NIMS Recruitment 2021 | Apply Senior Resident, Faculty posts || Check eligibility details here..
హైదరాబాద్ లోని 'నిమ్స్' లో సీనియర్ రెసిడెంట్, ఫ్యాకల్టీ ఉద్యోగాలు..
నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ పంజాగుట్ట , హైదరాబాద్ నుండి 1 సంవత్సర కాల పరిమితి గాను ఎల్ క్యూ పైలట్ ప్రాజెక్ట్‌లో భాగంగా ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుండి దరఖాస్తులను ఆన్లైన్లో ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది.
పోస్టుల వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య: 06,
విభాగాల వారీగా ఖాళీల వివరాలు, విద్యార్హత జీతభత్యాలు, మొదలగునవి ఈ క్రింది విధంగా ఉన్నాయి..
ఫ్యాకల్టీ : 02 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
విద్యార్హత: అనస్తీసియాలజీ/ జనరల్ మెడిసిన్/ ఎమర్జెన్సీ మెడిసిన్ లో ఎండి ఉత్తీర్ణత కలిగి, క్రిటికల్ కెరీర్ లో మూడు సంవత్సరాలు పనిచేసిన అనుభవం ఉండాలి.
జీతం: రూ.1,30,000/-ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు.
సీనియర్ రెసిడెంట్: 04 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
విద్యార్హత: అనస్తీసియాలజీ/ జనరల్ మెడిసిన్/ ఎమర్జెన్సీ మెడిసిన్ లో ఎండి ఉత్తీర్ణత కలిగి, క్రిటికల్ కెరీర్ పరిజ్ఞానం లో అనుభవం ఉండాలి.
జీతం: రూ.80,000/-ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం: దరఖాస్తులను పోస్ట్ ద్వారా సమర్పించాలి.
చిరునామా: ద, డీన్, నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, పంజాగుట్ట, హైదరాబాద్-500082, తెలంగాణ.
★ దరఖాస్తు ఫారాలను అధికారిక వెబ్ సైట్ ను సందర్శించి డౌన్లోడ్ చేసుకోండి.
★ దరఖాస్తు ఫారం ని పూర్తిగా నింపి సంబంధిత సర్టిఫికెట్లను జతచేసి, పై చిరునామాకు చివరి తేదీ కు ముందు చేరే విధంగా పోస్ట్ ద్వారా పంపించండి.
దరఖాస్తులు చేరడానికి చివరితేదీ: 28.08.2021.
అధికారిక వెబ్సైట్: https://nims.edu.in/
అధికారిక నోటిఫికేషన్: డౌన్లోడ్ చేయండి/ చదవండి
దరఖాస్తు ఫారం: డౌన్లోడ్ చేయండి.
ఇవి కూడా చదవండి..
📢 for Latest Scholarship Notification Click here
📢 for Admission Notification Click here
📢 for Employment News Click here
Comments
Post a Comment