డిగ్రీ తో శాశ్వత ఉద్యోగాలు, హైదరాబాదులో పోస్టింగ్ NSC Opening Permanent Positions Apply here
డిగ్రీ అర్హతతో, సీడ్స్ కార్పొరేషన్ లిమిటెడ్ శాశ్వత పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ.
భారత ప్రభుత్వ మినీ రత్న కంపెనీ కు చెందిన, నేషనల్ సీడ్స్ కార్పొరేషన్ లిమిటెడ్ (NSC) న్యూఢిల్లీ, భారతీయ అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తులను సమర్పించి శాశ్వత పోస్టుల కోసం పోటీ పడవచ్చు.. దివ్యాంగులకు పోస్టులను కేటాయించారు గమనించగలరు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం, ఖాళీల వివరాలు, విద్య విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, గౌరవ వేతనం, మొదలగు పూర్తి సమాచారం మీకోసం ఇక్కడ.
Follow US for More ✨Latest Update's | |
FollowChannel | Click here |
FollowChannel |
సూచన :: మన https://www.elearningbadi.in/ వెబ్ సైట్ నందు విద్య ఉద్యోగ సమాచారం చదువుతున్న విద్యార్థులు, యువకులు & నిరుద్యోగులకు ముఖ్య గమనిక.. ఇక్కడ అందించబడుతున్న సమాచారం ఖచ్చితమైనదని (Genuine). మీరు తెలుసుకోవడానికి ప్రతి ఆర్టికల్ నందు, దానికి సంబంధించిన ముఖ్య లింకులు క్రింద ఇవ్వడం జరుగుతుంది. వాటిపై క్లిక్ చేసి సమాచారాన్ని తెలుసుకోవచ్చు. ముఖ్య సమాచారం తెలుసుకోవడానికి ప్రతి పేజీను కొద్దిగా పైకి స్క్రోల్ అప్ చేయండి. దిగువన పూర్తి సమాచారం మీ కళ్ళకు కట్టినట్టు ఉంటుంది. నచ్చితే ఫాలో అవ్వండి ఉద్యోగాలను సాధించుకోండి.
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య :: 06.
విభాగాల వారీగా ఖాళీల వివరాలు :
- ట్రాన్స్లేటర్ (అఫీషియల్ లాంగ్వేజ్) గ్రేడ్- IV - 06.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి సంబంధిత విభాగంలో మాస్టర్ డిగ్రీ (ఇంగ్లీష్/ హిందీ) అర్హత గా కలిగి ఉండాలి.
వయో పరిమితి :
- 30.09.2024 నాటికి 19 సంవత్సరాల పూర్తిచేసుకుని 30 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయో-పరిమితిలో 3 నుండి 10 సంవత్సరాల వరకు సడలింపు వర్తిస్తుంది.
- వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం :
- ఈ ఉద్యోగాలకు ఎంపికలు రాత పరీక్ష/ ధృవ పత్రాల పరిశీలన/ ఇంటర్వ్యూల ఆధారంగా ఉంటుంది.
- రాత పరీక్ష కంప్యూటర్ బేస్డ్ విధానంలో నిర్వహిస్తారు.
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి బేసిక్ పే రూ.22,000 - 77,000/- అన్ని అలవెన్స్ లతో కలిపి చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు :
- అన్ రిజర్వ్డ్ కేటగిరి/ ఈడబ్ల్యూఎస్/ ఓబిసి/ మాజీ-సైనికులకు రూ. 500/-.
- ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.
అధికారిక వెబ్సైట్ :: https://www.indiaseeds.com/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
నోటిఫికేషన్ జారీ తేదీ :: 27.08.2024.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 04.09.2024 నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 30.09.2024 వరకు.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
JoinGroup | |
Follow | Click here |
Follow | Click here |
Subscribe | |
About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment