GOA Shipyard Recruitment 2021 || గోవా షిప్ యార్డ్ లో 137 ఉద్యోగాలు... నోటిఫికేషన్ వివరాలివే...
భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన వాస్కోడిగామా(గోవా) లోని గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ అర్హత ఆసక్తిగల అభ్యర్థులు నుండి దరఖాస్తులను ఆన్లైన్/ ఆఫ్లైన్ లో ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ను విడుదల చేసింది.
పోస్టుల వివరాలు:
మొత్తం పోస్టులు 137 ప్రకటించారు.
విభాగాల వారీగా ఖాళీల వివరాలు:
1. జనరల్ ఫిట్టర్ - 5,
2. ఎలక్ట్రికల్ మెకానిక్ - 1,
3. కమర్షియల్ అసిస్టెంట్ (ముంబై ఆఫీస్) -1,
4. టెక్నికల్ అసిస్టెంట్ (QA),
5. ఆన్ స్కిల్ల్డ్ - 25,
6. FRP లామినేటర్ - 5,
7. EOT ట్రైన్ ఆపరేటర్ - 10,
8. వెల్డర్ - 26,
9. స్ట్రక్చరల్ ట్విట్టర్ ఫిట్టర్ - 42,
10. నర్స్ - 3,
11. టెక్నికల్ అసిస్టెంట్ (కమర్షియల్)- ముంబై ఆఫీస్ - 2,
12. టెక్నికల్ అసిస్టెంట్ (స్టోర్) - 5,
13. ట్రైనీ కలాసి - 9. ఇలా మొత్తం 137 పోస్టులను ప్రకటించారు.
విద్యార్హత: పోస్టులను అనుసరించి గుర్తింపు పొందిన బోర్డు లేదా యూనివర్సిటీ నుండి పదో తరగతి, ఐ టి ఐ/ ఏన్సిటివిటీ, ఇంజనీరింగ్ డిప్లామా, బిఎస్సి(నర్సింగ్), అర్హత సర్టిఫికెట్లను కలిగి ఉండాలి.
మరియు సంబంధిత పనిలో అనుభవంతో పాటు కంప్యూటర్ నాలెడ్జ్ తప్పనిసరి.
వయసు: పై అన్ని రకాల పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 31.మార్చి.2021 నాటికి 33 సంవత్సరాలకు మించకూడదు.
ఎంపిక విధానం: వచ్చిన దరఖాస్తులను షార్ట్ లిస్ట్ చేసి తదుపరి రాత పరీక్ష ఆధారంగా ఎంపిక పరీక్ష నిర్వహిస్తారు
దరఖాస్తు విధానం: దరఖాస్తులను ఆన్లైన్/ ఆఫ్లైన్ ద్వారా సమర్పించాలి.
చిరునామా: జిఎం(హెచ్ఆర్-ఏ), హెచ్ ఆర్ డిపార్ట్మెంట్, డా. బీ. ఆర్. అంబేద్కర్ భవన్ గోవా షిప్ యార్డ్ లిమిటెడ్, వాస్కోడిగామా. గోవా-403802 కు పంపించాలి.
దరఖాస్తు ఫీజు: దరఖాస్తు రిజిస్ట్రేషన్ ఫీజు రూ. 200/-.
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 04.05.2021
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 04.06.2021
అధికారిక వెబ్ సైట్ లింక్: https://goashipyard.in/
ఆన్లైన్ దరఖాస్తులకు డైరెక్ట్ లింక్: https://career.goashipyard.in/
అధికారిక నోటిఫికేషన్:








































Comments
Post a Comment