V TG CET-2023 Phase-II Results Out! Download here.. తెలంగాణ ఉమ్మడి గురుకుల 5వ తరగతి ప్రవేశ పరీక్ష ఫేజ్-II ఫలితాలు విడుదల..
తెలంగాణ గురుకుల ఉమ్మడి ప్రవేశ పరీక్ష 2023 ఫేజ్-II ఫలితాలు నిన్న విడుదలైనాయి.
రాష్ట్రంలోని (TTWREIS, TSWREIS, MJPTBCWREIS, TREIS) విద్యా సంస్థల్లో 2023-24 విద్యా సంవత్సరానికి 5వ తరగతిలో ప్రవేశం కొరకు ఏప్రిల్ 23, 2023 న రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఫలితాలు ఫేజ్-1 ఇప్పటికే విడుదలైనాయి.. తాజాగా ఫేజ్-II ఫలితాలను అందుబాటులోకి తెచ్చారు. పరీక్ష రాసిన విద్యార్థులు వారి హాల్టికెట్ నెంబర్ (లేదా) మొబైల్ నెంబర్ మరియు పుట్టిన తేదీ, వెరిఫికేషన్ కోడ్లను నమోదు చేసి ఇక్కడ తనిఖీ చేయవచ్చు..
V TG (GURUKUL) CET - 2023 ఫలితాలను తనిఖీ చేయడం ఎలా?.V TG (GURUKUL) CET - 2023 Phase -II ఫలితాల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
V TG (GURUKUL) CET - 2023 ఫలితాలను తనిఖీ చేయడానికి ఈ క్రింది సోపానాలను అనుసరించండి.
- 23.04.2023 న V TG (GURUKUL) CET - 2023 పరీక్షకు హాజరైన విద్యార్థులు ముందుగా అధికారిక వెబ్సైట్ను సందర్శించండి.
- అధికారిక వెబ్సైట్ లింక్ :: https://tgcet.cgg.gov.in/
- అధికారిక వెబ్ పేజీలోని నోటిఫికేషన్ లింక్ పై క్లిక్ చేయండి.
- ఇప్పుడు మీరు తెలంగాణ గురుకుల 5వ తరగతి ప్రవేశ పరీక్ష నోటిఫికేషన్ మరియు ఫలితాలకు సంబంధించిన వివరాలు ఉన్నటువంటి పేజీలోకి రీ-డైరెక్ట్ అయినారు.
- ఇక్కడ సర్వీసెస్ క్రింద కనిపిస్తున్న ఫేజ్ -II ఫలితాలు లింక్ పై క్లిక్ చేయండి.
- ఇప్పుడు మీరు, ఫలితాలు తనిఖీ చేయడానికి సంబంధించిన పేజీలోకి రీ-డైరెక్టర్ అవుతారు.
- హాల్ టికెట్ నెంబర్ (లేదా) మొబైల్ నెంబర్, పుట్టిన తేదీ, వెరిఫికేషన్ కోడ్ లను నమోదు చేసి గెట్ రిజల్ట్ బటన్ పై క్లిక్ చేయండి.
- ఫలితం రివ్యూ ఓపెన్ అవుతుంది.
- భవిష్యత్ కార్యాచరణ కోసం ప్రింట్ తీసుకుని భద్రపరుచుకోండి.
అధికారిక వెబ్సైట్ :: https://tgcet.cgg.gov.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment