జిల్లా కోర్టులో అసిస్టెంట్ ఉద్యోగాలు: రాత పరీక్ష ఫీజు లేదు. అర్హతలు, ఎంపిక విధానం ఇక్కడ..
ఆంధ్రప్రదేశ్ జిల్లా కోర్టు కాంట్రాక్ట్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం...
సొంత జిల్లాలో ఉద్యోగం చేయాలని కోరికతో రాత పరీక్ష లేకుండా! అవకాశాల కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త !
జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ, శాశ్వత లోక అదాలత్ కార్యాలయం, కర్నూలు జిల్లా పరిధిలో ఖాళీగా ఉన్న టైపిస్ట్ కామ్ అసిస్టెంట్ పోస్టులను కాంట్రాక్టు ప్రాతిపదికన నియామకాలు నిర్వహించడానికి అధికారికంగా నోటిఫికేషన్ ను విడుదల చేసింది. అర్హత ఆసక్తి కలిగిన వారు ఆఫ్లైన్లో దరఖాస్తులను సమర్పించాలి. స్థానిక జిల్లా పరిధిలోని నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని మిస్ అవ్వకండి. అర్హులైన అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం 20.11.2026 తేదీ నాటికి దరఖాస్తులను సమర్పించుకోవాలి. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్ట్ పేరు : టైపిస్ట్ కం అసిస్టెంట్.
విద్యార్హత/ అర్హత ప్రమాణాలు :
- గ్రాడ్యుయేట్ హయ్యర్ గ్రేడ్ ద్వారా ఇంగ్లీష్ టైప్ రైటింగ్ లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సాంకేతిక పరీక్షలో ఉత్తీర్ణులైన వారు.
- జిల్లా మినిస్ట్రియల్ హెడ్ క్వార్టర్స్ ఆఫీస్ పరిధిలోని టైపిస్ట్ కామ అసిస్టెంట్ విభాగంలో రిటైర్ అయిన అభ్యర్థులు అర్హులు.
- బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ అవసరం.
- కంప్యూటర్ పరిజ్ఞానం కలిగిన వారికి ప్రాధాన్యత ఉంటుంది.
- పూర్తి వివరాలకు నోటిఫికేషన్ చదవండి.
వయోపరిమితి :
- తేదీ: 31.10.2036 నాటికి అభ్యర్థుల వయసు 18 సంవత్సరాల నుండి 42 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- అధిక వయోపరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
ఎంపిక విధానం :
- నైపుణ్య (టైపింగ్ టెస్ట్) పరీక్ష/ ఇంటర్వ్యూ మరియు సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఆధారంగా తుది ఎంపికలను చేపడతారు.
- 📌సూచన: షార్ట్ లిస్ట్ అయినా అభ్యర్థులకు మాత్రమే ఆ వివరాలు తెలియపరుస్తారు గమనించండి.
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు ప్రతినెల రూ.25,220/- చెల్లిస్తారు.
పోస్టింగ్ ప్రదేశం :: కర్నూలు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆఫ్లైన్లో సమర్పించాలి.
- నేరుగా లేదా రిజిస్టర్ పోస్టు ద్వారా.. క్రింద తెలిపిన చిరునామాకు సమర్పించాలి.
దరఖాస్తు చిరునామా :
- Chairmam cum Prl. District Judg, District Ligal Services Authority, Nyaya Seva Sadan, District Court Compound, Kurnool District.
అధికారిక నోటిఫికేషన్ : చదవండి/ డౌన్లోడ్ చేయండి.
దరఖాస్తు స్వీకరణ ప్రారంభ తేదీ : 29.10.2026
దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ : 20.11.2026 @ 05:00 PM వరకు.
అధికారిక దరఖాస్తు ఫామ్ : డౌన్లోడ్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.
..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..
ధన్యవాదాలు.🙏































Comments
Post a Comment