10th ITI Inter తో 3036 పోస్టుల భర్తీ AIIMS Opening Positions Apply here
భారత ప్రభుత్వ మంత్రిత్వ శాఖకు చెందిన ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ (AIIMS) న్యూఢిల్లీ గ్రూప్' బి ,సి' నాన్ ఫ్యాకల్టీ ఖాళీగా ఉన్న 3,036 ఉద్యోగాల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తూ భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచ గలతి అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తులు చేయవచ్చు. ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ 01-12-2023 వరకు అందుబాటులో ఉంటుంది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు దరఖాస్తులు సమర్పించడానికి ముందు అధికారిక నోటిఫికేషన్ తప్పక చదవండి.
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
ఖాళీల వివరాలు :
- మొత్తం ఖాళీల సంఖ్య : 3,036
విభాగాల వారీగా ఖాళీల వివరాలు :
- అసిస్టంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్,
- అసిస్టంట్ డైటీషియన్,
- అసిస్టంట్ ఇంజనీర్,
- అసిస్టెంట్ లాండ్రీ సూపర్వైజర్,
- అసిస్టంట్ స్టోర్ ఆఫీసర్,
- ఆడియోలాజిస్ట్ అండ్ స్పీచ్ థైరా ఫిస్ట్,
- బయో మెడికల్ ఇంజనీర్,
- క్యాషియర్,
- కోడింగ్ క్లర్క్,
- డార్క్ రూమ్ అసిస్టెంట్ ,
- డేటా ఎంట్రీ ఆపరేటర్,
- డెంటల్ హైజీనిస్టే,
- డైటీషియన్,
- డ్రైవర్,
- ఎలక్ట్రీషియన్,
- ఫైర్ టెక్నీషియన్,
- గ్యాస్/ పంప్ మెకానిక్,
- హెల్త్ ఎడ్యుకేటర్,
- హిందీ ఆఫీసర్,
- హాస్పిటల్ అటెండెంట్,
- జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్,
- జూనియర్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్,
- జూనియర్ ఇంజనీర్,
- జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్,
- జూనియర్ ఫిజియోథెరపిస్ట్,
- జూనియర్ రిసెప్షన్ ఆఫీసర్,
- జూనియర్ వార్డెన్,
- ల్యాబ్ టెక్నీషియన్,
- లాండ్రీ మేనేజర్,
- లాండ్రీ సూపర్వైజర్,
- లీగల్ అసిస్టెంట్.
విద్యార్హత :
- పోస్టులను అనుసరించి ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు/ ఇన్స్టిట్యూట్/ యూనివర్సిటీ నుండి SSC/ మెట్రికులేషన్/ ఐటి ఐ/ ఇంటర్/ డిప్లమా/ డిగ్రీ/ పీజీ/ పీజీ డిప్లొమా/ పీహెచ్డీ/ టైపిస్ట్/ డ్రైవింగ్ సర్టిఫికెట్ కలిగి ఉండాలి.
ఎంపిక విధానం :
- పోస్టులను అనుసరించి రాత పరీక్ష/ స్కిల్ టెస్ట్/ డాక్యుమెంట్ వెరిఫికేషన్/ మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా తుది ఎంపికలను నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు :
- జనరల్/ OBC అభ్యర్థులకు రూ.3000/-,
- ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు రూ.2400/-.
ఆన్లైన్ దరఖాస్తుకు మొదలు తేదీ : 17-11-2023 నుండి,
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ : 01-12-2023 వరకు.
అధికారిక నోటిఫికేషన్ : చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అధికారిక వెబ్సైట్ : https://aiimsexams.ac.in/
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment