✨Flash Updates✨  
  • NEW! 🎉 శాశ్వత మల్టీ టెస్ట్ టాస్కింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీ..Apply here చి.తే:26.07.2026
  •  
  • NEW! 🎉 ఆరోగ్య శాఖ నర్స్, టెక్నీషియన్, సెక్యూరిటీ, అకౌంటెంట్, వివిధ మెడికల్ స్టాప్ విభాగాల్లో శాశ్వత ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:06.08.2026
  •  
  • NEW! 🎉 గ్రామీణ కో-ఆపరేటివ్ బ్యాంక్ 338 అసిస్టెంట్ ఉద్యోగాలు..Apply here చి.తే:07.08.2026
  •  
  • NEW! 🎉 భారతీయ రైల్వే భారీ నోటిఫికేషన్, 1853 పోస్టుల కోసం..Apply here చి.తే:07.08.2026
  •  
  • NEW! 🎉 ఆరోగ్యశాఖ, ప్రభుత్వ హాస్పిటల్ లో 67 నాన్-పారామెడికల్ ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:10.08.2026
  •  
  • NEW! 🎉 236 స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు విడుదల, రెగ్యులర్ స్టాఫ్ నర్స్ పోస్ట్ కోసం..Apply here చి.తే:10.08.2026
  •  
  • NEW! 🎉 ప్రభుత్వ విద్యా సంస్థ లో నాన్ టీచింగ్ ఉద్యోగాలు, లైఫ్ సెట్ కొలువులు..Apply here చి.తే:10.08.2026
  •  
  • NEW! 🎉 TGPSC సీడ్ సర్టిఫికేషన్ ఆఫీసర్ ఉద్యోగాల కోసం..Apply here చి.తే:12.08.2026
  •  
  • NEW! 🎉 రైల్వేలో 119 సెక్షన్ కంట్రోలర్ ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:14.08.2026
  •  
  • NEW! 🎉 జూనియర్ పర్సనల్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్, అప్పర్ డివిజన్ క్లర్క్ 242 ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:16.08.2026
  •  
  • NEW! 🎉 500 అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన.. తెలుగు రాష్ట్రాల్లో ఖాళీలు..Apply here చి.తే:17.08.2026
  •  
  • NEW! 🎉 అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టుల భర్తీ..Apply here చి.తే:17.08.2026
  •  
  • NEW! 🎉 ఐటిఐ తో ఉద్యోగ అవకాశాలు: రాత పరీక్ష లేకుండా! 200 ఖాళీల భర్తీ..Apply here చి.తే:19.08.2026
  •  
  • NEW! 🎉 రైల్వేలో 6777 రాత పరీక్ష లేకుండా! ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:19.08.2026
  •  
  • NEW! 🎉 రాత పరీక్ష లేకుండా! 685 పోస్టుల భర్తీ..Apply here చి.తే:26.08.2026
  •  
  • NEW! 🎉 గ్రామీణ సోషల్ వర్కర్, అప్పర్ డివిజన్ క్లర్క్, లోయర్ డివిజన్ క్లర్క్ పోస్టులు విడుదల..Apply here చి.తే:09.09.2026
  •  
  • NEW! 🎉 Hyd మెట్రోలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ..Apply here
  •  
  • NEW! 🎉 800 టీచింగ్, నాన్ టీచింగ్, ఇతర స్టాప్ ఉద్యోగాల భర్తీ..Apply here
  •  
  • NEW! 🎉 తెలంగాణ మహీంద్రా ట్రాక్టర్ తయారీ కంపెనీ 800 కు పైగా ఉద్యోగాల భర్తీ ..Apply here
  •  
  • NEW! 🎉 Abhyasa Deepikalu 2025-26..Download here
  •  
  • NEW! 🎉 స్కిల్ యూనివర్సిటీ తెలంగాణ 100% కొలువు గ్యారెంటీ కోర్సుల్లో ప్రవేశాలు..Apply here
  •  
  • NEW! 🎉 టెన్త్ తర్వాత ఏం చేయాలి? విద్యార్థుల కోసం ఎడ్యుకేషన్ బోర్డ్ కెరియర్ బుక్...Download here
  •  
  • Daily 10 G.K MCQ Practice : NEW! పోటీ పరీక్షల ప్రత్యేకం All Type of MCQ Bit Bank..
  •  
    ⚡గమనిక :: ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నవారు తప్పక పై లింక్స్ మీద క్లిక్ చేసి చదవండి.. 👆 @eLearningBADI.in 🙏

    Asifabad District Medical Officer Recruitment 2021 | ఆసిఫాబాద్ జిల్లా పల్లె దావఖానా మెడికల్ ఆఫీసర్ ఖాళీల భర్తీకి ప్రకటన.. అర్హత ప్రమాణాలను ఇక్కడ తనిఖీ చేయండి..

      తెలంగాణ ప్రభుత్వం

    జిల్లా ఆరోగ్య సంక్షేమ శాఖ:: కొమురం భీం ఆసిఫాబాద్

    వెబ్ నోటిఫికేషన్ నెంబర్: 15/2021

    కాంట్రాక్ట్ ప్రాతిపదికన కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా లో మెడికల్ ఆఫీసర్ పోస్టుల నియామకానికి ప్రకటన.

                       తెలంగాణ ప్రభుత్వం పల్లె దవాఖానాల్లో 1677 పోస్టులను భక్తికి జిల్లాల వారీగా నియామకాలు చేపట్టడానికి ఉత్తర్వులను జారీ చేసింది. అందులో భాగంగా ఆసిఫాబాద్ కొమరం భీమ్ జిల్లా కు 47 పోస్టులను కేటాయించారు.

                      ఆసిఫాబాద్ కొమరం భీమ్ జిల్లా పల్లె దవాఖానాల్లో నేషనల్ హెల్త్ మిషన్ క్రింద కాంట్రాక్ట్ ప్రాతిపదికన 47 మెడికల్ హెల్త్ ఆఫీసర్, పోస్టుల భర్తీకి మల్టీ జోనల్ విధానంలో నియామకాలను చేపడుతున్నారు. అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు పల్లె దవాఖానాల్లో సేవలు అందించడానికి దరఖాస్తులు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకోవడానికి సంబంధించిన అధికారిక దరఖాస్తు ఫారం www.asifabad.gov.in అధికారిక వెబ్ సైట్ లో అందుబాటులో ఉన్నది.


    📢 తప్పక చదవండి:: Khammam District Medical Officer Recruitment 2021 | ఖమ్మం జిల్లా పల్లె దావఖానా మెడికల్ సిబ్బంది ఖాళీల భర్తీకి ప్రకటన.. అర్హత ప్రమాణాలను ఇక్కడ తనిఖీ చేయండి..


    📢 తప్పక చదవండి:: Kothagudem District Medical Officer Recruitment 2021 | ఖమ్మం జిల్లా పల్లె దావఖానా మెడికల్ సిబ్బంది ఖాళీల భర్తీకి ప్రకటన.. అర్హత ప్రమాణాలను ఇక్కడ తనిఖీ చేయండి..


    📢 తప్పక చదవండి:: Warangal District Medical Officer Recruitment 2021 | వరంగల్ జిల్లా పల్లె దావఖానా మెడికల్ సిబ్బంది ఖాళీల భర్తీకి ప్రకటన.. అర్హత ప్రమాణాలను ఇక్కడ తనిఖీ చేయండి..


    📢 తప్పక చదవండి:: Medchal Malkajgiri District Medical Officer Recruitment 2021 | వరంగల్ జిల్లా పల్లె దావఖానా మెడికల్ సిబ్బంది ఖాళీల భర్తీకి ప్రకటన.. అర్హత ప్రమాణాలను ఇక్కడ తనిఖీ చేయండి.. 


    📢 తప్పక చదవండి:: Mahabubabad District Medical Officer Recruitment 2021 | వరంగల్ జిల్లా పల్లె దావఖానా మెడికల్ సిబ్బంది ఖాళీల భర్తీకి ప్రకటన.. అర్హత ప్రమాణాలను ఇక్కడ తనిఖీ చేయండి.. 


    📢 తప్పక చదవండి:: Rangareddy District Medical Officer Recruitment 2021 | వరంగల్ జిల్లా పల్లె దావఖానా మెడికల్ సిబ్బంది ఖాళీల భర్తీకి ప్రకటన.. అర్హత ప్రమాణాలను ఇక్కడ తనిఖీ చేయండి.. 


    విద్యార్హత: ఎంబీబీఎస్ ఉత్తీర్ణతతో, తెలంగాణ రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ లో రిజిస్ట్రేషన్ చేసుకుని ఉండాలి.


    వయసు: జూలై 1, 2021 నాటికి 18 నుండి 34 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. పూర్తి వివరాలకు నోటిఫికేషన్లు చదవండి.


    ఎంపిక విధానం: మొత్తం 100 మార్కులకు ఈ ఎంపిక విధానాన్ని ఖరారు చేశారు.

    విద్యార్హతలకు 90 మార్కులు

    వయస్సుకు 10 మార్కులు వెయిటేజి ఉంటుంది.

    పై సూచనల ఆధారంగా మెరిట్ లిస్ట్ ను ప్రిపేర్ చేసి కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా వెబ్సైట్లో ప్రచురిస్తారు. అధికారిక వెబ్సైట్: www.asifabad.telangana.gov.in


    దరఖాస్తు విధానం: దరఖాస్తులను అధికారిక వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకుని, పూర్తి చేసి, సంబంధిత ధ్రువపత్రాలను జత చేసి, నేరుగా గాని లేదా రిజిస్టర్ పోస్టు ద్వారా గాని District Medical & Health Officer, C/c Old Civil Hospital near Bus stand, Kumuram Bheem Asifabad. సమర్పించాలి.


    దరఖాస్తు ఫీజు: రూ.500/-.


    దరఖాస్తుకు జత చేయవలసిన ధ్రువపత్రాల లిస్ట్:

    1. ఎస్ఎస్సి లేదా దానికి సమానమైన విద్యార్హత గల మెమో,

    2. ఇంటర్మీడియట్ మార్క్స్ మేమో,

    3. ఎంబిబిఎస్ మార్క్ మెమో,

    4. సంబంధిత కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు సర్టిఫికెట్,

    5. కుల ధ్రువీకరణ పత్రం, తహసిల్దార్ దగ్గర్నుంచి పొందింది,

    6. 1 నుండి 10 వ తరగతి వరకు స్టడీ సర్టిఫికేట్,

    7. దరఖాస్తుతోపాటు, పాస్పోర్ట్ సైజ్ ఫోటో.


    అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు అక్టోబర్ 12, 2021 సాయంత్రం 05:00 గంటలకు ముందుగా దరఖాస్తును సమర్పించండి.


    అధికారిక వెబ్సైట్: https://asifabad.telangana.gov.in/

    అధికారిక నోటిఫికేషన్: చదవండి/ డౌన్లోడ్ చేయండి.


    ఇవి కూడా చదవండి..

    📢 for Latest Scholarship Notification Click here

    📢 for Admission Notification Click here

    📢 for Employment News Click here 

    విద్య ఉద్యోగ తాజా సమాచారం కోసం మా వివిద సోషల్ మీడియా గ్రూప్స్ లో జాయిన్  అవ్వడానికి క్రింది ఇమేజ్ పై క్లిక్ చేయండి.


    Comments

      🔔 తాజా ఉద్యోగ సమాచారం
  • ఒక్క నిముషం. 💁🏻‍♂️ఈ అవకాశాలు మీ కోసమే..
  • Image పై క్లిక్ చేసి పూర్తి సమాచారం పొందండి.
  •                                        NEW!  
  • 👆Online Applications Ends on 06-August-2026
  •  
  • 👆Online Applications Ends on 07-August-2026
  •  
  • 👆Online Applications Ends on 07-August-2026
  •  
  • 👆Online Applications Ends on 10-August-2026
  •  
  • 👆Online Applications Ends on 10-August-2026
  •  
  • 👆Online Applications Ends on 10-August-2026
  •  
  • 👆Online Applications Ends on 12-August-2026
  •  
  • 👆Online Applications Ends on 14-August-2026
  •  
  • 👆Online Applications Ends on 16-August-2026
  •  
  • 👆Online Applications Ends on 17-August-2026
  •  
  • 👆Online Applications Ends on 17-August-2026
  •  
  • 👆Online Applications Ends on 19-August-2026
  •  
  • 👆Online Applications Ends on 19-August-2026
  •  
  • 👆Online Applications Ends on 09-September-2026
  •  
  • 👆Register here
  •  
  •  
  •  
  • 👆 Download here
  •  

    Click here to Search JOBs

    Show more

    Latest Updates of this Blog

    పదో తరగతి అర్హతతో టెక్నీషియన్ ఉద్యోగాలు విడుదల, రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేయండి. పూర్తి వివరాలు ఇవే

    మహిళలకు శుభవార్త! అంగన్వాడి టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, దరఖాస్తు చేయండి.

    ఎరువుల ఉత్పత్తి సంస్థ ఉద్యోగాలు విడుదల. లైఫ్ సెట్ కొలువులు. ప్రారంభ వేతనం 85000. ఇలా అప్లై చేయాలి.

    భారత్ పెట్రోలియం సంస్థ నాన్న మేనేజ్మెంట్ విభాగాల్లో పోస్టులు విడుదల. 34వేలు జీతం. ఇలా దరఖాస్తు చేయండి.

    హైదరాబాదులోని కేంద్ర ప్రభుత్వ సంస్థ భారీగా ఉద్యోగాలు విడుదల. రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోండి.

    ఆర్మీ పబ్లిక్ పాఠశాల టీచర్ ఉద్యోగాలు విడుదల. రాత పరీక్ష ఫీజు లేదు. ఇంటర్వ్యూ మాత్రమే. వివరాలు చెక్ చేయండి.

    సంక్షేమ గురుకులాల్లో గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాలు విడుదల, డెమో కోసం సిద్ధం అవ్వండి.

    తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు అప్లై లింక్ ఇదే.. Latest Govt JOB's Notifications Apply here

    ఆరోగ్య శాఖ నర్స్, టెక్నీషియన్, సెక్యూరిటీ, అకౌంటెంట్, వివిధ మెడికల్ స్టాప్ విభాగాల్లో శాశ్వత ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్. TMC Recruitment for Various Permanent Posts Apply here..

    ప్రభుత్వ గ్రామీణ బ్యాంకుల్లో క్లర్క్ ఉద్యోగాలు విడుదల. 11403 పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోండి.

    Popular Posts of this Blog

    Model School Non Teaching JOBs 2026: జిల్లాలోని మోడల్ స్కూల్లో నాన్ టీచింగ్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్. మీ మండల విద్యాశాఖ కార్యాలయం లో దరఖాస్తు చేసుకోండి.

    TGSRTC 1500 Conductor JOBs 2026: టీ జీ ఎస్ ఆర్ టీ సీ లో 1500 కండక్టర్ పోస్టులకు గ్రీన్ సిగ్నల్. రాత పరీక్ష లేకుండా భర్తీ. పూర్తి వివరాలు..

    గ్రామీణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 240+ వివిధ ఉద్యోగాల భర్తీకి ప్రకటన. రాత పరీక్ష లేదు. అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేయండి.

    ప్రభుత్వ సంక్షేమ పాఠశాలలో గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాలు విడుదల. ఇలా అప్లై చేయండి.

    పదో తరగతి అర్హతతో టెక్నీషియన్ ఉద్యోగాలు విడుదల, రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేయండి. పూర్తి వివరాలు ఇవే

    Free Employment Opportunities 2026: ఉచిత శిక్షణతో ఉపాధి అవకాశాలు, ఇలా రిజిస్టర్ అవ్వండి.

    TSSCDD ఉచిత ఉద్యోగ శిక్షణ కోసం దరఖాస్తులు ఆహ్వానం. 33 జిల్లాల SC ST BC అభ్యర్థులు దరఖాస్తు చేసుకోండి.

    జూలై 10 న మూడు వేర్వేరు జిల్లాల్లో జాబ్ మేళా. నేరుగా ఉద్యోగం పొందే అవకాశం.

    మహిళలకు శుభవార్త! అంగన్వాడి టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, దరఖాస్తు చేయండి.

    ఎరువుల ఉత్పత్తి సంస్థ ఉద్యోగాలు విడుదల. లైఫ్ సెట్ కొలువులు. ప్రారంభ వేతనం 85000. ఇలా అప్లై చేయాలి.