ECHS Recruitment 2026: ఆరోగ్యశాఖలో వివిధ ఉద్యోగాలు విడుదల, ఈ విభాగాల్లో పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోండి.
మెడికల్ విభాగాల్లో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం... గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ ఎక్స్ సర్వీస్మెన్ కాంట్రిబ్యూటరీ ECHS Cell LEK ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి, ఒప్పంద ప్రాతిపదికన నియామకాలు నిర్వహించడానికి దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలు కలిగిన తెలుగు రాష్ట్రాల నిరుద్యోగ యువత ఈ ఉద్యోగాల కోసం పోటీపడి ఉద్యోగాలను సొంతం చేసుకోండి. దరఖాస్తు గడువు 20.11.2026 నాటికి ఆఫ్లైన్ లో దరఖాస్తులను సమర్పించుకోవాలి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య : 10. విభాగాలు : మెడికల్ ఆఫీసర్ డెంటల్ ఆఫీసర్ నర్సింగ్ అసిస్టెంట్ (జనరల్) ఫార్మాసిస్ట్ ల్యాబ్ టెక్నీషియన్ అటెండర్ (మహిళా) సఫాయివాల విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు మరియు యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి, 8వ తరగతి, 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ (MBBS/MD/ MS/ B. Pharmacy/ B.Sc Nursing/ GNM), Diploma, MLT లో అర్...





























