రాతపరీక్ష లేకుండా! హైదరాబాద్ లో ఉద్యోగాలు రూ.50 వేలు జీతం దరఖాస్తు లింక్ ఇదే.. Hyderabad BDL JOBs 2023 | No Exam Required | Apply here..
రాత పరీక్ష లేకుండా! కేవలం ఇంటర్వ్యూ లతో ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్.
భారతీయ అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అర్హులు.
సంబంధిత ఫీల్డ్ లో పని అనుభవం కలిగిన వారికి పక్క ఉద్యోగం.
అభ్యర్థులు ఏదైనా ఒక పోస్ట్ కె దరఖాస్తు చేయడానికి అర్హులు.
ఎంపికైతే రూ.50,000 - 1,40,000/- వరకు జీతం.
నోటిఫికేషన్ పూర్తి వివరాలతో ఆన్లైన్ దరఖాస్తు లింక్ మీ కోసం ఇక్కడ.
- భారత ప్రభుత్వం రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన హైదరాబాదులోని భారత్ డైనమిక్స్ లిమిటెడ్ హైదరాబాద్ వేదికగా మరియు దేశ వ్యాప్తంగా విస్తరించి ఉన్న యూనిట్లలో ఈ క్రింది ఖాళీలను భర్తీ కి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
ఖాళీల వివరాలు:
- మొత్తం ఖాళీల సంఖ్య :: 12.
విభాగాల వారీగా ఖాళీల వివరాలు:
- డిప్యూటీ మేనేజర్ - 07,
- అసిస్టెంట్ మేనేజర్ - 05.
విద్యార్హత:
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి బ్యాచిలర్ డిగ్రీ/ ఇంజనీరింగ్ డిగ్రీ/ ఇంజనీరింగ్ టెక్నాలజీ.. విభాగాల్లో పోస్ట్ అర్హత కలిగి ఉండాలి.
అలాగే సంబంధిత విభాగంలో కనీసం 5 సంవత్సరాల అనుభవం అవసరం.
వయోపరిమితి:
- పోస్టులను అనుసరించి 30.05.2023 నాటికి 28 నుండి 35 సంవత్సరాలకు మించకూడదు.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు సడలింపులు ఉన్నాయి.
- వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం:
- వచ్చిన దరఖాస్తులను అకడమిక్ టెక్నికల్ విద్య హోదాల్లో కనపరిచిన ప్రతిభ సంబంధిత ఫీల్డ్ అనుభవం ఆధారంగా షార్ట్ లిఫ్ట్ చేసి, 1:10 నిష్పత్తిలో అభ్యర్థుల జాబితా ప్రకటించి.. తదుపరి ఇంటర్వ్యూలు నిర్వహించి తుది ఎంపిక చేయబడతారు.
గౌరవ వేతనం:
- ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను బట్టి రూ.30,000 - 1,40,000/- ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు: రూ.500/-.
- ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులు/ మాజీ సైనికుడు ఉద్యోగులకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 16.07.2023.
దరఖాస్తు హార్డ్ కాపీలను పంపించడానికి చివరి తేదీ :: 27.07.2023.
అధికారిక వెబ్సైట్ :: https://bdl-india.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment