✨Flash Updates✨  
  • NEW! 🎉 శాశ్వత టీచింగ్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్..Apply here చి.తే:09.11.2026
  •  
  • NEW! 🎉 SHAR 97 శాశ్వత ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్..Apply here చి.తే:09.11.2026
  •  
  • NEW! 🎉SBI రాత పరీక్ష లేకుండా! SCO ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:09.11.2026
  •  
  • NEW! 🎉 10th ITI అర్హతతో 131 రెగ్యులర్ ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:09.11.2026
  •  
  • NEW! 🎉 డిగ్రీ పాసైన వారికి బీబీనగర్ ఎయిమ్స్ లో ఉద్యోగ అవకాశాలు..Apply here చి.తే:10.11.2026
  •  
  • NEW! 🎉 గ్రామీణ కో-ఆపరేటివ్ బ్యాంకుల్లో "ఆఫీస్ అసిస్టెంట్" ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:10.11.2026
  •  
  • NEW! 🎉 స్వీపర్ | చౌకిధార్ ఉద్యోగాలు విడుదల - 10th పాస్..Apply here చి.తే:11.11.2026
  •  
  • NEW! 🎉 నేరుగా ఉద్యోగం పొందే సువర్ణ అవకాశం..Apply here చి.తే:12.11.2026
  •  
  • NEW! 🎉 రక్షణ శాఖలో 521 ఉద్యోగాలకు నోటిఫికేషన్..Apply here చి.తే:12.11.2026
  •  
  • NEW! 🎉 మేనేజ్మెంట్ సపోర్ట్ సిబ్బంది పోస్టుల భర్తీ..Apply here చి.తే:12.11.2026
  •  
  • NEW! 🎉 రెగ్యులర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్, ₹.1,59,100/- జీతం..Apply here చి.తే:12.11.2026
  •  
  • NEW! 🎉 రైల్వేలో.. 10+2 తో 1688 శాశ్వత టికెట్ క్లర్క్ ఉద్యోగాలు..Apply here చి.తే:13.11.2026
  •  
  • NEW! 🎉 గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం, రాత పరీక్ష ఫీజు లేదు..Apply here చి.తే:14.11.2026
  •  
  • NEW! 🎉 సెక్రటేరియట్ లో రాత పరీక్ష లేకుండా! 250 టెక్నికల్ ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:15.11.2026
  •  
  • NEW! 🎉 ప్రాజెక్ట్ అసిస్టెంట్ సిబ్బంది నియామక ప్రకటన 2026..Apply here చి.తే:16.11.2026
  •  
  • NEW! 🎉 మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:16.11.2026
  •  
  • NEW! 🎉 350 శాశ్వత ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన విడుదల..Apply here చి.తే:18.11.2026
  •  
  • NEW! 🎉 రూ.50వేలు జీతంతో రాత పరీక్ష లేకుండా! ఉద్యోగ అవకాశాలు..Apply here చి.తే:18.11.2026
  •  
  • NEW! 🎉 10th, ITI, Inter డిగ్రీ అర్హతతో ప్రభుత్వ శాశ్వత JOBs..Apply here చి.తే:21.11.2026
  •  
  • NEW! 🎉 కోర్ట్ లో 80 రెగ్యులర్ ఉద్యోగాలు భర్తీ..Apply here చి.తే:24.11.2026
  •  
  • NEW! 🎉 రైల్వేలో 1215 స్టేషన్ మాస్టర్ ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:25.11.2026
  •  
  • NEW! 🎉 102 ఏఎస్ఓ పోస్టుల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్..Apply here చి.తే:27.11.2026
  •  
  • NEW! 🎉 టీచింగ్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం..Apply here చి.తే:30.11.2026
  •  
  • NEW! 🎉 BHEL 660 ఉద్యోగ అవకాశాలతో నోటిఫికేషన్ - ఐటిఐ పాస్..Apply here చి.తే:30.11.2026
  •  
  • NEW! 🎉 రైల్వేలో 258 ఉద్యోగాల భర్తీకి మరొక కొత్త నోటిఫికేషన్..Apply here చి.తే:08.12.2026
  •  
  • NEW! 🎉 Hyd మెట్రోలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ..Apply here
  •  
  • NEW! 🎉 800 టీచింగ్, నాన్ టీచింగ్, ఇతర స్టాప్ ఉద్యోగాల భర్తీ..Apply here
  •  
  • NEW! 🎉 తెలంగాణ మహీంద్రా ట్రాక్టర్ తయారీ కంపెనీ 800 కు పైగా ఉద్యోగాల భర్తీ ..Apply here
  •  
  • NEW! 🎉 Abhyasa Deepikalu 2025-26..Download here
  •  
  • NEW! 🎉 స్కిల్ యూనివర్సిటీ తెలంగాణ 100% కొలువు గ్యారెంటీ కోర్సుల్లో ప్రవేశాలు..Apply here
  •  
  • NEW! 🎉 టెన్త్ తర్వాత ఏం చేయాలి? విద్యార్థుల కోసం ఎడ్యుకేషన్ బోర్డ్ కెరియర్ బుక్...Download here
  •  
  • Daily 10 G.K MCQ Practice : NEW! పోటీ పరీక్షల ప్రత్యేకం All Type of MCQ Bit Bank..
  •  
    ⚡గమనిక :: ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నవారు తప్పక పై లింక్స్ మీద క్లిక్ చేసి చదవండి.. 👆 @eLearningBADI.in 🙏

    రైల్వేలో రాత పరీక్ష లేకుండా! పదో తరగతి, ఐటిఐ తో భారీగా ఉద్యోగాల భర్తీ. దరఖాస్తు లింక్ ఇక్కడ RRC NFR Opening 5647 Vacancies Apply here.

    భారతీయ రైల్వే ITI తో 5647 యాక్ట్ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్.(పదో తరగతి తో ITI అర్హత కలిగిన భారతీయ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోండి.)

    ఎలాంటి రాతపరీక్ష లేకుండా! అకడమిక్/ టెక్నికల్ అర్హత ల్లో కనబరిచిన ప్రతిభ ఆధారంగా సీట్ల కేటాయింపు.

    📌 దరఖాస్తు ప్రక్రియ 04.11.2024 నుండి 03.12.2024 వరకు అందుబాటులో ఉంటుంది.

    ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం, ఆన్లైన్ దరఖాస్తు లింక్ తో వివరాలు మీ కోసం ఇక్కడ..


    భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖ కు చెందిన రైల్వే రిక్రూట్మెంట్ సెల్ (RRC) నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వే (NFR). వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ట్రేడ్ అప్రెంటిస్ షిప్ సీట్ల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత ఈ అప్రెంటిస్ సీట్ల కోసం ఆన్లైన్ దరఖాస్తులను డిసెంబర్ 03, 2024 వరకు సమర్పించవచ్చు. ఈ నియామకాలను Apprentices Act -1961 ప్రకారం నిర్వహిస్తున్నారు.

    Follow US for More ✨Latest Update's
    FollowChannelClick here
    FollowChannel

    Click here

    సూచన :: మన https://www.elearningbadi.in/ వెబ్ సైట్ నందు విద్య ఉద్యోగ సమాచారం చదువుతున్న విద్యార్థులు, యువకులు & నిరుద్యోగులకు ముఖ్య గమనిక.. ఇక్కడ అందించబడుతున్న సమాచారం ఖచ్చితమైనదని (Genuine). మీరు తెలుసుకోవడానికి ప్రతి ఆర్టికల్ నందు, దానికి సంబంధించిన ముఖ్య లింకులు క్రింద ఇవ్వడం జరుగుతుంది. వాటిపై క్లిక్ చేసి సమాచారాన్ని తెలుసుకోవచ్చు. ముఖ్య సమాచారం తెలుసుకోవడానికి ప్రతి పేజీను కొద్దిగా పైకి స్క్రోల్ అప్ చేయండి. దిగువన పూర్తి సమాచారం మీ కళ్ళకు కట్టినట్టు ఉంటుంది. నచ్చితే ఫాలో అవ్వండి ఉద్యోగాలను సాధించుకోండి.


    ఖాళీల వివరాలు:

    • మొత్తం ఖాళీల సంఖ్య :: 5647.


    ట్రేడ్ ల వారీగా ఖాళీల వివరాలు :

    1. ఫిట్టర్,
    2. ఎలక్ట్రానిక్స్ మెకానిక్,
    3. మెకానిస్ట్ (కరెంట్),
    4. మెకానిస్ట్ (గ్యాస్),
    5. వెల్డర్,
    6. మెకానిక్ డీజిల్,
    7. ఎలక్ట్రీషియన్,
    8. టర్నర్,
    9. కంప్యూటర్ ఆపరేటింగ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ (కోప),
    10. ప్లంబర్,
    11. కార్పెంటర్,
    12. రిఫ్రిజియేటర్ & ఎయిర్ కండిషనింగ్,
    13. హెల్త్ శానిటరీ ఇన్స్పెక్టర్, 
    14. మెడికల్ లేబరేటరీ టెక్నీషియన్ (పాథాలాజీ),
    15. మెడికల్ లేబరేటరీ టెక్నీషియన్ (రేడియాలజీ), సెక్రటేరియల్ అసిస్టెంట్
    16. ఇన్ఫర్మేషన్ & కమ్యూనికేషన్ టెక్నాలజీ సిస్టం మెయింటెనెన్స్.. మొదలగునవి.


    🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..


    🔰 మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల Pdf: డౌన్లోడ్ చేయండి. 


    విద్యార్హత:

    1. ప్రభుత్వ గుర్తింపు పొందిన ఇన్స్టిట్యూట్ (NCVT/ SCVT) నుండీ సంబంధిత ట్రేడ్ లో ITI అర్హత కనీసం 50 శాతం మార్కులతో కలిగి ఉండాలి.
    2. మెట్రిక్కులేషన్/ 10వ తరగతి, ఇంటర్మీడియట్(గణితం/ ఫిజిక్స్/ కెమిస్ట్రీ), తత్సమాన అర్హతను కలిగిన అభ్యర్థులు కూడా దరఖాస్తు చేయవచ్చు..


    వయోపరిమితి:

    1. దరఖాస్తు చివరి తేదీ నాటికి 15 సంవత్సరాలు పూర్తి చేసుకుని 24 సంవత్సరాల మించకూడదు.
    2. రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు 3 నుండి 10 సంవత్సరాల వరకు సడలింపు వర్తిస్తుంది.
    3. దరఖాస్తు చేయడానికి ముందు పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ దిగువ లింక్ పై క్లిక్ చేసి చదవండి.


    ట్రేడ్ అప్రెంటీస్ శిక్షణ కాలం : ఒక 1 సంవత్సరం.


    ఎంపిక విధానం :

    1. ఈ సీట్ల భర్తీకి ఎలాంటి రాత పరీక్ష లేదు.
    2. అభ్యర్థులు ఐటిఐ ట్రేడ్ లో సాధించిన అర్హత మార్కుల ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి సీట్ల భర్తీ చేస్తారు. 
    3. ఐటిఐ మార్పులు టై అయిన సందర్భంలో అభ్యర్థి పుట్టిన తేదీ, 10వ తరగతి మార్కులు పరిగణిలో తీసుకుంటారు.
    4. తదుపరి ఇంటర్వ్యూ/ ఓరల్ ఎగ్జామ్ సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక జాబితా ప్రకటిస్తారు.


    దరఖాస్తు విధానం :: దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.


    దరఖాస్తు ఫీజు :: రూ.100/-.

    📌 ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులు మరియు మహిళలకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.


    ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 03.11.2024.


    ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 04.12.2024, 23:59 గంటలు.


    అధికారిక వెబ్సైట్ :: https://app.nfr-recruitment.in/


    అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.


    ఆన్లైన్ దరఖాస్తు సమర్పించడంలో ఈ క్రింది దశలు అనుసరించండి. 

    1. ముందుకు అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ను సందర్శించి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. 
    2. తదుపరి లాగిన్ అయి దరఖాస్తు ను విజయవంతంగా సమర్పించాలి.


    ఇప్పుడే ఆన్లైన్ సమర్పించడానికి ::  ఇక్కడ క్లిక్ చేయండి.


     📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏

    📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.

    JoinGroup

    Click here

    Follow Click here
    FollowClick here
    Subscribe

    Click here

    About to

    Click here

    📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి. 

    ..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..

    ధన్యవాదాలు.🙏

    Comments

      🔔 తాజా ఉద్యోగ సమాచారం
  • ఒక్క నిముషం. 💁🏻‍♂️ఈ అవకాశాలు మీ కోసమే..
  • Image పై క్లిక్ చేసి పూర్తి సమాచారం పొందండి.
  •                                        NEW!  
  • 👆Online Applications Ends on 09-November-2026
  •  
  • 👆Online Applications Ends on 09-November-2026
  •  
  • 👆Online Applications Ends on 09-November-2026
  •  
  • 👆Online Applications Ends on 09-November-2026
  •  
  • 👆Online Applications Ends on 10-November-2026
  •  
  • 👆Online Applications Ends on 11-November-2026
  •  
  • 👆Online Applications Ends on 11-November-2026
  •  
  • 👆Online Applications Ends on 12-November-2026
  •  
  • 👆Online Applications Ends on 12-November-2026
  •  
  • 👆Online Applications Ends on 12-November-2026
  •  
  • 👆Online Applications Ends on 13-November-2026
  •  
  • 👆Online Applications Ends on 14-November-2026
  •  
  • 👆Online Applications Ends on 15-November-2026
  •  
  • 👆Online Applications Ends on 15-November-2026
  •  
  • 👆Online Applications Ends on 16-November-2026
  •  
  • 👆Online Applications Ends on 18-November-2026
  •  
  • 👆Online Applications Ends on 18-November-2026
  •  
  • 👆Online Applications Ends on 21-November-2026
  •  
  • 👆Online Applications Ends on 24-November-2026
  •  
  • 👆Online Applications Ends on 25-November-2026
  •  
  • 👆Online Applications Ends on 27-November-2026
  •  
  • 👆Online Applications Ends on 30-November-2026
  •  
  • 👆Online Applications Ends on 08-December-2026
  •  
  • 👆Online Applications Ends on 30-November-2026
  •  
  • 👆Register here
  •  
  •  
  •  
  • 👆 Download here
  •  

    Click here to Search JOBs

    Show more

    Latest Updates of this Blog

    తెలంగాణ (చేయూత) కొత్త పెన్షన్ లబ్ధిదారుల జాబితా విడుదల, మీ పేరు ఇలా చెక్ చేసుకోండి.. Cheyutha Pension Beneficiary List 2026

    MBB TGMS నుండి అవుట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన, తెలంగాణ గురుకుల మోడల్ పాఠశాలలో వివిధ పోస్టుల భర్తీకి ప్రకటన.. వెంటనే అప్లై చేయండి.

    KGBV పాఠశాలల్లో నాన్ టీచింగ్ పోస్టులు భర్తీ - 7వ, 10వ తరగతి పాస్ అప్లై చేయండి.

    టీచింగ్, నాన్-టీచింగ్ ఉద్యోగాలు: కేంద్రీయ విద్యాలయం ఉద్యోగాల భర్తీకి ఈనెల 20న ఇంటర్వ్యూలు, ఇక్కడ రిజిస్టర్ అవ్వండి..

    DMHO BKD Recruitment 2026: జిల్లా ఆరోగ్యశాఖ ఎన్ హెచ్ ఎం కింద 95 Vacancies వివిధ కాంట్రాక్ట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం - వివరాలు

    డా. బి.ఆర్. అంబేద్కర్ యూనివర్సిటీలో నాన్ టీచింగ్ ఉద్యోగాలు విడుదల, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ & దేశవ్యాప్తంగా అందరూ అప్లై చేసుకోండి..

    ECHS Recruitment 2026: ఆరోగ్యశాఖలో వివిధ ఉద్యోగాలు విడుదల, ఈ విభాగాల్లో పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోండి.

    పోస్టల్ శాఖలో 8వ 10వ తరగతి అర్హతతో ఉద్యోగాలు - శాశ్వత ఉద్యోగాల కోసం అప్లై చేయండి.

    డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టుల కోసం దరఖాస్తులు ఆహ్వానం, రెగ్యులర్ ఉద్యోగాలు - అప్లై చేయండి..

    రాత పరీక్ష లేకుండా! 500 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ - ఆంధ్రప్రదేశ్ | తెలంగాణలో ఖాళీలు - వివరాలు

    Popular Posts of this Blog

    తెలంగాణ (చేయూత) కొత్త పెన్షన్ లబ్ధిదారుల జాబితా విడుదల, మీ పేరు ఇలా చెక్ చేసుకోండి.. Cheyutha Pension Beneficiary List 2026

    SCCL JOBs 2026 | సింగరేణి లో కొత్త ఉద్యోగాలు భర్తీకి ప్రకటన. దరఖాస్తు చేయండి ఇలా..

    మీసేవ కేంద్రం ఏర్పాటుకు దరఖాస్తులు ఆహ్వానం. ఇప్పుడే దరఖాస్తు చేయండి TG New! MeeSeva Establishment Noti-2026 Apply here..

    ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఔట్సోర్సింగ్ ఉద్యోగాలు విడుదల, రాత పరీక్ష లేదు. దరఖాస్తు ఫామ్ డౌన్లోడ్ చేయండి.

    పంచాయతీరాజ్ శాఖ, గ్రామీణ పంచాయతీ కార్యాలయాల్లో ఉద్యోగాలు విడుదల, వెంటనే అప్లై చేసుకోండి.

    రైల్వేలో ఉద్యోగాలు విడుదల.. 10+2 తో 1688 శాశ్వత టికెట్ క్లర్క్ ఉద్యోగాలు వచ్చేసాయి. ఇలా అప్లై చేయండి, ఉద్యోగం మీదే..

    రైల్వేలో భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ - 3548 పోస్టుల వివరాలు తెలుసుకోండి

    ITI సర్టిఫికెట్ కలిగిన వారికి ఉద్యోగ అవకాశాలు - ఒక సంవత్సరం శిక్షణ, అనంతరం ఉద్యోగం.. వివరాలు ఇక్కడ.

    TGPMB పారా మెడికల్ కోర్సుల్లో ప్రవేశాలు 2026-27 రాష్ట్రంలోని 33 జిల్లాల ప్రభుత్వ/ ప్రైవేటు వైద్య కళాశాలలో ప్రవేశం కోసం అప్లై చేసుకోండి

    📢 జిల్లా కోర్టులో ఉద్యోగాల భర్తీకి 💥 కొత్త నోటిఫికేషన్ వచ్చేసింది, ఇలా అప్లై చేయండి..