Dr GSR Charitable trust MEGA JOB MELA 2023 | రేపే 7,000+ ఉద్యోగాల భర్తీకి మెగా జాబ్ మేళా | రిజిస్టర్ అవ్వండి లా..
![]() |
| ఈనెల 7న 7,000+ ఉద్యోగాల భర్తీకి మెగా జాబ్ మేళా |
నిరుద్యోగులకు శుభవార్త!
తెలంగాణ రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకులు డా. గడల శ్రీనివాసరావు చారిటబుల్ ట్రస్ట్, తెలంగాణ రాష్ట్ర కొత్తగూడెం జిల్లా నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి జనవరి 7వ తేదీన భారీ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు తెలుపుతూ పేపర్ ప్రకటన పోస్టర్ను విడుదల చేశారు. ఈ ఉద్యోగ మేళా లో ఐటీ, ఫార్మసి, బ్యాంకింగ్, టెలికాం, మార్కెటింగ్, హోటల్ మేనేజ్మెంట్, ఫైనాన్స్ రంగాలకు చెందిన సుమారు 50+ మల్టీనేషనల్ ప్రఖ్యాత కంపెనీలు 7,000+ ఉద్యోగాలను భర్తీ చేయడానికి ఈ మేళాలో పాల్గొంటున్నట్లు డాక్టర్. గడ్డల శ్రీనివాసరావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నిరుద్యోగ యువతకు పోస్టర్ విడుదల చేస్తూ.. ఉద్యోగ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచనలు చేశారు. ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత ఉద్యోగ అవకాశాలను అందుకోవడానికి రిజిస్ట్రేషన్ ఫామ్ తో నేరుగా ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చు.
అర్హత ప్రమాణాలు:
◆ SSC/ మెట్రిక్యులేషన్ తత్సమాన,
◆ ఇంటర్,
◆ ఐటిఐ,
◆ డిప్లమా,
◆ బీఎస్సీ,
◆ బిఏ,
◆ బీటెక్,
◆ బిఈ,
◆ ఎంటెక్,
◆ ఎంబీఏ,
◆ బి ఫార్మసీ,
◆ ఎం ఫార్మసీ.. మొదలగు అర్హతలు కలవారు నేరుగా ఇంటర్వ్యూలకు పాల్గొనవచ్చు.
గమనిక :: ఎలాంటి విద్యార్హత లేని వారికి కూడా ఉద్యోగ అవకాశాల కోసం ఇంటర్వ్యూల్లో పాల్గొనవచ్చు..
![]() |
| రేపే 7,000+ ఉద్యోగాల భర్తీకి మెగా జాబ్ మేళా |
ఇంటర్వ్యూలకు హాజరయ్యే సమయంలో అభ్యర్థులు తమతో తీసుకెళ్లాల్సిన ధ్రువపత్రాల వివరాలు:
◆ విద్యార్హత ధ్రువపత్రాల కాపీలు,
◆ ఆధార్ కార్డు,
◆ కుల ధ్రువీకరణ పత్రం,
◆ బ్యాంక్ పాస్ బుక్ జిరాక్స్,
◆ రెండు పాస్ పోర్ట్ సైజు ఫోటోలు,
◆ ఉద్యోగ మేళా రిజిస్ట్రేషన్ కాఫీ..
ఎంపికలు :: ఇంటర్వ్యూల ఆధారంగా..
గౌరవ వేతనం:
ఎంపికైన అభ్యర్థులకు సంస్థ, పోస్టులను బట్టి, గౌరవ వేతనం చెల్లిస్తారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలోని నిరుద్యోగ యువత ఈ ఉద్యోగావకాశాలను, అందుకోవడానికి ఈ మేళాలో పాల్గొనవచ్చు..
సందేహాల నివృత్తి కొరకు 9504006999, 9000086767, 9000037676 ఈ నెంబర్లకు సంప్రదించండి.
తాజా ఉద్యోగాలు!
విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ
రిజిస్ట్రేషన్ లింక్ :: https://forms.gle/Z7VqFrWSxKbHDGe29
ఇంటర్వ్యూ వేదిక: ప్రభుత్వ జూనియర్ కళాశాల, కొత్తగూడెం.
ఇంటర్వ్యూ తేదీ, సమయం:
జనవరి 07, 2023. (శనివారము). ఉదయం 10:00 గంటల నుండి సాయంత్రం 04:00 గంటల వరకు.
మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.








































Comments
Post a Comment