✨Flash Updates✨  
  • 🔔 తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు 25.05.2026 న అప్డేట్ చేయబడినవి! 💥
  •  
  • 🚨 ఒక్క నిముషం. 👇ఈ అవకాశాలు మీ కోసమే..
  •  
     
  • NEW! 🎉 Work From Home JOBS: పార్ట్ టైం, ఫుల్ టైం ఉద్యోగ అవకాశాల కోసం..Apply here
  •  
  • NEW! 🎉 పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ తెలంగాణ JOBs ..Apply here చి.తే:25.05.2026
  •  
  • NEW! 🎉 తెలంగాణ కోఆపరేటివ్ బ్యాంకు ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్..Apply here చి.తే:26.05.2026
  •  
  • NEW! 🎉 కాంట్రాక్ట్ రెగ్యులర్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్..Apply here చి.తే:26.05.2026
  •  
  • NEW! 🎉 హైదరాబాద్ లోని కేంద్ర ప్రభుత్వ సంస్థ భారీగా ఉద్యోగాల భర్తీ ..Apply here చి.తే:26.05.2026
  •  
  • NEW! 🎉 ఆకాశవాణి కేంద్రాల్లో జాబ్..Apply here చి.తే:29.05.2026
  •  
  • NEW! 🎉 విద్యుత్ శాఖలో అకౌంటెంట్, కంపెనీ సెక్రటరీ JOBs..Apply here చి.తే:30.05.2026
  •  
  • NEW! 🎉 మహిళలకు శుభవార్త! తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్..Apply here చి.తే:31.05.2026
  •  
  • NEW! 🎉 పదో తరగతి అర్హతతో శాశ్వత మల్టీ టాస్కింగ్ స్టాఫ్, డ్రైవర్ పోస్టులు విడుదల..Apply here చి.తే:04.06.2026
  •  
  • NEW! 🎉 276 కొలువుల కోసం రాత పరీక్ష లేకుండా! నోటిఫికేషన్..Apply here చి.తే:07.06.2026
  •  
  • NEW! 🎉 రోడ్ల అభివృద్ధి సంస్థ, రాత పరీక్ష లేకుండా! 85 ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:08.06.2026
  •  
  • NEW! 🎉 బొగ్గు గనుల్లో 660 కొత్త ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్..Apply here చి.తే:11.06.2026
  •  
  • NEW! 🎉 Hyd మెట్రోలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ..Apply here
  •  
  • NEW! 🎉 తెలంగాణ మహీంద్రా ట్రాక్టర్ తయారీ కంపెనీ 800 కు పైగా ఉద్యోగాల భర్తీ ..Apply here
  •  
  • NEW! 🎉 Abhyasa Deepikalu 2025-26..Download here
  •  
  • NEW! 🎉 స్కిల్ యూనివర్సిటీ తెలంగాణ 100% కొలువు గ్యారెంటీ కోర్సుల్లో ప్రవేశాలు..Apply here
  •  
  • NEW! 🎉 టెన్త్ తర్వాత ఏం చేయాలి? విద్యార్థుల కోసం ఎడ్యుకేషన్ బోర్డ్ కెరియర్ బుక్...Download here
  •  
  • Daily 10 G.K MCQ Practice : NEW! పోటీ పరీక్షల ప్రత్యేకం All Type of MCQ Bit Bank..
  •  
    ⚡గమనిక :: ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నవారు తప్పక పై లింక్స్ మీద క్లిక్ చేసి చదవండి.. 👆 @eLearningBADI.in 🙏

    Online Tricks for High-speed Net | ఇంటర్నెట్ వేగాన్ని పెంచే మార్గాలివే..


    ఇంటర్నెట్ వేగాన్ని పెంచే మార్గాలివే..

    ఆధునిక సమాజంలో ఇంటర్నెట్ లేని మొబైల్, కంప్యూటర్, లాప్టాప్ లను ఊహించలేం. ప్రతి ఒక్కరు వారి రోజువారి సమయం మొత్తంలో 25% సమయాన్ని మొబైల్ ఫోన్ వాడడం, ప్రతి సమాచారం కోసం సోషల్ మాధ్యమాల ద్వారా అన్వేషించడం.. అలాగే ఇంటర్నెట్ వాడకం పెరిగిపోతుంది. ఇలా అందరూ ఒకే సమయంలో నెట్ వాడుతున్న కొద్దీ మొబైల్ ఫోన్, కంప్యూటర్, లాప్టాప్ గ్యాడ్జెట్ స్పీడ్ తగ్గుతుంది. ఇలా తగ్గడానికి చాలా రకాల కారణాలు ఉన్నాయి, అయితే అసలైన ప్రధాన కారణంగా.. బ్రౌజింగ్ హిస్టరీని పేర్కొనవచ్చు. మొబైల్ కంప్యూటర్లలో ఏదేని బ్రౌసర్ వాడడం వల్ల మనకు తెలియకుండానే బ్రౌజింగ్ హిస్టరీ పెరిగిపోతూ ఉంటుంది. హిస్టరీ కుకీస్ పెరుగుతూ పోయే కొద్దీ నెట్ వేగం తగ్గిపోతుంది.. ప్రతి ఒక్కరూ ప్రతి అవసరమైన విషయం కోసం గూగుల్ బ్రౌజర్ ద్వారా సమాచారం తెలుసుకోవడానికి అన్వేషణలు చేస్తుంటారు.. ఇలా ప్రతీ విషయం సమాచారం కోసం కుప్పలు-తెప్పలుగా డాటా పెరుగుతూ పోతుంది. ఇలా పేరుకుపోతున్న 'బ్రౌజింగ్ డాటాను' తొలగించుకోవడం కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్న వారికి చిన్న విషయమే.. అయినప్పటికీ న్యూ యూజర్స్కు మాత్రం ఇది అద్భుతమైన చిట్కా అనిపించవచ్చు.. పేరుకుపోతున్న బ్రౌజింగ్ హిస్టరీ, క్యాచి, కుకీలను తొలగించుకునే విధానాన్ని ఇప్పుడు చూద్దాం.


    అవగాహన కోసం ఈ వీడియో చూడండి..

    ఇంటర్నెట్ స్పీడ్ మరింత వేగం కోసం ఈ క్రింది సోపానాలను అనుసరించండి.


    ★ దాదాపుగా అన్ని బ్రోకర్లకు బ్రౌజింగ్ హిస్టరీ తొలగించుకునే విధానం ఇలాగే ఉంటుంది.


    ■ మొబైల్ ఫోన్ లో గూగుల్ క్రోమ్ బ్రౌజర్ బ్రౌజర్ హిస్టరీ క్లియర్ చేయడం.. ఇప్పుడు చూద్దాం.


    ◆ ముందుగా మీ మొబైల్ ఫోన్/ కంప్యూటర్ గూగుల్ క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేయండి.

    ◆ టాప్ రైట్ కార్నర్ లోని మూడు చుక్కల పై క్లిక్ చేసి, సెట్టింగ్ ఆప్షన్ ను ఎంపిక చేయండి.

    ◆ తదుపరి ప్రైవసీ అండ్ సెక్యూరిటీ ఆప్షన్ ను ఎంపిక చేయండి.

    ◆ కాదు పై క్లియర్ బ్రౌజింగ్ డేటా పై క్లిక్ చేయండి.

    ◆ బేసిక్ లో అన్ని ఆప్షన్స్ టిక్ మార్క్ ఉండేలా చూడండి. మరియు క్లియర్ డాటా పై క్లిక్ చేసి డాటా ను క్లియర్ చేయండి. 

    సూచన :: ఇక్కడ ఎటువంటి ఫోన్ మెమరీ డాటా క్లియర్ అవ్వదు గమనించండి.

    ◆ అలాగే పక్కన కనిపిస్తున్న అడ్వాన్స్ ఆప్షన్ పై క్లిక్ చేసి, ఇక్కడ పసువర్డ్స్ తప్ప మిగిలిన అన్ని ఆప్షన్స్ టిక్ మార్క్ ఉండేలా చూడండి. మరియు క్లియర్ డాటా పై క్లిక్ చేసి డాటాను క్లియర్ చేయండి.

    ◆ ఇలా చేయడం ద్వారా బ్రౌజింగ్ హిస్టరీ లోని క్యాచీ, కుకిస్, బ్రౌజింగ్ హిస్టరీ తొలగిపోయి. ఇంటర్నెట్ స్పీడ్ అవుతుంది గమనించండి.



    ★ డెస్క్టాప్ ద్వారా గూగుల్ క్రోమ్ బ్రౌజర్ హిస్టరీ క్లియర్ చేసుకునే విధానం ఇప్పుడు చూద్దాం.


    ◆ ముందుగా డెస్క్టాప్ లోనే క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేయండి.

    ◆ డెస్క్టాప్ కంప్యూటర్ మూడు చుక్కల పై క్లిక్ చేసి హిస్టరీ ఆప్షన్ ను ఎంపిక చేయండి.

    ◆ టాప్ లెఫ్ట్ కార్నర్ లో కనిపిస్తున్న ఆప్షన్స్ నుండి క్లియర్ బ్రౌజింగ్ డేటా ఆప్షన్ను ఎంపిక చేయండి.

    ◆ ఇక్కడ మనకు బేసిక్, అడ్వాన్స్ రెండు ఆప్షన్స్ కనిపిస్తాయి.

    ◆ బేసిక్ పై క్లిక్ చేసి, సంబంధిత ఆప్షన్ పై క్లిక్ చేసి, క్లియర్ డాటా పై క్లిక్ చేయండి.

    ◆ అలాగే అడ్వాన్స్ పై క్లిక్ చేసి పాస్పోర్ట్ తప్ప మిగిలిన అన్ని ఆప్షన్ పై క్లిక్ చేసి క్లియర్ డాటా పై క్లిక్ చేయండి.

    ◆ క్రోమ్ బ్రౌజర్, బ్రౌజింగ్ హిస్టరీ, క్యాచీ, కుకీస్ తొలగిపోయి.. ఇంటర్నెట్ స్పీడ్ అవుతుంది గమనించండి.


    ★ మొబైల్ ఫోన్ డెస్క టాప్ లలో క్లియర్ బ్రౌజింగ్ డేటా, హిస్టరీ తొలగించుకోవడం అయిన తర్వాత.

    క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసి,మై ఆక్టివిటీస్ అని సెర్చ్ చేసి, డిలీట్ ఆల్ యాక్టివిటీస్ ఆప్షన్ ద్వారా, యాక్టివిటీస్ ని పూర్తిగా తొలగించండి.

    ■ లైవ్ విధానం కోసం ఈ వీడియో చూడండి..

    ★ ప్రతి పది నుండి పదిహేను రోజులకు ఒకసారి ఇలా చేయడం ద్వారా నెట్ స్పీడ్ పెరుగుతుంది, అలాగే మొబైల్ ఫోన్ బ్యాటరీ ప్యాకెట్ కూడా అధికంగా ఉంటుంది, ఇంటర్నెట్ బాగా స్పీడు గా పనిచేస్తుంది గమనించండి..


    సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.


    🔊 విద్య ఉద్యోగ తాజా సమాచారం కోసం మా వివిద సోషల్ మీడియా గ్రూప్స్ లో జాయిన్  అవ్వడానికి క్రింది ఇమేజ్ పై క్లిక్ చేయండి.

    Comments

      🔔 తాజా ఉద్యోగ సమాచారం
  • ఒక్క నిముషం. 💁🏻‍♂️ఈ అవకాశాలు మీ కోసమే..
  • Image పై క్లిక్ చేసి పూర్తి సమాచారం పొందండి.
  •                                        NEW!  
  • 👆Register here
  •  
  • 👆Online Applications Ends on 25-May-2026
  •  
  • 👆Online Applications Ends on 26-May-2026
  •  
  • 👆Online Applications Ends on 26-May-2026
  •  
  • 👆Online Applications Ends on 26-May-2026
  •  
  • 👆Online Applications Ends on 29-May-2026
  •  
  • 👆Online Applications Ends on 30-May-2026
  •  
  • 👆Online Applications Ends on 31-May-2026
  •  
  • 👆Online Applications Ends on 04-June-2026
  •  
  • 👆Online Applications Ends on 07-June-2026
  •  
  • 👆Online Applications Ends on 08-June-2026
  •  
  • 👆Online Applications Ends on 08-June-2026
  •  
  • 👆Register here
  •  
  •  
  •  
  • 👆 Download here
  •  

    Click here to Search JOBs

    Show more

    Latest Updates of this Blog

    గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం. గురుకుల పాఠశాల, కళాశాల లో ఖాళీలు..

    ఎంజీఎం హాస్పిటల్ వరంగల్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్, జీతం 21 నుండి 72 వేలు. పోస్టుల వివరాలు..

    తెలంగాణ కోఆపరేటివ్ బ్యాంకు ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్, రాత పరీక్ష లేదు. ఇలా దరఖాస్తు చేయండి.

    పదో తరగతి, ఐటిఐ అర్హతతో అర్హత తో 899 ఉద్యోగాల భర్తీ! నోటిఫికేషన్, అప్లికేషన్ లింక్ మరియు పూర్తి వివరాలు మీకోసం.

    GDS Results 2026 Selected list pdf గ్రామీణ డాక్ సేవక్ ✨3వ ఎంపిక జాబితా విడుదల, సులభంగా ఈ దశల ప్రకారం మెరిట్ లిస్ట్ డౌన్లోడ్ చేయండి.

    రాత పరీక్షలు లేకుండా! హైదరాబాద్ లోని కేంద్ర ప్రభుత్వ సంస్థ దరఖాస్తులు ఆహ్వానం. 132 ఖాళీల కోసం అప్లై చేయండి.

    తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు అప్లై లింక్ ఇదే.. Latest Govt JOB's Notifications Apply here

    గురుకులాల్లో 9,231 ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల | TREIRB Gurukula Notification for Various Vacancies | Apply here..

    బొగ్గు గనుల్లో 660 కొత్త ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు, దరఖాస్తు చేయండి.

    లైబ్రరీలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్, అసిస్టెంట్ లైబ్రరీయన్, లైబ్రరీ అసిస్టెంట్ పోస్టులు విడుదల. దరఖాస్తు డైరెక్ట్ లింక్ ఇక్కడ

    Popular Posts of this Blog

    BSE Telangana SSC RESULT 2026 పదో తరగతి ఫలితాలు విడుదల, డేట్ ఫిక్స్ చేసిన విద్యాశాఖ, వాట్సాప్ లోను ఫలితాలు..

    తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు అప్లై లింక్ ఇదే.. Latest Govt JOB's Notifications Apply here

    స్త్రీనిధి తెలంగాణ ప్రభుత్వం భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. రాత పరీక్ష లేదు, దరఖాస్తు ఫామ్ ఇక్కడ.

    తెలంగాణ పది జిల్లాల్లో జాబ్ మేళా: తెలంగాణ క్రీడా సాధికారత సంస్థ, టాస్క్ & డీట్ ల చురవతో నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు..

    ఆరోగ్యశాఖలో కాంట్రాక్ట్ ఉద్యోగాలు భర్తీ. రాత పరీక్ష, ఫీజు లేదు. రూ.18 - 20 వేలు జీతం. 10th ITI Diploma దరఖాస్తు చేసుకోండి.

    బొగ్గు గనుల్లో 660 కొత్త ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు, దరఖాస్తు చేయండి.

    పోస్టల్ శాఖ కాంట్రాక్ట్ ఉద్యోగాల నియామకానికి నోటిఫికేషన్ విడుదల. దరఖాస్తు డైరెక్ట్ లింక్ ఇక్కడ

    కాంట్రాక్ట్ ఉద్యోగాలు భర్తకి నోటిఫికేషన్.. చిన్న రాత పరీక్ష & ఇంటర్వ్యూ తో ఎంపిక, 22,500 జీతం, పోస్టుల వివరాలు ఇక్కడ.

    ఎంజీఎం హాస్పిటల్ వరంగల్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్, జీతం 21 నుండి 72 వేలు. పోస్టుల వివరాలు..

    విద్యుత్ శాఖలో అకౌంటెంట్, కంపెనీ సెక్రటరీ, పర్చేజ్ ఆఫీసర్ ఉద్యోగాలు విడుదల..