✨Flash Updates✨  
  • NEW! 🎉 ప్రాజెక్ట్ అసిస్టెంట్ సిబ్బంది నియామక ప్రకటన 2026..Apply here చి.తే:16.11.2026
  •  
  • NEW! 🎉 మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:16.11.2026
  •  
  • NEW! 🎉 ITI సర్టిఫికెట్ కలిగిన వారికి ఉద్యోగ అవకాశాలు..Apply here చి.తే:18.11.2026
  •  
  • NEW! 🎉 350 శాశ్వత ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన విడుదల..Apply here చి.తే:18.11.2026
  •  
  • NEW! 🎉 రూ.50వేలు జీతంతో రాత పరీక్ష లేకుండా! ఉద్యోగ అవకాశాలు..Apply here చి.తే:18.11.2026
  •  
  • NEW! 🎉 10th, ITI, Inter డిగ్రీ అర్హతతో ప్రభుత్వ శాశ్వత JOBs..Apply here చి.తే:21.11.2026
  •  
  • NEW! 🎉 ప్రభుత్వ పాఠశాలలో 254 ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:22.11.2026
  •  
  • NEW! 🎉 కోర్ట్ లో 80 రెగ్యులర్ ఉద్యోగాలు భర్తీ..Apply here చి.తే:24.11.2026
  •  
  • NEW! 🎉 రైల్వేలో 1215 స్టేషన్ మాస్టర్ ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:25.11.2026
  •  
  • NEW! 🎉 102 ఏఎస్ఓ పోస్టుల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్..Apply here చి.తే:27.11.2026
  •  
  • NEW! 🎉 టీచింగ్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం..Apply here చి.తే:30.11.2026
  •  
  • NEW! 🎉 BHEL 660 ఉద్యోగ అవకాశాలతో నోటిఫికేషన్ - ఐటిఐ పాస్..Apply here చి.తే:30.11.2026
  •  
  • NEW! 🎉 రైల్వేలో 258 ఉద్యోగాల భర్తీకి మరొక కొత్త నోటిఫికేషన్..Apply here చి.తే:08.12.2026
  •  
  • NEW! 🎉 Hyd మెట్రోలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ..Apply here
  •  
  • NEW! 🎉 800 టీచింగ్, నాన్ టీచింగ్, ఇతర స్టాప్ ఉద్యోగాల భర్తీ..Apply here
  •  
  • NEW! 🎉 తెలంగాణ మహీంద్రా ట్రాక్టర్ తయారీ కంపెనీ 800 కు పైగా ఉద్యోగాల భర్తీ ..Apply here
  •  
  • NEW! 🎉 Abhyasa Deepikalu 2025-26..Download here
  •  
  • NEW! 🎉 స్కిల్ యూనివర్సిటీ తెలంగాణ 100% కొలువు గ్యారెంటీ కోర్సుల్లో ప్రవేశాలు..Apply here
  •  
  • NEW! 🎉 టెన్త్ తర్వాత ఏం చేయాలి? విద్యార్థుల కోసం ఎడ్యుకేషన్ బోర్డ్ కెరియర్ బుక్...Download here
  •  
  • Daily 10 G.K MCQ Practice : NEW! పోటీ పరీక్షల ప్రత్యేకం All Type of MCQ Bit Bank..
  •  
    ⚡గమనిక :: ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నవారు తప్పక పై లింక్స్ మీద క్లిక్ చేసి చదవండి.. 👆 @eLearningBADI.in 🙏

    ప్రభుత్వ సంస్థ లో శాశ్వత ఉద్యోగాలు.. అర్హత: డిగ్రీ, డిప్లొమా.. ఎంపికైతే రూ.35,400/- వరకు జీతం. Technical Assistant Notification 2024 Apply 24 Posts here..

    కేంద్ర ప్రభుత్వ సంస్థ B.Sc, B.Lib.Sc, Diploma అర్హత తో ఉమ్మడి తెలుగు రాష్ట్రాల అభ్యర్థుల నుండి 24 టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం.


    • రూర్కీ లోని సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ సంస్ధ శాశ్వత కొలువుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం.


    భారత ప్రభుత్వ సైంటిఫిక్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (CSIR) మంత్రిత్వ శాఖకు చెందిన రూర్కీ లోని సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (CBRI), టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి కలిగిన యువత ఈ ఉద్యోగాల కోసం 10.01.2024 నుండి 07.02.2024వ తేదీ వరకు ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మరియు దరఖాస్తు డైరెక్ట్ లింక్ ఇతర వివరాలు ఇక్కడ..

    Follow US for More ✨Latest Update's
    FollowChannelClick here
    FollowChannel

    Click here


    పోస్టుల వివరాలు :

    • మొత్తం పోస్టుల సంఖ్య :: 24.


    పోస్ట్ పేరు :: టెక్నికల్ అసిస్టెంట్,


    వర్గాల వారీగా ఖాళీల వివరాలు :

    విద్యార్హత :

    1. ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి..,
    2. సంబంధిత విభాగంలో.. B.Sc, B.Lib.Sc, Diploma అర్హత సర్టిఫికెట్ కలిగి ఉండాలి.
    3. సంబంధిత విభాగంలో అనుభవం కలిగిన అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది.


    వయోపరిమితి :

    • ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు వయసు 07.02.2024 నాటికి 28 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.


    ఎంపిక విధానం :

    • ఓఎంఆర్ బేస్డ్ రాత పరీక్ష/ట్రేడ్ పరీక్ష ల ఆధారంగా ఎంపికలు నిర్వహిస్తారు.

    1. ప్రశ్నాపత్రం ఇంగ్లీష్, హిందీ మాధ్యమాల్లో ఉంటుంది.
    2. B.Sc, B.Lib.Sc, Diploma స్థాయి నుండి ప్రశ్నలు అడుగుతారు.
    3. పరీక్ష సమయం 3 గంటలు.
    4. ఈ క్రింది అంశాల నుండి ప్రశ్నలు అడుగుతారు.
    5. మెంటల్ ఎబిలిటీ నుండి 50 ప్రశ్నలు 100 మార్కులకు, 
    6. జనరల్ అవేర్నెస్ నుండి 25 ప్రశ్నలు 75 మార్కులకు, 
    7. ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుండి 25 ప్రశ్నలు 75 మార్కులకు,
    8. సంబంధిత సబ్జెక్టు నుండి 100 ప్రశ్నలు 300 మార్కులకు అడుగుతారు.
    9. నెగిటివ్ మార్కింగ్ విధానం అమలులో ఉంది. 
    10. ప్రతి తప్పు సమాధానానికి 1 మార్క్ కోత విధిస్తారు.


    గౌరవ వేతనం :

    • ఎంపికైన అభ్యర్థులకు పే మ్యాట్రిక్స్ లెవెల్-6, ప్రకారం ప్రతినెల రూ.35,400/- నుండి రూ.1,12,400/- వరకు ఇతర అలవెన్స్ లతో కలిపి చెల్లిస్తారు.


    దరఖాస్తు విధానం :

    • దరఖాస్తులను ఆన్లైన్ లో సమర్పించాలి.


    దరఖాస్తు ఫీజు :: రూ.100/-,

    • ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులు/ మహిళలు/ CSIR ఉద్యోగులకు, మాజీ సైనికులకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.


    అధికారిక వెబ్సైట్ :: https://cbri.res.in/


    అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.


    ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.


    ఆఫ్లైన్ దరఖాస్తు చిరునామా:

    • To the Director, CSIR - Central Building Research Institute, Roorkee - 247667.


    ఆన్లైన్ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ :: 20.02.2024.


    📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏


    📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.

    JoinGroup

    Click here

    Follow Click here
    FollowClick here
    Subscribe

    Click here

    About to

    Click here

    📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి. 

    ..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..

    ధన్యవాదాలు🙏.

    Comments

      🔔 తాజా ఉద్యోగ సమాచారం
  • ఒక్క నిముషం. 💁🏻‍♂️ఈ అవకాశాలు మీ కోసమే..
  • Image పై క్లిక్ చేసి పూర్తి సమాచారం పొందండి.
  •                                        NEW!  
  • 👆Online Applications Ends on 16-November-2026
  •  
  • 👆Online Applications Ends on 18-November-2026
  •  
  • 👆Online Applications Ends on 18-November-2026
  •  
  • 👆Online Applications Ends on 18-November-2026
  •  
  • 👆Online Applications Ends on 21-November-2026
  •  
  • 👆Online Applications Ends on 21-November-2026
  •  
  • 👆Online Applications Ends on 24-November-2026
  •  
  • 👆Online Applications Ends on 25-November-2026
  •  
  • 👆Online Applications Ends on 27-November-2026
  •  
  • 👆Online Applications Ends on 30-November-2026
  •  
  • 👆Online Applications Ends on 08-December-2026
  •  
  • 👆Online Applications Ends on 30-November-2026
  •  
  • 👆Register here
  •  
  •  
  •  
  • 👆 Download here
  •  

    Click here to Search JOBs

    Show more

    Latest Updates of this Blog

    తెలంగాణ (చేయూత) కొత్త పెన్షన్ లబ్ధిదారుల జాబితా విడుదల, మీ పేరు ఇలా చెక్ చేసుకోండి.. Cheyutha Pension Beneficiary List 2026

    మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ "మిషన్ శక్తి పథకం" క్రింద మంజూరైన వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం. రాత పరీక్ష ఫీజు లేదు. పూర్తి వివరాలు.

    MBB TGMS నుండి అవుట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన, తెలంగాణ గురుకుల మోడల్ పాఠశాలలో వివిధ పోస్టుల భర్తీకి ప్రకటన.. వెంటనే అప్లై చేయండి.

    టీచింగ్, నాన్-టీచింగ్ ఉద్యోగాలు: కేంద్రీయ విద్యాలయం ఉద్యోగాల భర్తీకి ఈనెల 20న ఇంటర్వ్యూలు, ఇక్కడ రిజిస్టర్ అవ్వండి..

    ADL District Back Log Vacancies Notification Apply 18 Posts here బ్యాక్ లాగ్ ఉద్యోగ ప్రకటన 2026-27

    KGBV పాఠశాలల్లో నాన్ టీచింగ్ పోస్టులు భర్తీ - 7వ, 10వ తరగతి పాస్ అప్లై చేయండి.

    DMHO BKD Recruitment 2026: జిల్లా ఆరోగ్యశాఖ ఎన్ హెచ్ ఎం కింద 95 Vacancies వివిధ కాంట్రాక్ట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం - వివరాలు

    డా. బి.ఆర్. అంబేద్కర్ యూనివర్సిటీలో నాన్ టీచింగ్ ఉద్యోగాలు విడుదల, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ & దేశవ్యాప్తంగా అందరూ అప్లై చేసుకోండి..

    ECHS Recruitment 2026: ఆరోగ్యశాఖలో వివిధ ఉద్యోగాలు విడుదల, ఈ విభాగాల్లో పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోండి.

    పోస్టల్ శాఖలో 8వ 10వ తరగతి అర్హతతో ఉద్యోగాలు - శాశ్వత ఉద్యోగాల కోసం అప్లై చేయండి.

    Popular Posts of this Blog

    తెలంగాణ (చేయూత) కొత్త పెన్షన్ లబ్ధిదారుల జాబితా విడుదల, మీ పేరు ఇలా చెక్ చేసుకోండి.. Cheyutha Pension Beneficiary List 2026

    SCCL JOBs 2026 | సింగరేణి లో కొత్త ఉద్యోగాలు భర్తీకి ప్రకటన. దరఖాస్తు చేయండి ఇలా..

    మీసేవ కేంద్రం ఏర్పాటుకు దరఖాస్తులు ఆహ్వానం. ఇప్పుడే దరఖాస్తు చేయండి TG New! MeeSeva Establishment Noti-2026 Apply here..

    ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఔట్సోర్సింగ్ ఉద్యోగాలు విడుదల, రాత పరీక్ష లేదు. దరఖాస్తు ఫామ్ డౌన్లోడ్ చేయండి.

    మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ "మిషన్ శక్తి పథకం" క్రింద మంజూరైన వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం. రాత పరీక్ష ఫీజు లేదు. పూర్తి వివరాలు.

    పంచాయతీరాజ్ శాఖ, గ్రామీణ పంచాయతీ కార్యాలయాల్లో ఉద్యోగాలు విడుదల, వెంటనే అప్లై చేసుకోండి.

    రైల్వేలో ఉద్యోగాలు విడుదల.. 10+2 తో 1688 శాశ్వత టికెట్ క్లర్క్ ఉద్యోగాలు వచ్చేసాయి. ఇలా అప్లై చేయండి, ఉద్యోగం మీదే..

    రైల్వేలో భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ - 3548 పోస్టుల వివరాలు తెలుసుకోండి

    ITI సర్టిఫికెట్ కలిగిన వారికి ఉద్యోగ అవకాశాలు - ఒక సంవత్సరం శిక్షణ, అనంతరం ఉద్యోగం.. వివరాలు ఇక్కడ.

    తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు అప్లై లింక్ ఇదే.. Latest Govt JOB's Notifications Apply here