యువత కోసం కేంద్ర ప్రభుత్వం కొత్త స్కీమ్.. ప్రతినెలా స్కాలర్షిప్ పొందడానికి దరఖాస్తు చేసుకోండి.. PM Internship Program 10th Inter ITI Apply here..
పీఎం ఇంటర్నెట్ షిప్ తో స్కాలర్షిప్..
- ప్రతి నెల రూ.5,000/- స్కాలర్షిప్ గా పొందడానికి వెంటనే దరఖాస్తు చేసుకోండి.
- దరఖాస్తు ప్రక్రియ త్వరలో ముగియనుంది.
- 2024-25 విద్యా సంవత్సరానికి 1.25 లక్షల మంది యువతకు ఇంటర్నెట్ షిప్ అవకాశం కల్పిస్తుంది.
- రాబోయే ఐదు సంవత్సరాలలో దేశవ్యాప్తంగా ప్రధాన 500 కంపెనీల్లో ఒక కోటి మందికి ఇంటర్నెట్ షిప్ చేసుకునే అవకాశం.
- ఎలాంటి రాత పరీక్ష, ఫీజు లేకుండా! ఎంపికలు నిర్వహిస్తారు.
- నోటిఫికేషన్ ప్రకారం అభ్యర్థులు అర్హత ప్రమాణాలను కలిగి ఉంటే సరిపోతుంది.
- ప్రతి ఇంటర్న కు ఖర్చుల కోసం రూ.6,000/- గ్రాంట్ కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది.
- అలాగే ఇంటర్న లకు బీమా కవరేజ్ కూడా వర్తిస్తుంది. ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ పూర్తి వివరాలు, ముఖ్య తేదీలు, మొదలగునవి మీకోసం ఇక్కడ.
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
సూచన :: మన https://www.elearningbadi.in/ వెబ్ సైట్ నందు విద్య ఉద్యోగ సమాచారం చదువుతున్న విద్యార్థులు, యువకులు & నిరుద్యోగులకు ముఖ్య గమనిక.. ఇక్కడ అందించబడుతున్న సమాచారం ఖచ్చితమైనదని (Genuine). మీరు తెలుసుకోవడానికి ప్రతి ఆర్టికల్ నందు, దానికి సంబంధించిన ముఖ్య లింకులు క్రింద ఇవ్వడం జరుగుతుంది. వాటిపై క్లిక్ చేసి సమాచారాన్ని తెలుసుకోవచ్చు. ముఖ్య సమాచారం తెలుసుకోవడానికి ప్రతి పేజీను కొద్దిగా పైకి స్క్రోల్ అప్ చేయండి. దిగువన పూర్తి సమాచారం మీ కళ్ళకు కట్టినట్టు ఉంటుంది. నచ్చితే ఫాలో అవ్వండి ఉద్యోగాలను సాధించుకోండి.
విద్యార్హత :
దరఖాస్తుదారు తప్పనిసరిగా ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్ యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ నుండి హయ్యర్ సెకండరీ ఎడ్యుకేషన్ లేదా హైస్కూల్, ఐటిఐ, పాలిటెక్నిక్, బీ.ఏ, బీ.ఎస్సి, బీ.కాం, బి.సి.ఏ, బి.ఫార్మసీ అలాగే ఆన్లైన్ దూరవిద్య ప్రోగ్రామ్ లలో నోటిఫికేషన్ ప్రకారం అర్హతలు కలిగిన అభ్యర్థులు కూడా దరఖాస్తులు చేయవచ్చు..
వయోపరిమితి :
- దరఖాస్తు చివరి తేదీ నాటికి అభ్యర్థులు 21 సంవత్సరాలు పూర్తి చేసుకుని 24 సంవత్సరాల వయసుకు మించకుండా ఉండాలి.
ఎంపికలు :
- వచ్చిన దరఖాస్తులను షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్నేషనల్ ప్రోగ్రాం కోసం తుది ఎంపిక జాబితా ప్రకటించి ఎంపికలు నిర్వహిస్తారు.
ఇంటర్నెట్ షిప్ వ్యవధి :: ఒక సంవత్సరం.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: ఇప్పటికే ప్రారంభమైనది.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 12.03.2025.
సెలెక్టెడ్ అభ్యర్థుల జాబితా ప్రకటించు తేదీ :: త్వరలో అప్డేట్ చేయబడతాయి.
కంపెనీలు ఎంపికలు నిర్వహించు తేదీ :: త్వరలో అప్డేట్ చేయబడతాయి.
ఇంటర్నెట్ షిప్ ప్రోగ్రాం ప్రారంభం తేదీ :: త్వరలో.
అధికారిక వెబ్సైట్ :: https://pminternship.mca.gov.in/
ఇప్పుడే మీ పేరు నమోదు చేసుకోవడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment