Indian post || for Direct Recruitment of 25 posts Staff Car Driver notification 2021. Get more details here..
పోస్టల్ డిపార్ట్మెంట్ లో 25 స్టాఫ్ కార్ డ్రైవర్ పోస్టులు.
భారత ప్రభుత్వానికి చెందిన పోస్టల్ డిపార్ట్మెంట్ చెన్నైలోని మెయిల్ మోటార్ సర్వీస్ సీనియర్ మేనేజర్ కార్యాలయంలో స్టాఫ్ కార్ డ్రైవర్ (ఆర్డినరీ గ్రేడ్) పోస్టుల భర్తీకి అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులను ఆఫ్‌లైన్(స్పీడ్ పోస్ట్ ద్వారా) ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ ను విడుదల చేసింది.
పోస్టుల వివరాలు:
మొత్తం పోస్టుల సంఖ్య: 25.
విద్యార్హత: గుర్తింపు పొందిన బోర్డ్/ ఇన్స్టిట్యూట్ నుండి పదవ తరగతి ఉత్తీర్ణత తో మూడు సంవత్సరాల లైట్ అండ్ హెవీ మోటార్ వెహికల్ వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ మరియు మోటర్ మెకానిజం అర్హతలు గా కలిగి ఉండాలి.
వయసు: 18 నుండి 27 సంవత్సరాల మధ్య ఉండాలి.
అధిక వయో పరిమితి కలిగిన రిజర్వేషన్ కేటగిరీల అభ్యర్థులకు, వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది.
ఎస్సీ/ ఎస్టీలకు 5 సంవత్సరాలు,
ఓబీసీలకు 3 సంవత్సరాలు.
జీతభత్యాలు: నెలకు రూ.19,900 - 63,200 + ఇతర అలవెన్సులు లతో కలిపి చెల్లిస్తారు.
ఎంపిక విధానం: విద్యార్హత, వ్యాలీడ్ డ్రైవింగ్ లైసెన్స్ ప్రాతిపదికన అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేసి, స్కిల్ టెస్ట్, డ్రైవింగ్ టెస్ట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్(స్పీడ్ పోస్ట్ ద్వారా) దరఖాస్తులను సమర్పించాలి.
చిరునామా: సీనియర్ మేనేజర్, మెయిల్ మోటార్ సర్వీస్, నెం.37,గ్రీమ్స్ రోడ్ చెన్నై-600006.
దరఖాస్తులకు చివరి తేదీ: 25.06.2021.
అధికారిక వెబ్సైట్: www.indianpost.gov.in
అధికారిక నోటిఫికేషన్:
నిరాకరణ : మేము elearningbadi.in లో పోస్ట్ చేసే సమాచారం ఖచ్చితమైనదని నిర్ధారించడానికి ప్రయత్నిస్తాము. మా ఉత్తమ ప్రయత్నాలు ఉన్నపటికి, కొన్ని కంటెంట్ లో లోపాలు ఉండవచ్చు. మీరు మమ్మల్ని విశ్వశించవచ్చు. కానీ దయచేసి మీ స్వంత తనిఖిలను కూడా నిర్వహించండి.
Comments
Post a Comment