CDFD Recruitment 2021 || హైదరాబాద్‌లోని భారత ప్రభుత్వ రంగ సంస్థ సెంటర్ ఫర్ డీఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అండ్ డడయాగ్నోస్టిక్స్ లో ఉద్యోగాలు...
సీడీఎఫ్‌డీ, సెంటర్ ఫోర్ డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అండ్ డయాగ్నాస్టిక్స్ భారత ప్రభుత్వం లోని సైన్స్ అండ్ టెక్నాలజీ హైదరాబాద్ లో ఉద్యోగాలు.
హైదరాబాద్‌లోని భారత ప్రభుత్వ రంగ సంస్థ సెంటర్ ఫర్ డీఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అండ్ డడయాగ్నోస్టిక్స్ (సీడీఎఫ్ డీ).. ఒప్పంద ప్రాతిపదికన క్రింది ఉద్యోగాల భర్తీకి అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆన్లైన్ లో ఆహ్వానిస్తూ క్రింది పోస్టులను ప్రకటించింది.
మొత్తం పోస్టుల సంఖ్య: 05
1. కన్సల్టెంట్ (రీసెర్చ్ మేనేజ్ మెంట్) లో - 1:
విద్యార్హత: ప్రభుత్వ గుర్తింపు పొందిన యునివర్సిటి / ఇన్స్టిట్యూట్ నుండి పీహెడీ ఉత్తీర్ణత కలిగి ఉండాలి. మరియు సంభందిత విషయం లో 8 సంవత్సరాలు పని చేసిన అనుభవం ఉండాలి.
వేతనం: నెలకు రూ.50,000 నుంచి రూ.75,000 వరకు చెల్లిస్తారు.
వయసు: ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు వయసు 50 సంవత్సరాల కు మించకూడదు.
అదికారిక నోటిఫికేషన్ ను ఇక్కడ చదవండి.
2. కన్సల్టెంట్ (ఫైనాన్స్ అండ్ అకౌంట్స్) లో - 1:
విద్యార్హత: గ్రాడ్యుయేషన్ లో (కామర్స్) ఉత్తీర్ణత కలిగి ఉండాలి. మరియు సంభందిత విషయం లో 5 సంవత్సరాలు పని చేసిన అనుభవం ఉండాలి.
వేతనం: నెలకు రూ.30,000 నుంచి 40,000 వరకు చెల్లిస్తారు.
వయసు: ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు వయసు 64 సంవత్సరాల కు మించకూడదు.
అదికారిక నోటిఫికేషన్ ను ఇక్కడ చదవండి.
3.సైకాలజిస్ట్ లో - 1:
విద్యార్హత: ప్రభుత్వ గుర్తింపు పొందిన యునివర్సిటి / ఇన్స్టిట్యూట్ నుండి ఎంఫిల్/పీహెచ్ డీ ఉత్తీర్ణత కలిగి ఉండాలి. మరియు సంభందిత విషయం లో 4 సంవత్సరాలు పని చేసిన అనుభవం ఉండాలి.
వేతనం: నెలకు రూ.25,000 వరకు చెల్లిస్తారు.
వయసు: ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు వయసు 50 సంవత్సరాల కు మించకూడదు.
4. హిందీ ట్రాన్స్ లేటర్ లో - 1:
విద్యార్హత: ప్రభుత్వ గుర్తింపు పొందిన యునివర్సిటి / ఇన్స్టిట్యూట్ నుండి హిందీ సబ్జెక్టుగా గ్రాడ్యుయేషన్ పూర్తిచేసి ఉండాలి. మరియు డిప్లొమా(ట్రాన్స్లేషన్) ఉత్తీర్ణులై ఉండాలి.
వేతనం: నెలకు రూ.15,000 నుంచి 20,000 వరకు చెల్లిస్తారు.
వయసు: ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు వయసు 62 సంవత్సరాల కు మించకూడదు.
అదికారిక నోటిఫికేషన్ ను ఇక్కడ చదవండి.
5. కన్సల్టెంట్ లైబ్రేరియన్ లో - 1:
విద్యార్హత: గుర్తింపు పొందిన యునివర్సిటి / ఇన్స్టిట్యూట్ నుండి డిగ్రీ(లైబ్రరీసైన్సెస్) ఉత్తీర్ణత సర్టిఫికేట్ కలిగి ఉండాలి.
వేతనం: నెలకు రూ.10,000 నుంచి 20,000 వరకు చెల్లిస్తారు.
వయసు: ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు వయసు 62 సంవత్సరాల కు మించకూడదు.
అదికారిక నోటిఫికేషన్ ను ఇక్కడ చదవండి.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరి తేది: 31.05.2021
వెబ్ సైట్: http://www.cdfd.org.in








































Comments
Post a Comment