో ప్రవేశాలు..Apply here
  •  
  • NEW! 🎉 టెన్త్ తర్వాత ఏం చేయాలి? విద్యార్థుల కోసం ఎడ్యుకేషన్ బోర్డ్ కెరియర్ బుక్...Download here
  •  
  • Daily 10 G.K MCQ Practice : NEW! పోటీ పరీక్షల ప్రత్యేకం All Type of MCQ Bit Bank..
  •  
    ⚡గమనిక :: ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నవారు తప్పక పై లింక్స్ మీద క్లిక్ చేసి చదవండి.. 👆 @eLearningBADI.in 🙏

    Corporate Education Jr College Inter 1st Admissions 2022 | 10 పాస్ విద్యార్థులకు ఉచిత విద్య, వసతి తో 'కార్పొరేట్ విద్య' ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం..


    పదవ తరగతి పాసైన విద్యార్థినీ విద్యార్థులకు గొప్ప శుభవార్త!

    ఎలాంటి రతపరిక్ష లేకుండా, కేవలం 10వ తరగతి మార్కుల ఆధారంగా కార్పొరేట్ జూనియర్ కాలేజ్- 2022 ఉచిత విద్య వసతి తో  ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం..

    Walk in Interview - JOB Opportunity - 2022 | నిరుద్యోగ యువతకు వాక్-ఇన్-ఇంటర్వ్యూల ద్వారా ఉద్యోగ కల్పన | పూర్తి వివరాలు ఇవే..

    ★ ఈ ప్రవేశాలకు ఎవరు అర్హులు?

    ★ ఎవరు అర్హులు కాదు?

    ★ 10వతరగతి జిపిఎ కనీసం ఎక్కడి వరకు ఉండాలి?

    ★ వార్షిక కుటుంబ ఆదాయం?

    ★ ముఖ్యంగా కావలసిన కనీస ధ్రువపత్రాలు?

    ★ దరఖాస్తు విధానం?

    ★ ముఖ్య తేదీలు.. మొదలగు పూర్తి సమాచారం మీకోసం.

    తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 38 కార్పొరేట్ జూనియర్ కాలేజి ల్లో 2022-23 విద్యా సంవత్సరానికి, ఇంటర్ మొదటి సంవత్సరం ప్రవేశాలకు.. కార్పొరేట్ స్థాయి విద్యను ఉచితంగా అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో "కార్పొరేట్ విద్యా" ప్రత్యేక పథకం క్రింద రాష్ట్ర వ్యాప్తంగా 10 పాసైన అన్ని వర్గాల విద్యార్థినీ విద్యార్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది గొప్ప ప్రకటనను విడుదల చేసింది.

    Online Tricks for High-speed Net | ఇంటర్నెట్ వేగాన్ని పెంచే మార్గాలివే..


    10వ తరగతిలో 7-10 మధ్య జిపిఏ సాధించి ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఉన్నత విద్యను కార్పోరేట్ స్థాయిలో అభ్యసించ లేని విద్యార్థులకు ఇది గొప్ప శుభవార్త!. ఇలాంటి వారికి ఇక్కడ మొదటి ప్రాధాన్యత కల్పించారు ఈ అవకాశాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ST, SC, BC, Minority, EBC లు సద్వినియోగం చేసుకోవాలని elearningbadi.in వెబ్సైట్ ద్వారా తెలియజేయనైనది..


    ఉచిత "కార్పొరేట్ విద్య" జూనియర్ కాలేజ్ ప్రవేశాలకు అర్హత ప్రమాణాలు.

    విద్యార్హత:

    ప్రభుత్వ గుర్తింపు పొందిన గిరిజన సాంఘిక సంక్షేమ గురుకులాల్లో, కేజీబీవీ విద్యాసంస్థల్లో, ఎయిడెడ్, నవోదయ విద్యా సంస్థల్లో మరియు బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ లో 2021-22 విద్యాసంవత్సరంలో 10 పాస్ అయినటువంటి విద్యార్థినీ విద్యార్థులు అర్హులు.

    TSRTC Vocational College Admission 2022 | టెన్త్ ఆపై అర్హతలు కలిగిన వారినుండి TSRTC ఒకేషనల్ కాలేజ్ దరఖాస్తులు ఆహ్వానం.. కోర్సుల వివరాలివే..


    వార్షిక ఆదాయం:

    దరఖాస్తులు చేసుకునే విద్యార్థినీ విద్యార్థుల తల్లిదండ్రుల వార్షిక ఆదాయం ఎస్‌సి ఎస్‌టి విద్యార్థులకు 1,00,000/- మించకుండా.. అలాగే బిసి, మైనారిటీ, ఈబీసీ విద్యార్థులకు2,00,000/- మించకుండా ఉండాలి.


    దరఖాస్తులో భాగంగా ఈ క్రింద పేర్కొన్న టువంటి ధ్రువపత్రాలను అప్లోడ్ చేయాలి.

    ◆ 4 నుండి 10 వరకు స్టడీ సర్టిఫికెట్లు.

    ◆ గిరిజన, సాంఘిక - సంక్షేమ విద్యాసంస్థల్లో విద్యనభ్యసించిన విద్యార్థులు 8 నుండి 10 వరకు చదివినట్లు హాస్టల్ ధ్రువీకరణ పత్రం.

    ◆ కుల ధ్రువీకరణ పత్రం,

    ◆ ఆదాయ ధ్రువీకరణ పత్రం,

    ◆ పాస్పోర్ట్ సైజ్ ఫోటో సిగ్నేచర్.. మొదలగునవి ఫోటో కాపీస్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది.

    IBPS Clerk Recruitment 2022 | డిగ్రీ తో 7855 క్లర్క్ ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన | రాష్ట్రాల వారీగా ఖాళీల వివరాలివే..


    ★ ఈ ప్రదేశాలలో ఈ క్రింది విధంగా ప్రాధాన్యతను కల్పిస్తారు.

    ◆ మొదటి ప్రాధాన్యత :: గిరిజన, సాంఘిక - సంక్షేమ వసతి గృహాల్లో కేజీబీవీ ఆశ్రమ పాఠశాలలో చదివిన విద్యార్థిని విద్యార్థులకు విద్యార్థిని విద్యార్థులకు.

    ◆ రెండవ ప్రాధాన్యత :: ప్రభుత్వ పాఠశాలలో చదివిన విద్యార్థిని విద్యార్థులకు.

    ◆ మూడవ ప్రాధాన్యత :: గ్రూపుల నవోదయ పాఠశాలలో చదివిన విద్యార్థిని విద్యార్థులకు.

    ◆ నాల్గవ ప్రాధాన్యత :: బెస్ట్ అవైలబుల్ పాఠశాలలో చదివిన విద్యార్థిని విద్యార్థులకు.


    ఎంపిక విధానం:

    ★ వచ్చిన దరఖాస్తులను షార్ట్లిస్ట్ చేసి, మెరిట్ జాబితాను అధికారిక వెబ్సైట్ లో ప్రచురిస్తారు.

    ◆ మొత్తం మూడు విడతల్లో ఎంపిక ప్రక్రియ ఉంటుంది.

    HPCL 294 Vacancy Recruitment 2022 | నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన HPCL | భారీగా ఉద్యోగాలభర్తీ..


    తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా "కార్పొరేట్ విద్యా" జూనియర్ ఇంటర్ మొదటి సంవత్సరం ప్రవేశాలకు 38 కళాశాలలు అందుబాటులో ఉన్నాయి.

    ఖమ్మం, భద్రాద్రి జిల్లాల విద్యార్థిని విద్యార్థులకు కళాశాల సీట్లు:

    ● ఖమ్మం జిల్లాలోని శ్రీ చైతన్య ఆర్ట్ సైన్స్ జూనియర్ కళాశాల లెజెండ్ జూనియర్ కళాశాల కృష్ణవేణి కోపరేటివ్ జూనియర్ కళాశాలలో 107 సీట్లు భర్తీ చేస్తున్నారు.

    ● భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లోని కృష్ణవేణి జూనియర్ కళాశాలలో 161 సీట్లు భర్తీ చేయనున్నారు.


    జిల్లాల వారీగా అందుబాటులో ఉన్న "కార్పొరేట్ విద్య" నందించే జూనియర్ కాలేజ్ లిస్ట్ డౌన్లోడ్ చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.

    Must read :: ECIL JOBs 2022 | ECIL బంపర్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన | 10th, ఇంటర్, డిగ్రీ పూర్తిచేసిన వారు దరఖాస్తు సమర్పించవచ్చు.. పూర్తి వివరాలివే..


    పేద మధ్య తరగతి విద్యార్థులకు ఈ పథకం మంచి అవకాశం. 7కి పైగా జీపీఏ సాధించిన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగ పరుచుకోవాలి అని తెలియపరుస్తున్నాను..


    ఈ "కార్పొరేట్ విద్య" ఈ పథకం క్రింద ప్రవేశం పొందిన విద్యార్థిని విద్యార్థులకు ఒక్కో విద్యార్థికి ₹.35 వేల ఫీజు, సంవత్సరానికి మూడు వేల రూపాయలు పాకెట్ మనీ గా అందిస్తూ, ఉచిత విద్య వసతి సదుపాయాలు కల్పిస్తారు.


    "కార్పొరేట్ విద్య"-2022 పథకం కింద జూనియర్ కాలేజ్ ప్రవేశాలకు దరఖాస్తులు సమర్పించడానికి ఈ క్రింది సోపానాలను అనుసరించండి.

    IBPS JOBs 2022 | IBPS ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల్లో 8106 పోస్టుల భర్తీకి భారీ ప్రకటన | పూర్తి వివరాలివే..


    ★ దరఖాస్తు పూర్తి విధానం వీడియో త్వరలో అప్డేట్ చేస్తాను.


    ◆ ముందుగా తెలంగాణ "కార్పొరేట్ విద్యా" పథకం కింద దరఖాస్తులు చేయడానికి అధికారిక వెబ్ సైట్ ను సందర్శించాలి.

    ◆ అధికారిక వెబ్ సైట్ లింక్: https://telanganaepass.cgg.gov.in/

    హోం పేజీలోని ఫ్లాష్ న్యూస్ క్రింద కనిపిస్తున్న "కార్పొరేట్ అడ్మిషన్" లింక్ పై క్లిక్ చేయండి.

    ◆ పదవ తరగతి హాల్టికెట్ నెంబర్, టైప్ ఆఫ్ స్టడీ, పుట్టిన తేదీలను నమోదు చేయండి.

    ◆ దరఖాస్తు ఫామ్ ఆటోమేటిక్ గా ఓపెన్ అవుతుంది.

    ◆ సంబంధిత వివరాలను నమోదు చేస్తూ, దరఖాస్తులు పూర్తి చేయండి.

    ◆ పూర్తిచేసిన దరఖాస్తును భవిష్యత్ కార్యాచరణ కోసం ప్రింట్ తీసుకొని భద్రపరుచుకోండి.


    అధికారిక వెబ్సైట్ :: https://telanganaepass.cgg.gov.in/

     


    డైరెక్ట్ గా దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.

    దరఖాస్తులకు చివరి తేదీ :: 20.07.2022. నుండి 20.07.2022 వరకు పొడిగించారు..

    సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.


    🔊 విద్య ఉద్యోగ తాజా సమాచారం కోసం మా వివిద సోషల్ మీడియా గ్రూప్స్ లో జాయిన్  అవ్వడానికి క్రింది ఇమేజ్ పై క్లిక్ చేయండి.

    Comments

      🔔 తాజా ఉద్యోగ సమాచారం
  • ఒక్క నిముషం. 💁🏻‍♂️ఈ అవకాశాలు మీ కోసమే..
  • Image పై క్లిక్ చేసి పూర్తి సమాచారం పొందండి.
  •                                        NEW!  
  • 👆Online Applications Ends on 15-September-2026
  •  
  • 👆Online Applications Ends on 15-September-2026
  •  
  • 👆Online Applications Ends on 15-September-2026
  •  
  • 👆Online Applications Ends on 16-September-2026
  •  
  • 👆Online Applications Ends on 16-September-2026
  •  
  • 👆Online Applications Ends on 17-September-2026
  •  
  • 👆Online Applications Ends on 17-September-2026
  •  
  • 👆Online Applications Ends on 17-September-2026
  •  
  • 👆Online Applications Ends on 17-September-2026
  •  
  • 👆Online Applications Ends on 17-September-2026
  •  
  • 👆Online Applications Ends on 21-September-2026
  •  
  • 👆Online Applications Ends on 17-September-2026
  •  
  • 👆Online Applications Ends on 18-September-2026
  •  
  • 👆Online Applications Ends on 20-September-2026
  •  
  • 👆Online Applications Ends on 20-September-2026
  •  
  • 👆Online Applications Ends on 21-September-2026
  •  
  • 👆Online Applications Ends on 22-September-2026
  •  
  • 👆Online Applications Ends on 24-September-2026
  •  
  • 👆Online Applications Ends on 24-September-2026
  •  
  • 👆Online Applications Ends on 24-September-2026
  •  
  • 👆Online Applications Ends on 25-September-2026
  •  
  • 👆Online Applications Ends on 25-September-2026
  •  
  • 👆Online Applications Ends on 30-September-2026
  •  
  • 👆Online Applications Ends on 30-September-2026
  •  
  • 👆Online Applications Ends on 30-September-2026
  •  
  • 👆Online Applications Ends on 30-September-2026
  •  
  • 👆Online Applications Ends on 30-September-2026
  •  
  • 👆Online Applications Ends on 30-September-2026
  •  
  • 👆Online Applications Ends on 30-September-2026
  •  
  • 👆Online Applications Ends on 03-October-2026
  •  
  • 👆Online Applications Ends on 04-October-2026
  •  
  • 👆Online Applications Ends on 11-October-2026
  •  
  • 👆Register here
  •  
  •  
  •  
  • 👆 Download here
  •  

    Click here to Search JOBs

    Show more

    Latest Updates of this Blog

    సైనిక్ స్కూల్ లో రెగ్యులర్ టీచింగ్ ఫ్యాకల్టీ ఉద్యోగాలు విడుదల, రూ.44,900/- జీతం, వివరాలు..

    TGTET In-Service Teachers 2026 Results: తెలంగాణ టీచర్ అర్హత పరీక్ష కీ, రెస్పాన్స్ షీట్ అందుబాటులోకి వచ్చాయి. Final KEY, Response Sheet Download here. ఇక్కడ తనిఖీ చేయండి.

    Guest Faculty Notification: గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం. గురుకుల పాఠశాల, కళాశాల లో ఖాళీలు..

    నిరుద్యోగులకు గుడ్ న్యూస్! ఆరోగ్యశాఖలో 110 ఉద్యోగాలు విడుదల, 10th Inter Degree పాస్ వినియోగించుకోండి.

    స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తకి నోటిఫికేషన్, ₹.53,000 జీతం, A TG అప్లై చేయండి.

    తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు అప్లై లింక్ ఇదే.. Latest Govt JOB's Notifications Apply here

    Para Medical JOBs: 590 పారామెడికల్ సిబ్బంది పోస్టులు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ వచ్చేసింది, వివరాలు..

    Data Entry Operator JOBs 2026: డాటా ఎంట్రీ పోస్టుల కోసం భారీ నోటిఫికేషన్ విడుదల. రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోండి. పూర్తి వివరాలు.. Apply

    SBI రాత పరీక్ష లేకుండా! SCO ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన. తెలుగు రాష్ట్రంలో అభ్యర్థులకు గోల్డెన్ ఛాన్స్. నోటిఫికేషన్ పూర్తి వివరాలు. Regular Positions Apply Online here..

    టెన్త్, ఐటిఐ, ఏదైనా డిగ్రీ అర్హత తో కేంద్ర ప్రభుత్వ శాశ్వత ఉద్యోగాల భర్తీ BCPL Notification 2026 Apply here.. అందరూ దరఖాస్తు చేసుకోండి.

    Popular Posts of this Blog

    సంక్షేమ గురుకులాల్లో గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాలు, సర్టిఫికెట్ తో రండి ఉద్యోగం పొందండి.

    సైనిక్ స్కూల్ లో రెగ్యులర్ టీచింగ్ ఫ్యాకల్టీ ఉద్యోగాలు విడుదల, రూ.44,900/- జీతం, వివరాలు..

    India Post GDS Notification భారతీయ పోస్ట్ గ్రామీణ పోస్ట్ ఆఫీస్ లో 23563 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల Apply here

    తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు అప్లై లింక్ ఇదే.. Latest Govt JOB's Notifications Apply here

    TGTET In-Service Teachers 2026 Results: తెలంగాణ టీచర్ అర్హత పరీక్ష కీ, రెస్పాన్స్ షీట్ అందుబాటులోకి వచ్చాయి. Final KEY, Response Sheet Download here. ఇక్కడ తనిఖీ చేయండి.

    గ్రామీణ బ్యాంకుల్లో 2482 లోకల్ బ్యాంక్ ఆఫీసర్ ఉద్యోగాలు విడుదల, ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఖాళీలు. అప్లై లింక్ ఇక్కడ.

    గోల్డెన్ చాన్స్, రాత పరీక్ష లేకుండా! 376 శాశ్వత ఉద్యోగాలు విడుదల, వెంటనే ఇక్కడ అప్లై చేయండి..

    మహిళలకు శుభవార్త! 231 అంగన్వాడి పోస్టుల భర్తీకి ప్రకటన, ICDS ప్రాజెక్టుల వారీగా ఖాళీలు, ఇలా దరఖాస్తు చేయండి.

    మెడికల్ స్టాఫ్ పోస్టుల భర్తీకి ప్రకటన, ప్రభుత్వం ఆసుపత్రిలో ఖాళీలు భర్తీ.. అప్లై చేయండి.

    పంచాయతీరాజ్ శాఖ, గ్రామీణ పంచాయతీ కార్యాలయాల్లో ఉద్యోగాలు విడుదల, వెంటనే అప్లై చేసుకోండి.