భారతీయ రైల్వే 790 వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ GDCE RRC SR Recruitment 2023 Apply Link here..
రైల్వే రిక్రూట్మెంట్ సెల్, సౌతేర్న్ రైల్వే, చెన్నయ్ అసిస్టెంట్ లోకో పైలట్, ట్రైయినీ మేనేజర్, టెక్నీషియన్, జూనియర్ ఇంజనీర్, గాడ్/ ట్రైన్ మేనేజర్ మొదలగు ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్. ఆసక్తి కలిగిన అభ్యర్థులు నోటిఫికేషన్ పూర్తి వివరాలు తెలుసుకొని ఇక్కడ ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించండి. నోటిఫికేషన్ పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ.
రైల్వే రిక్రూట్మెంట్ సెల్, సౌతేర్న్ రైల్వే వివిధ విభాగాలోని పోస్టుల భర్తీకి ఆసక్తి కలిగిన రెగ్యులర్ మరియు అర్హులైన రైల్వే ఉద్యోగస్తుల నుండి (RPF/ RPSF కాకుండా) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ నెంబర్.RRC/SR/C-GDCE/2023 ను 30.07.2023 న విడుదల చేసింది. పోస్టులను అనుసరించి పదవ తరగతి, ఐటిఐ, ఇంజనీరింగ్ డిప్లొమా అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించవచ్చు. ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ 30.07.2023 నుండి 30.08.2023 వరకు అందుబాటులో ఉంటుంది. రాత పరీక్షల ఆధారంగా నియామకాలు నిర్వహిస్తున్న ఈ ఉద్యోగ నోటిఫికేషన్ యొక్క పోస్టుల వివరాలు.పోస్టుల వివరాలు :
- మొత్తం ఖాళీల సంఖ్య : 790.
పోస్టుల వారీగా ఖాళీల వివరాలు :
- అసిస్టెంట్ లోకో పైలట్ - 234,
- టెక్నీషియన్ III/ ఎలక్ట్రికల్ పవర్ - 21,
- టెక్నీషియన్ III/ ఎలక్ట్రికల్ ట్రైన్ లైటింగ్ - 19,
- టెక్నీషియన్ III/ రిఫ్రిజిరేటర్ ,& ఏసి - 12,
- టెక్నీషియన్ III/ Elec/TRS - 96,
- టెక్నీషియన్ III/ Elec/TRD - 39,
- టెక్నీషియన్ III/ C & W - 74,
- టెక్నీషియన్ III/ DSL/Mech - 02,
- టెక్నీషియన్ III/ Diesel/Elec - 03,
- టెక్నీషియన్ Gr.I/ Signal - 25,
- టెక్నీషియన్ III/ Signal - 18,
- టెక్నీషియన్ III/ Tele - 20,
- టెక్నీషియన్ III/ Black Smith - 08,
- టెక్నీషియన్ III/ Welder - 02,
- టెక్నీషియన్ III/ Track Machine - 12,
- టెక్నీషియన్ III/ Riveter - 02,
- టెక్నీషియన్ III/ Carpenter (Works) - 01,
- టెక్నీషియన్ III/ Mason (Works) - 04,
- టెక్నీషియన్ III/ Bridge - 02,
- టెక్నీషియన్ III/ Plumber/ Pipe Fitter - 01,
- జూనియర్ ఇంజనీర్/ Elec/GS- 16,
- జూనియర్ ఇంజనీర్/ Elec/TRS- 17,
- జూనియర్ ఇంజనీర్/ Elec/TRD - 25,
- జూనియర్ ఇంజనీర్/ C&W/ Mech - 23,
- జూనియర్ ఇంజనీర్/ DSL/Mech - 02,
- జూనియర్ ఇంజనీర్/ DSL/Elec - 01,
- జూనియర్ ఇంజనీర్/ Signal - 04,
- జూనియర్ ఇంజనీర్/ Tele - 05,
- జూనియర్ ఇంజనీర్/ P.Way - 23,
- జూనియర్ ఇంజనీర్/ Works - 15,
- జూనియర్ ఇంజనీర్/ Bridges - 02,
- జూనియర్ ఇంజనీర్/ Track Machine - 35,
- గార్డ్/ ట్రైన్ మేనేజర్ - 27.. మొదలగునవి.
- అన్ని వర్గాల వారికి పై ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయి.
- పూర్తి వివరాలకు అధికారికి నోటిఫికేషన్ చదవండి.
అర్హత ప్రమాణాలు:
- అభ్యర్థి రైల్వే ఉద్యోగి ఉండాలి.
- పోస్టులను అనుసరించి పదో తరగతి, ఐటిఐ, ఇంజనీరింగ్ డిప్లమా అర్హత కలిగి ఉండాలి.
వయోపరిమితి :
- 01.01.2024 నాటికి..
- అన్ రిజర్వుడ్ లకు 42 సంవత్సరాలు,
- ఓబిసి లకు 45 సంవత్సరాలు,
- ఎస్సీ, ఎస్టీ లకు 47 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
ఎంపిక విధానం:
- కంప్యూటర్ బేస్డ్ రాత పరీక్ష ఆధారంగా ఉంటుంది.
- నెగిటివ్ మార్కింగ్ విధానం అమలులో ఉంది ప్రతి తప్పు సమాధానానికి ఒకటి బై మూడవ(0.25) వంతు మార్పు కోత విధిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
- ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 30.07.2023.
- ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 30.08.2023.
- అధికారిక వెబ్సైట్ :: https://www.rrcmas.in/
- అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
- ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment