Govt JOBs 2022 | నిరుద్యోగులకు అలెర్ట్! ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేశారా | Check Details and Apply online here..
నిరుద్యోగులకు అలెర్ట్!
NEW! ఈ వారం Employment News Paper pdf :: ఇక్కడ డౌన్లోడ్ చేయండి.
10వ తరగతి, ITI, డిప్లమా, డిగ్రీ, బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, ఎంసీఏ, కంప్యూటర్ సైన్స్, ఐటీ మొదలగు విద్యార్హతలతో ఈరోజు తో ముగియనున్న వివిధ నోటిఫికేషన్ల వివరాలు ఇక్కడ.. ఆసక్తి కలిగిన అభ్యర్థులు సంబంధిత లింక్ పై క్లిక్ చేసి ఆన్లైన్ దరఖాస్తులను వెంటనే సమర్పించండి..
1. 10పాస్ తో కేంద్ర ప్రభుత్వ సాయుధ బలగాల్లో.. సబ్ ఇన్స్పెక్టర్/ కానిస్టేబుల్ విభాగాల్లో మొత్తం 45,284 ఉద్యోగాల భక్తికి కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసి ఆన్లైన్ దరఖాస్తులను స్వీకరిస్తుంది.. CISF, CRPF, BSF, SSE, AR, ITBP, SSB మొదలగు విభాగాల్లో ఈ కాళీ లో ఉన్నాయి. పూర్తి వివరాలతో కూడిన అధికారిక నోటిఫికేషన్ కోసం మరియు ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
2. గ్రాడ్యుయేషన్ అర్హతతో.. IIBF శాశ్వత ప్రాతిపదికన "జూనియర్ ఎగ్జిక్యూటివ్" ఉద్యోగాలను భర్తీ చేయడానికి ఆన్ లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తుంది నోటిఫికేషన్ విడుదల చేసింది, భారతీయ యువత ఈ ఉద్యోగ అవకాశాలకు దరఖాస్తులు సమర్పించడానికి ఈ రోజు చివరి తేదీ. రాత పరీక్షల ఆధారంగా ఎంపికను చేయనున్న ఈ ఉద్యోగ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు & ఆన్లైన్ దరఖాస్తు లింక్ కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
తప్పక చదవండి :: 10పాస్ తో బొగ్గు గనుల శాఖ 405 శాశ్వత ఉద్యోగాల భర్తీకి ప్రకటన | Steps to Online Online Application here..
3. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అర్హతతో హైదరాబాద్లోని సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ "జావా - సాఫ్ట్వేర్ డెవలపర్" ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.. ఆసక్తి కలిగిన అభ్యర్థులు నోటిఫికేషన్ పూర్తి వివరాలతో ఆన్లైన్ దరఖాస్తులు నేరుగా చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
4. గ్రాడ్యుయేషన్/ మాస్టర్ గ్రాడ్యుయేషన్ అర్హతలతో ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్(IOB) స్పెషల్ ఆఫీసర్ - ఐటీ ప్రొఫెషనల్స్.. ఉద్యోగాల భర్తీ కోసం ఆన్లైన్ దరఖాస్తులను స్వీకరిస్తుంది.. ఆసక్తి కలిగిన అభ్యర్థులు నోటిఫికేషన్ పూర్తి వివరాలు తెలుసుకొని, నేరుగా ఆన్లైన్ దరఖాస్తు చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
5. 10+2 అర్హతతో ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ భారతీయ మహిళా పురుష అభ్యర్థుల నుండి హెడ్ కానిస్టేబుల్ (టెలీకమ్యూనికేషన్)/ కానిస్టేబుల్ (టెలీకమ్యూనికేషన్) ఈ విభాగంలో షాప్ కొత్త ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ రోజు రాత్రి 11:59 నిమిషాల వరకు ఆన్లైన్ దరఖాస్తులు చేయవచ్చు.. నోటిఫికేషన్ వివరాలతో ఆన్లైన్ దరఖాస్తు లింక్ కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.







మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment