రాత పరీక్ష లేకుండా! ఇంటర్ అర్హతతో.. సంక్షేమ శాఖలో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం.. Ministry of Health and Family Welfare Recruitment..
భారత ప్రభుత్వ ఆరోగ్య & కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖకు చెందిన పూణే లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాన్స్లేషన్ వైరాలజీ మరియు ఎయిడ్స్ రీసెర్చ్, కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఇంటర్మీడియట్, డిగ్రీ అర్హతతో వివిధ ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహించడానికి నోటిఫికేషన్ Advt. No. 02/ NITVAR/ Project Cell/2024-25, Dt: 24.05.2024 జారీ చేసింది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచగల అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం 14.06.2024 న నిర్వహిస్తున్న ఇంటర్వ్యూ లకు హాజరు కావచ్చు. ఈ నోటిఫికేషన్ పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్ సైట్ ను సందర్శించి, (లేదా) దిగువ ఉన్న నోటిఫికేషన్ పై క్లిక్ చేసి సమాచారాన్ని పొందండి.
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
సూచన :: మన https://www.elearningbadi.in/ వెబ్ సైట్ నందు విద్య ఉద్యోగ సమాచారం చదువుతున్న విద్యార్థులు, యువకులు & నిరుద్యోగులకు ముఖ్య గమనిక.. ఇక్కడ అందించబడుతున్న సమాచారం ఖచ్చితమైనదని (Genuine). మీరు తెలుసుకోవడానికి ప్రతి ఆర్టికల్ నందు, దానికి సంబంధించిన ముఖ్య లింకులు క్రింద ఇవ్వడం జరుగుతుంది. వాటిపై క్లిక్ చేసి సమాచారాన్ని తెలుసుకోవచ్చు. ముఖ్య సమాచారం తెలుసుకోవడానికి ప్రతి పేజీను కొద్దిగా పైకి స్క్రోల్ అప్ చేయండి. దిగువన పూర్తి సమాచారం మీ కళ్ళకు కట్టినట్టు ఉంటుంది. నచ్చితే ఫాలో అవ్వండి ఉద్యోగాలను సాధించుకోండి.
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య : 03.
విభాగాల వారీగా ఖాళీలు :
- రీసెర్చ్ అసిస్టెంట్ - 01,
- లాబోరేటరీ టెక్నీషియన్ - 01,
- డాటా ఎంట్రీ ఆపరేటర్ - 01..
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు / యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి.. పోస్టులను అనుసరించి ఇంటర్మీడియట్, డిగ్రీ అర్హతతో..
- సంబంధిత విభాగంలో అనుభవం కలిగి ఉండాలి.
వయోపరిమితి :
- పోస్టులను అనుసరించి 28 - 30 సంవత్సరాలకు మించకూడదు.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయో-పరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
- పూర్తి వివరాలు నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం :
- ఈ ఉద్యోగాలకు ఎలాంటి రాత పరీక్ష లేదు.
- కేవలం ఇంటర్వ్యూలను నిర్వహించి ఎంపికలు చేపడతారు.
- ఆసక్తి కలిగిన అభ్యర్థులు, అధికారిక నోటిఫికేషన్ తో జత చేయబడిన ఇంటర్వ్యూ ఎంట్రీ ఫామ్ పూర్తిచేసుకుని, సంబంధిత అర్హత ధ్రువపత్రాల కాపీ లతో నేరుగా ఇంటర్వ్యూ లకు హాజరు కావచ్చు.
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు రూ.17,000/- నుండి రూ.31,000/- ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు.
ఒప్పంద కాలం :: ఆరు నెలలు.
- అభ్యర్థుల పనితనం, సంస్థ అవసరాన్ని బట్టి పొడిగించే అవకాశం ఉంది.
ఇంటర్వ్యూ వేదిక, తేదీ, సమయం :
ఇంటర్వ్యూ వేదిక :
- Auditorium of ICMR - National Institute of Translational Virology and AIDS, Research, Plot No.73, G-Block, Bhosari, Pune - 411026.
ఇంటర్వ్యూ తేదీ : 14.06.2024.
రిపోర్టింగ్ సమయం :: ఉదయం 09:00 నుండి 10:00 వరకు.
అధికారిక వెబ్సైట్ :: https://main.icmr.nic.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అధికారిక దరఖాస్తు ఫామ్ :: డౌన్లోడ్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment